Monthly Archives: August 2026

అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్తాయి కి సంభందించిన 26 జిల్లాల జెర్సీలు ఆవిష్కరణ

-మట్టిలో మాణిక్యాలు గుర్తించడమే ఈ అమరావతి ఛాంపియన్షిప్ -2026 యొక్క ప్రధాన లక్ష్యం. -గత రెండు నెలల నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోటీలను ఘనంగా నిర్వహిస్తున్నాము -రేపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారు… శాప్ చైర్మన్ రవి నాయుడు -ఈనెల 29వ తేదీన రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ చేతుల మీదుగా విజేతలకు రూ 91.90 లక్షలు బహుమతి ప్రధానం తిరుపతి, నేటి పత్రిక …

Read More »

బీసీల అండ తెలుగుదేశం పార్టీ – ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

-మహాత్మ జ్యోతిరావు పూలే, ఎన్టీఆర్ ఇద్దరూ ఎప్పటికీ చిరస్మరణీయులే -స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వందే విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లోని 42వ డివిజన్లో టిడిపి నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహాత్మ జ్యోతిరావు పూలే మరియు నందమూరి తారక రామారావు విగ్రహాలను ఎంపీ కేశినేని చిన్ని చేతులమీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆవిష్కరించిన అనంతరం పూలమాలలు వేసి ఇరువురు మహనీయులకు ఎంపీ చిన్ని ఘన నివాళి అర్పించారు. అనంతరం పేద …

Read More »

క్రీడలతో యువతలో ఆరోగ్యకరమైన పోటీ తత్వం పెంపొందుతుంది: దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నోవాటెల్ పికిల్ & బ్రూ కోర్ట్ నందు యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (USO) ఆధ్వర్యంలో నిర్వహించిన పికిల్ బాల్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా జరిగింది. ఈ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పాల్గొని క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. పికిల్ బాల్ వంటి నూతన …

Read More »

గంగానమ్మ బోనాల జాతర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్‌ మారుతి నగర్‌లో నిర్వహించిన గంగానమ్మ బోనాల జాతర కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగానమ్మ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని దేవినేని అవినాష్ ఆకాంక్షించారు.దేవినేని అవినాష్ మాట్లాడుతూ, మన ప్రాంతంలో ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించే పండుగలు, జాతరలు మన సంస్కృతి, సంప్రదాయాలకు …

Read More »

విజయవాడలో ‘మినిస్టర్ వైట్’, ‘ఒటో’ నూతన షోరూమ్‌ల ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ప్రముఖ పురుషుల వస్త్ర వ్యాపార సంస్థలు ‘మినిస్టర్ వైట్’ మరియు ‘ఒటో’ తమ నూతన షోరూమ్‌లను వైభవంగా ప్రారంభించాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దే రామ్ మోహనరావు ముఖ్య అతిథిగా హాజరై, షోరూమ్‌లను ప్రారంభించారు. ఎమ్మెల్యే గద్దే రామ్ మోహన్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దే రామ్ మోహనరావు మాట్లాడుతూ, విజయవాడలో వ్యాపార రంగానికి మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు, కరోనా వంటి సమస్యల …

Read More »

ఆకర్ష్ ఇన్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లేపాక్షి చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలోని తిరుచానూరు రోడ్డులో స్టార్‌బక్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆకర్ష్ ఇన్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ఆకర్ష్ ఇన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, తిరుపతి నగరానికి వచ్చే భక్తులు, …

Read More »

శ్రీ వైష్ణవ బ్రాహ్మణ సేవా సమితి ప్రారంభోత్సవంలో పాల్గొన్న లేపాక్షి చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి BTR కాలనీలోని శుభలగ్నం ఫంక్షన్ హాల్‌లో శ్రీ వైష్ణవ బ్రాహ్మణ సేవా సమితి (SVBSS) నూతన సంఘం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, సమాజ శ్రేయస్సు, సేవా కార్యక్రమాలు, …

Read More »

ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు 155వ జయంతి సందర్భంగా ఘన నివాళులు

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా, స్వాతంత్ర్య సమరంలో ధైర్యానికి మారుపేరుగా నిలిచిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 155వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ కె. బుచ్చి రాంప్రసాద్, ప్రకాశం పంతులు మనవరాలు ప్రభావతి, మనవడు టంగుటూరి శ్రీరామ్ తో కలిసి పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ కె. బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ, “ప్రకాశం పంతులు ఒక వ్యక్తి కాదు.. ఒక చరిత్ర. ఆయన …

Read More »

ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని అధికారులందరూ …

Read More »

పారిశుద్ధ్య ప్రమాణాలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

-నగరంలోని హోటల్లు ఆరో ప్లాంట్లపై ప్రజా ఆరోగ్య సిబ్బంది ఆకస్మిక తనిఖీలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగర పరిధిలోని హోటళ్లు, వాటర్ ప్లాంట్లలో పారిశుద్ధ్య విభాగం అధికారులు ఆదివారం ఉదయం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా సర్కిల్ 1 పరిధిలోని కాలేశ్వర రావు మార్కెట్, కెనాల్ రోడ్, తారాపేట, సర్కిల్ 2 పరిధిలోగల రెడ్ సర్కిల్, సీతారాంపురం, గవర్నర్పేట మరియు సర్కిల్ 3 పరిధిలోగల బెంజ్ సర్కిల్, ఎంజీ …

Read More »