Monthly Archives: August 2026

రోడ్డు ప్రమాదాలు, మెడికో-లీగల్ మరణాల నమోదు 21 రోజుల్లో జరగాలి

-రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డు ప్రమాదాలు, మెడికో-లీగల్ మరణాల నమోదు 21 రోజుల్లో జరగాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రోడ్డు ప్రమాదాలు, ఇతర మెడికో-లీగల్ కేసుల్లో సంభవించే మరణాలు సంబంధిత జనన, మరణాల రిజిస్ట్రార్లకు సకాలంలో నివేదించబడకపోవడంతో మరణాల నమోదు ఆలస్యం అవుతుండడoతో మరోసారి అధికారులకు తెలియజేసింది. అంతేగాకుండా..ఈ మరణాల వివరాలను నిర్ణీత విధానంలో సకాలంలో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆరోగ్యశాఖ కార్యదర్శి 2026 ఆగస్టు 21న రాష్ట్ర …

Read More »

చిన్నారుల ఆరోగ్యానికి ప్రభుత్వ భరోసా

-4 నెలల్లో 18 ఏళ్ల లోపు వయసు కలిగిన 441 మందికి ఉచిత శస్త్ర చికిత్సలు -రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (RBSK) ద్వారా 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి ఆగస్టు 19 వరకు 441 శస్త్రచికిత్సలు పూర్తయ్యాయి. వీటిలో అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో గుర్తించిన పిల్లలకు 289, పాఠశాలల్లో నిర్వహించిన స్క్రీనింగ్‌లో గుర్తించిన వారికి 152 శస్త్రచికిత్సలు చేశారు. వీటికి మొత్తం రూ.2,42,23,728 …

Read More »

బొమ్మనంపాడులో రూ.3.25 కోట్లతో తారు రోడ్డుకు శంకుస్థాపన

-గ్రామీణ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ర‌హ‌దారులు కీలకం -రూ.2,123 కోట్ల‌తో కొత్త రోడ్ల నిర్మాణాలు, మ‌ర‌మ‌త్తులు -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అద్దంకి మండలం బొమ్మనంపాడులో ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శనివారం పర్యటించారు. ముందుగా కాకానివారిపాలెం – గుర్రంవారిపాలెం వయా బొమ్మనంపాడు మీదుగా రూ.3.25 కోట్లతో నిర్మించనున్న తారురోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి …

Read More »

నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్ర పరిమాణాలు పాటించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని విజయవాడ నగర పాలక సంస్థ అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ అన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 39, 40, 41, 42వ శానిటరీ డివిజన్లలో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లపై శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా నగరంలో పారిశుధ్య ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, …

Read More »

స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ని సద్వినియోగం చేసుకోండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు SIR-2026లో భాగంగా ఆగస్టు 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. ప్రజలు తమ ఓటుకు సంబంధించిన సవరణలు, మార్పులు మరియు నూతన ఓటర్ల నమోదుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ SIR-2026లో భాగంగా ఇప్పటికే ముసాయిదా ఓటర్ల …

Read More »

పోస్టర్ల కోసం ప్రత్యేక గోడ ఏర్పాటు చేసిన విఎంసి

-కేటాయించిన గోడపైనే పోస్టర్లు అంటించాలి, ఇతర ప్రాంతాల్లో పోస్టర్లు అంటిస్తే చట్టపరమైన చర్యలు -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పోస్టర్ల కోసం ప్రత్యేక గోడ ఏర్పాటు చేశామని, కేటాయించిన గోడపైనే పోస్టర్లు అంటించాలి ఇతర ప్రాంతాల్లో పోస్టర్లు అంటిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం నగరంలోని మహాత్మా గాంధీ రోడ్, పంట కాలువ రోడ్డు, ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్, పటమట ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను …

Read More »

నీట్ పీజీ ప‌రీక్ష‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు..

– ప‌రీక్షా కేంద్రాన్ని త‌నిఖీ చేసిన జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 30వ తేదీ ఆదివారం జ‌రిగే నీట్ పీజీ-2026 ప‌రీక్ష‌ను స‌జావుగా జ‌రిగేందుకు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింద‌ని.. ఎక్క‌డా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌క్కుండా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు జిల్లా క‌లెక్డ‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. విజ‌య‌వాడలో పీఎస్‌సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ అండ్ టెక్నాల‌జీ, శ్రీ విజ‌య‌దుర్గ ఐటీ ఇన్ఫో సొల్యూష‌న్స్ (ఎనికేపాడు) కేంద్రాల్లో ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. మొత్తం 843 …

Read More »

ఆర్థిక పరిజ్ఞానంతో మహిళా సాధికారతకు కొత్త దిశ!

– వ్యాపార విజయానికి ఆర్థిక నిర్వహణ అత్యంత కీల‌కం – అవ‌గాహ‌న‌తో అడుగులు వేస్తూ విజ‌యాల‌ను అందుకోండి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వ శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నారని… అయితే మహిళలు వ్యాపారాలను ప్రారంభించడం మాత్రమే కాకుండా, వాటిని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఆర్థిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవడం చాలా ముఖ్య‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. …

Read More »

స్వర్ణ గ్రామం, స్వ‌ర్ణ వార్డు కార్యాలయాల్లో ప్ర‌తిరోజూ పీజీఆర్ఎస్‌

– మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ప్రజ‌ల నుంచి అర్జీల స్వీకరణ – అర్జీల నమోదు నుంచి పరిష్కారం వరకు నిరంతర పర్యవేక్షణ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను సులభంగా, పారదర్శకంగా, నిర్ణీత గడువులో పరిష్కరించేందుకు జిల్లాలోని అన్ని స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం మూడు గంటల నుంచి అయిదు గంటల వరకు అర్జీలు స్వీక‌రించ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ఈ మేర‌కు శ‌నివారం …

Read More »

దివ్యాంగుల స్వావలంబనకు ప్ర‌గ‌తి చ‌క్రాలు!

– 58 మందికి ఉచితంగా రూ. 66.70 లక్షల విలువైన వాహనాలు – ఉద్యోగాలు, జీవనోపాధికి ఊతంగా ప్రభుత్వం అండ – గౌరవప్రదమైన జీవనానికి వీలుక‌ల్పించేలా కార్య‌క్ర‌మం – విభిన్న ప్ర‌తిభావంతులు, వ‌యోవృద్ధుల స‌హాయ సంస్థ ఛైర్మ‌న్ గ‌డుపూటి నారాయ‌ణ‌స్వామి, జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్ర‌తిభావంతులు ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా తమ పనులు చేసుకునేందుకు, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మోటరైజ్డ్ త్రిచ‌క్ర వాహనాలు ఎంతో దోహదపడతాయని రాష్ట్ర విభిన్న ప్ర‌తిభావంతులు, …

Read More »