Monthly Archives: August 2026

వెలిగొండ ప్రాజెక్టు చంద్రబాబు కష్టానికి ప్రతిఫలం

-పదవులు శాశ్వతం కాదు, ప్రజలకు చేసిన అభివృద్ధి మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతుంది -జగన్‌ రాజకీయ భవిష్యత్తుకు స్థానిక ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెప్తారు -మాజీ మంత్రి దేవినేని ఉమ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మూడు దశాబ్దాలుగా చంద్రబాబు గారు చేసిన కృషి, పట్టుదలకు ప్రతిఫలమే వెలిగొండ ప్రాజెక్టు అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజలకు చేసిన అభివృద్ధి మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి …

Read More »

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం..

-కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నాం: ఎంపీ కేశినేని చిన్ని.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ బుద్ధ వెంకన్నతో కలిసి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ప్రతి …

Read More »

పార్టీ ప్రతిష్టను మరింత పెంచేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలి : ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీ జిల్లా పార్టీ సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ ఆధ్వర్యంలో నిర్వహించగా, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి బుద్ధ వెంకన్న, నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నబోయిన చిట్టిబాబు నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ ఎరబోతు రమణ,చలసాని రమణ, మాజీ కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్, రమేష్ రెడ్డి జిల్లా …

Read More »

ఆటోనగర్ అభివృద్ధికి ఐలా కీలక పాత్ర పోషించాలి -ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆటోనగర్ ఐలా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ప్రముఖ పారిశ్రామికవేత్తలు వినోద్ కోగంటి సత్యం రమేష్ చైర్మన్ అన్ని శివ నాగేశ్వరరావు వైస్ చైర్మన్ సుంకర …

Read More »

శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి, శ్రీ విజయేశ్వర స్వామి దేవస్థానాల నూతన పాలకమండళ్ల ప్రమాణ స్వీకారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ప్రసిద్ధ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం (పాత శివాలయం), శ్రీ విజయేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల/పాలకమండళ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న, నూర్ బాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ ఎరబోతు రమణ, జనసేన పార్టీ నాయకులు అమ్మిశెట్టి వాసు, ఎన్టీఆర్ …

Read More »

వారం రోజుల్లో వీధి దీపాల ఫిర్యాదులను పరిష్కరించాలి : కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వీధి దీపాలకు సంబంధించి ప్రజల నుండి అందిన ప్రతి ఫిర్యాదునూ రాబోయే వారం రోజుల్లోగా పూర్తిస్థాయిలో పరిష్కరించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో వీధి దీపాల నిర్వహణ, ఎదురవుతున్న సమస్యలపై ఇంజినీరింగ్ విభాగ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత, కాల్ సెంటర్ మరియు గ్రీవెన్స్ ద్వారా వీధి దీపాలపై వచ్చిన ఫిర్యాదులను వార్డుల వారీగా పరిశీలించి, సంబంధిత అధికారులతో …

Read More »

బాధిత కుటుంబానికి ఎల్ ఓ సీ అందజేత..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుంచి మంజూరైన ఎల్ ఓ సీ ను బాధిత కుటుంబానికి భవాని పురం ఎన్డీయే కార్యాలయలో అందజేశారు. వించిపేటకు చెందిన ఎల్ కిరణ్ ( 40)ప్యాంక్రియాటైటిస్ తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో ఎన్డీయే కార్యాలయంలో వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 4 లక్షల 50 వేల విలువైన ఎల్ ఓ …

Read More »

ఘనంగా ‘జష్నే ఈద్ మిలాదున్నబీ’ భారీ ర్యాలీ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పంజా సెంటర్‌లో ఘనంగా ‘జష్నే ఈద్ మిలాదున్నబీ’ భారీ ర్యాలీ కార్యక్రమం జరిగింది. పంజా సెంటర్ నుంచి ర్యాలీ బయల్దేరి కాలేశ్వరం మార్కెట్ జామియామసీదు వరకుసాగింది వేలాది మంది ముస్లిం సోదరులు సోదరిమణులు పాల్గొన్నార. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాజీ బాబా మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి శాంతి, దయ, సమానత్వం మరియు పరస్పర సోదరభావాన్ని నేర్పుతుందని పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎల్లప్పుడూ సర్వమత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, అన్ని …

Read More »

ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా జస్టిస్ మల్లిఖార్జున రావు ప్రమాణ స్వీకారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తగా నియమితులైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లిఖార్జునరావుతో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో లోక్ భవన్ దర్బార్ హాల్ లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయించారు. జిఏడి ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఆ తర్వాత లోకాయుక్త రిజిస్ట్రార్ ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జునరావును నియమిస్తూ గవర్నర్ జారీ చేసిన అపాయింట్‌మెంట్ వారెంట్‌ను …

Read More »

అఖండ గోదారిని ఆరాధించేలా పుష్కరాలు

-భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు, పవిత్రతకు పెద్దపీట -10 కోట్ల మంది పుణ్య స్నానాలు చేస్తారని అంచనా -181 కొత్త ఘాట్ల నిర్మాణంతో సహా 440 ఘాట్ల అభివృద్ధి -మొత్తం రూ.4,026 కోట్ల వ్యయంతో 4,932 పనులు -గోదావరి పుష్కరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి ఆరాధన-ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడా పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని …

Read More »