Breaking News

Daily Archives: August 6, 2026

ఎంఎస్ఎంఈల‌కు రుణ ప్ర‌క్రియ సుల‌భ‌త‌రం చేయండి

– మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌ – స‌చివాల‌యంలో బ్యాంక‌ర్లు, ఎంఎస్ఎంఈ అసోసియేష‌న్ల స‌మావేశం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఎంఎస్ఎంఈల‌కు రుణ ప్ర‌క్రియ సుల‌భ‌త‌రం చేయాల‌ని బ్యాంక‌ర్ల‌కు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ సూచించారు. గురువారం మంత్రి అధ్య‌క్ష‌త‌న‌ రాష్ట్ర స్థాయి బ్యాంక‌ర్లు, ఎంఎస్ఎంఈ అసోసియేష‌న్ల‌తో సెక్ర‌టేరియ‌ట్‌లోని 5వ బ్లాక్‌లోని కాన్ప‌రెన్స్ కార్యాల‌యంలో జ‌రిగిన స‌మీక్ష‌లో మంత్రి మాట్లాడుతూ గౌర‌వ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గారు …

Read More »

అజయ్ బాబు సాధన తెలుగు జాతికి గర్వకారణం… : శాప్ చైర్మన్ రవి నాయుడు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాన్ని కైవసం చేసుకుని దేశ ప్రతిష్టను, తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడింపజేసిన అజయ్ బాబుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశంసల వర్షం కురిపించింది. గురువారం ఇందిరాగాంధీ స్టేడియం శాప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు, మాట్లాడుతూ ఆయన సాధించిన ఈ విజయం రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడింది. కఠోర శ్రమ అరుదైన వారసత్వం అజయ్ బాబు సాధించిన ఈ పతకం కేవలం ఒక రోజులో వచ్చింది కాదని, …

Read More »

ఎయిమ్స్ మంగళగిరిలో ప్రత్యేక బర్న్స్ మరియు ప్లాస్టిక్ సర్జరీ విభాగం ప్రారంభం

-970 పడకలతో సంస్థ ఇప్పుడు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగిస్తోంది అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడంలో మరో ప్రధాన మైలురాయిగా నిలుస్తూ, మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఈ రోజు తన ప్రత్యేక బర్న్స్ & ప్లాస్టిక్ సర్జరీ బ్లాక్‌ను ప్రారంభించింది. ఈ సంస్థ 43 క్లినికల్ మరియు నాన్-క్లినికల్ విభాగాలతో, 970 పడకల పూర్తిస్థాయి తృతీయ స్థాయి సంరక్షణ ఆసుపత్రిగా మారిందని కూడా ప్రకటించింది. ఈ …

Read More »

గుంటూరు లో “అమరావతి చిత్రకళా వీధి”

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటీ & కల్చర్ కమిషన్ ఆధ్వర్యంలో ఈనెల 8, 9 తేదీల్లో గుంటూరు నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనున్నఅతిపెద్ద కళా ఉత్సవం “అమరావతి చిత్రకళా వీధి” (Andhra’s Most Vibrant Art Festival) కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ విభాగాధిపతులను ఆదేశించారు. గురువారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటీ & కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి, జిఎంసి అధికారులతో కలిసి కార్యక్రమ వేదికల ప్రాంతమైన గుజ్జనగుండ్ల సెంటర్ నుండి విద్యానగర్ …

Read More »

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

-ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం సమక్షంలో జరిగే సమావేశంలో చర్చిస్తాం. -వయోపరిమితి 62 సం.కు పెంపుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తాం. -ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గవర్నమెంట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు కృషిచేస్తానని.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుండి 62 సంవత్సరాలకు పెంపుపై త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో జరగనున్న సమావేశంలో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునే విధంగా …

Read More »

వర్షాకాలంలో ప్రజారోగ్య పరిరక్షణకు ఖాళీ స్థలాల్లో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగర ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు ఉత్పత్తి కాకుండా, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఖాళీ స్థలాల్లో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలకు అనుగుణంగా ప్రజారోగ్య విభాగం అధికారులు నగరవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గత వారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో నగరంలోని అన్ని …

Read More »

క్యూబా రాయబారితో సీపీఐ జాతీయ కార్యదర్శులు కె. రామకృష్ణ, రామకృష్ణ పాండా భేటీ

-క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : క్యూబాలో శుక్రవారం ప్రారంభం కానున్న 24వ అంతర్జాతీయ కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీల సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శులు కె. రామకృష్ణ, రామకృష్ణ పాండాలను ఢిల్లీలో క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ అగ్యిలేరా (Juan Carlos Aguilera), క్యూబా రాయబార కార్యాలయ ప్రథమ కార్యదర్శి లూపే ఫ్రొమెటా (Lupe Frometa) గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా భారత్–క్యూబా మధ్య చిరకాలంగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలు, …

Read More »

ఎంఎస్ఎంఈ గుర్తింపు, అభివృద్ధి కోసం ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ ఆధ్వర్యంలో స్టేట్ ఎస్ఎంఈ అవార్డ్స్ 2026 సిరీస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) గుర్తింపు, అభివృద్ధి కోసం దశాబ్దానికి పైగా కృషి చేస్తున్న సంస్థ ఇండియా ఎస్ఎంఈ ఫోరం ఆధ్వర్యంలో స్టేట్ ఎస్ఎంఈ అవార్డ్స్ 2026 సిరీస్‌ను నిర్వహిస్తున్నట్లు ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ తెలిపింది. గురువారం ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ అధ్యక్షులు వినోద్ కుమార్ మాట్లాడుతూ.. భారతదేశపు ప్రముఖ జాతీయ గుర్తింపు వేదిక ఇండియా ఎసఎంఈ ఫోరమ్, యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మక …

Read More »

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »