Monthly Archives: August 2026

ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ, భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి లోపాలకు తావులేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. భార‌త ఎన్నిక‌ల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి శ‌నివారం కలెక్టర్ లక్ష్మీశ గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును పరిశీలించారు. సీసీ కెమెరాల …

Read More »

ఆదివారం నిర్వహించనున్న స్పెషల్ క్యాంపెయిన్ డేను సద్వినియోగం చేసుకోవాలి…

-గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 30 ఆదివారం ప్రత్యేక క్యాంపెయిన్ డేను నిర్వహిస్తున్నట్లు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రత్యేక క్యాంపెయిన్ డేస్ లో భాగంగా ఇప్పటికే ఈ నెల 22, 23 మరియు 29 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ డేస్ ను నిర్వహించామని, ఈ …

Read More »

ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్–3 పనులను వేగంగా పూర్తి చేస్తాం

-శిల్పారామం–పెదపలకలూరు వరకు 4.25 కి.మీ రహదారి.. రూ.48 కోట్లతో పనులు -ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ – 3 పనుల పరిశీలనలో పెమ్మసాని గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర పరిధిలోని శిల్పారామం – పెదపలకలూరు వరకు చేపడుతున్న మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్–3 రహదారి అభివృద్ధి పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, గుంటూరు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్, పబ్లిక్ హెల్త్, జిఎంసి, …

Read More »

వీధి కుక్కలకు నిర్దేశిత నిబందనల మేరకు ఏబీసి చేయడానికి పటిష్ట చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ప్రతి రోజు 150 వీధి కుక్కలకు నిర్దేశిత నిబందనల మేరకు ఏబీసి చేయడానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. శనివారం పొన్నూరు రోడ్ లోని ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్) తనిఖీ చేసి, సెంటర్‌లో కుక్కలకు అందిస్తున్న వైద్య సేవలు, శస్త్రచికిత్సల నిర్వహణ తీరు, ఆపరేషన్ థియేటర్ల పరిశుభ్రత, మౌలిక సదుపాయాలను పరిశీలించి, సెంటర్ పనితీరుపై పశువైద్య అధికారులు, నిర్వహణ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షించి, పలు …

Read More »

నగరంలో ముకుంద జ్యువెలరీ స్టోర్‌ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ప్రముఖ జ్యువెలరీ సంస్థ ‘ముకుంద జ్యువెలరీ’ తన మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్‌లెట్‌ను అత్యంత వైభవంగా ప్రారంభించింది. వినియోగదారులకు నాణ్యమైన ఆభరణాలను నేరుగా ఫ్యాక్టరీ ధర కుందించి, తక్కువ ఖర్చుతో ఎక్కువ పొదుపును అందించాలనే ముఖ్య లక్ష్యంతో ఈ నూతన స్టోర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. మధ్య ఆంధ్రా ప్రాంత ప్రజలకు మరింత చేరువయ్యేలా విజయవాడ ఎంజీ రోడ్డులోని పీవీఆర్ కాంప్లెక్స్, ‘ది గోల్డ్ ఓయాసిస్’ మొదటి అంతస్తులో ఈ ఫ్యాక్టరీ ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేశారు. శనివారం నిర్వహించిన …

Read More »

సీ పీ ఐ నేత పల్లా సూర్యరావు కుటుంబ సభ్యులకు పరామర్శ..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీపీఐ సీనియర్ నేత, విజయవాడ సీ పీ ఐ మాజీ కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ స్వర్గీయ పల్లా సూర్య రావు కుటుంబ సభ్యులను పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పరామర్శించారు.. శుక్రవారం కొత్తపేటలోని ఆయన నివాసంలో అనారోగ్యంతో సూర్యారావు మృతి చెందారు. అంత్యక్రియలకు హాజరు కాలేకపోయిన పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , శనివారం కొత్తపేటలోని సూర్యారావు నివాసానికి వెళ్లి వారి సతీమణి పల్లా దుర్గాంబ మరియు వారి కుటుంబ సభ్యులను …

Read More »

బాధిత కుటుంబానికి ఎల్ ఓ సీ అందజేత..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుంచి మంజూరైన ఎల్ ఓ సీ ను బాధిత కుటుంబానికి భవాని పురం ఎన్డీయే కార్యాలయంలో అందజేశారు. ఊర్మిళా నగర్ కు చెందిన సముద్రాల నాగమహాలక్ష్మి (10) బ్రెయిన్ స్ట్రోక్ గురై అత్యవసర వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 6 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను 43 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మోరబోయిన రాంబాబు, మరియు శ్రీ విజయేశ్వర స్వామి దేవాలయం …

Read More »

ప్రజారోగ్యమే లక్ష్యంగా “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య సేవలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని “సుజనా” ఫౌండేషన్” ద్వారా శనివారం కేదారేశ్వరపేట , వెలగపూడి లక్ష్మణ దత్తు పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి, పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వారం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో డెంటల్, కంటి పరీక్షలు, జనరల్ ఫిజీషియన్ వైద్య సేవలతో పాటు బీ పీ, షుగర్, ఈ సీ జీ, …

Read More »

మర్యాద పూర్వక కలయిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా ఎన్నికైన శ్రీ విజయేశ్వర స్వామి దేవాలయం నూతన పాలకమండలి సభ్యులు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను భవానీపురం ఎన్డీయే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మరియు కమిటీ సభ్యులకు ప్రత్తిపాటి శ్రీధర్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. వారి నేతృత్వంలో శ్రీ విజయేశ్వర స్వామి దేవాలయం మరింత ఆధ్యాత్మిక శోభతో, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ప్రత్తిపాటి శ్రీధర్ ఆకాంక్షించారు. శ్రీ విజయేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ దరిశి సీతా …

Read More »

ఘనంగా చిన్నజీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాల ప్రచారం – శోభాయాత్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి 70వ తిరునక్షత్ర మహోత్సవాల (జన్మదిన వేడుకలు) పురస్కరించుకుని నగరంలో ఆధ్యాత్మిక చైతన్య శోభాయాత్ర (ర్యాలీ) అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. స్వామివారి శతాబ్ది వేడుకల సందేశాన్ని, సనాతన ధర్మ విలువులను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో భక్తులు ఈ భారీ ప్రదర్శనను చేపట్టారు. విజయవాడ బెంజ్ సర్కిల్ జంక్షన్ నుండి ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక ర్యాలీ లబ్బీపేట వరకు కొనసాగింది. శోభాయాత్ర పొడవునా భక్తులు మంగళవాయిద్యాలు, భజన కీర్తనలు, …

Read More »