-రాష్ట్రంలో రూ.10 వేల కోట్లతో మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థ, చెరువులు, పార్కులు అభివృద్ధి -రూ.2,123 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 1,392 రహదారులు నిర్మాణం -ప్రజలకు మంచి చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయం -వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల నిర్లక్ష్యంతో… అభివృద్ధి పనులపై 25 శాతం అదనపు భారం -పల్నాడు జిల్లా ఇంచార్జి మంత్రి గొట్టిపాటి పల్నాడు, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఇంధన శాఖ మంత్రి, పల్నాడు జిల్లా …
Read More »Monthly Archives: August 2026
మహోన్నత వేడుకలా మహాగణపతి మట్టి సేకరణ
-మూడు స్తంభాల సెంటర్ నుండి మంగినపూడి వరకు మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఊరేగింపు -దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు, ప్రఖ్యాత స్థలాల నుండి మట్టి సేకరించిన కమిటీ -మట్టి వినాయకుని పూజించడమంటేనే ప్రకృతిని ప్రేమించడమన్న మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మంగినపూడి సముద్రతీరంలో ఏర్పాటు చేస్తున్న సాగరతీర మహాగణపతి విగ్రహ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములవ్వడం ఆనందంగా ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని ఇళ్ల నుండి, వ్యవసాయ క్షేత్రాల …
Read More »ఆధ్యాత్మిక ప్రగతి దారులు
-100కుపైగా ప్రధాన క్షేత్రాలకు గ్రామీణ రోడ్ల అనుసంధానం -రూ. 120 కోట్లతో 205 కిలోమీటర్ల పొడుగున ప్రధాన ఆలయ అనుసంధాన రోడ్లు -ఐ.ఎస్.జగన్నాథపురం, అహోబిలం వంటి నరసింహ క్షేత్రాలకు రహదారి కళ -వాడపల్లి కరకట్ట మార్గం, అర్థగిరి, గంగమ్మ జాతర రోడ్లకు కేటాయింపులు -శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా రోడ్ల నిర్మాణానికి రూ. 30 కోట్లు -నిర్మాణం పూర్తి చేసుకున్న 40 శాతం రోడ్లు -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పంతో భక్తులకి సౌకర్యం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విస్తృత తనిఖీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ.శ్రవణ బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ వారి ఆదేశాలు ప్రకారం ఈరోజు గిరిపురం- ఈట్ స్ట్రీట్ నందు, మొగల్రాజపురం, దుర్గాపురం మరియు రాజరాజేశ్వరి పేట నందు, మాంసం దుకాణాలు, చికెన్ దుకాణాలు, పానీపూరి బండ్లు,చాట్ మసాలా బండ్లు, ఫ్రూట్ జ్యూస్ స్టాల్స్, త్రాగునీటి ఆర్వో ప్లాంట్లు, నందు విస్తృత తనిఖీలు నిర్వహించుట జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా ప్రతిచోట, పరిసరాల పరిశుభ్రత, తాగునీటి పరిశుభ్రత, ఆహార …
Read More »‘ ఆగస్టు 24న హుండీ లెక్కింపు’
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ లో రేపు అనగా ఆగస్టు 24 ఉదయం 7 గంటలనుండి మహామండపం 6వ అంతస్తులో హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి & స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వి.కె. శీనానాయక్ తెలిపారు.
Read More »న్యూఢిల్లీ ఏపీ భవన్‌లోని పురాతన శివాలయం, కనకదుర్గమ్మ మందిరాన్ని పరిశీలించిన దుర్గగుడి ఈవో వి.కె. శీనా నాయక్
ఇంద్రకీలాద్, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రాంగణంలో గల పురాతన శివాలయాన్ని, అలాగే శ్రీ కనకదుర్గా దేవి మందిరాన్ని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఆదివారం మధ్యాహ్నం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. న్యూఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయ సూచనలు, మరియు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం ఏపీ భవన్ ఎస్టేట్ అధికారులు స్వాధీనం చేసుకున్న పురాతన శివాలయాన్ని దేవస్థానం ఈవో క్షుణ్ణంగా పరిశీలన …
Read More »ఘనంగా చుట్టుగుంట ముత్యాలమ్మ తల్లి 38వ బోనాల సంబర మహోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చుట్టుగుంటలో ముత్యాలమ్మ తల్లి 38వ బోనాల సంబర మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనయులు బొండా రవితేజ, 26వ డివిజన్ కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, సతీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కనులపండువగా బోనాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముఖ్య అతిథులను ఆలయ అధ్యక్షులు కోసరం రాములు శాలువా కప్పి, టోపీ …
Read More »డ్రగ్స్‌పై దండయాత్రకు యువత సహకరించాలి: బొండా రవితేజ
-డ్రగ్స్ రహిత విజయవాడగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలకు ప్రజలు, ముఖ్యంగా యువత సంపూర్ణ సహకారం అందించాలని బొండా రవితేజ పిలుపునిచ్చారు -అనంతరం డ్రగ్స్ & గంజా మానేసిన యువతకు బొండా ఉమామహేశ్వరరావు తరఫున క్రీడా దుస్తులను పంపిణీ చేశారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అజిత్‌సింగ్‌నగర్‌లోని సెంట్ ఆన్స్ పాఠశాల ప్రాంగణంలో ఆదివారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన “డ్రగ్స్‌పై దండయాత్ర – ఈగల్ ఛాలెంజ్” కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఈగల్ టీం …
Read More »చదరంగం కదిలింది.. బాల మేధస్సు వెలిగింది!
-200 మందికి పైగా విద్యార్థులతో చెస్ టోర్నమెంట్ -విజేతలకు బహుమతులు అందజేసిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ అమరావతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సమన్వయంతో పాఠశాల స్థాయి బాలబాలికల కోసం ఒకరోజు రాపిడ్ చెస్ టోర్నమెంట్‌ను జిల్లా కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య కాన్ఫరెన్స్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఉదయం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ అమరావతి చార్టర్ ప్రెసిడెంట్ డా. కొడాలి వల్లి, చార్టర్ …
Read More »90 ఏళ్ల వస్త్రాలత ప్రస్థానం స్ఫూర్తిదాయకం: పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని మినర్వా గ్రాండ్‌లో నిర్వహించిన వస్త్రాలత 90వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న ముఖ్య అతిథిగా హాజరైనారు . ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ వస్త్రాలత నేటితో 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. ఒకప్పుడు విజయవాడను చిన్న బొంబాయి గా పిలిచే స్థాయిలో వ్యాపార రంగం అభివృద్ధి చెందడానికి వస్త్రాలత వంటి సంస్థలు, వ్యాపారుల …
Read More »
Prajavartha Online Telugu News