-పంటనష్టాన్ని అంచనా వేసి ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం చెల్లించాలి. -సెప్టెంబర్ 11న రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దారు కార్యాలయాల వద్ద ధర్నాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నుంచి రైతాంగాన్ని రక్షించాలని, ఇప్పటికే జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి, తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు …
Read More »Monthly Archives: August 2026
రాష్ట్ర ఖజానాపై అప్ప్పులపై భారం ` కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి గత 26 నెలýలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్ప్పులు, చెల్లింపులు, వాటి వినియోగాలపై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పాలక ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ విస్మరించి పక్కదారి పడుతున్నాయి. రాష్ట్రంలో అధికార పార్టీలెన్ని మారినప్పటికీ అప్ప్పుల …
Read More »హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, జ్యూస్ షాపులు, టీ స్టాళ్లలో వీఎంసీ తనిఖీలు
-వంటగది పరిశుభ్రత పాటించని మూడు హోటళ్లకు జరిమానా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నగరంలోని హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, జ్యూస్ షాపులు, టీ స్టాళ్లలో గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. విజయవాడ సర్కిల్-1 పరిధిలోని 37వ డివిజన్‌లో వివిధ ఆహార విక్రయ కేంద్రాలను అధికారులు తనిఖీ చేసి, వంటగది పరిశుభ్రతా ప్రమాణాలు పాటించని మూడు హోటళ్లపై మొత్తం రూ.7,000 జరిమానా విధించారు. వంటగది అపరిశుభ్రంగా ఉండటంతో …
Read More »ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు అగ్నిమాపక పరికరాల వినియోగం పై విద్యార్థులకు అవగాహన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి గురువారం సీతారామపురంలోని మదర్ థెరిసా పాఠశాలలో విఎంసి రీజినల్ ఫైర్ ఆఫీసర్ సిహెచ్. రత్నబాబు ఆకస్మిక తనిఖీ నిర్వహించి, అక్కడి సిబ్బందికి అగ్నిమాపక పరికరాల వినియోగం మరియు విద్యార్థులకు అగ్నిప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు క్లాస్‌రూమ్‌లలో పొగ వ్యాపిస్తే విద్యార్థులు నేలపై పాకుతూ సురక్షితంగా బయటకు రావాలని, అనంతరం నిర్ణయించిన సేఫ్ అసెంబ్లీ పాయింట్ …
Read More »జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’
-కుప్పం, చిత్తూరు ఫలితాలతో పక్కాగా కార్యాచరణ -ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలకు అత్యధిక ప్రాధాన్యం -వైద్యారోగ్యం, సంజీవని ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్యారోగ్య సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు చేపట్టిన ‘సంజీవని ప్రాజెక్టు’ను జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించవచ్చన్నారు. వైద్య సేవల్లో ఏపీని ఇతర …
Read More »కోనసీమ మత్స్యకారుల ఆచూకీ లభ్యతపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం
-స్వస్థలాలకు చేరేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం -మత్స్యకారుల ఆచూకీ కోసం నిరంతరం శ్రమించిన అధికార యంత్రాంగానికి సీఎం అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఆచూకీ కోల్పోయిన ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీరంలో సురక్షితంగా బయటపడ్జారు. పడవతో పాటు ఆచూకీ కోల్పోయిన ఏడుగురిలో అంతా సురక్షితంగా ఉండడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. మత్స్యకారుల ఆచూకీ తెలుసుకునేందుకు నిరంతరం …
Read More »వర్షాభావ పరిస్థితుల్లోనూ ఖరీఫ్ సాగుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
– ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక – 20.35 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు…. పప్పుధాన్యాల సాగులో 23.6 శాతం వృద్ధి – పంటల బీమా పరిధి 108 శాతం పెరుగుదల – రైతుల కోసం ఇంతటి ముందస్తు ప్రణాళిక జగన్ పాలనలో ఎక్కడుంది?: మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎక్కడా విఘాతం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో అన్ని చర్యలు చేపట్టిందని …
Read More »ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణమే సీఎం చంద్రబాబు లక్ష్యం
-అసెంబ్లీ భవన రూపకల్పనపై నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్‌తో కీలక చర్చలు -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాందెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా అమరావతిని నిర్మించాలన్నదే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర మంత్రి శ్రీ మనోహర్ తెలిపారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా రాజధానిలోని శాసనసభ భవనాన్ని అత్యున్నత ప్రమాణాలతో, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించేందుకు రూపకల్పనపై కీలక చర్చలు జరిపినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ …
Read More »ఏడుగురు మత్స్యకారులు క్షేమం
– పశ్చిమ బెంగాల్‌లో ఏడుగురూ సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారణ – బోటు ఎలా తప్పిపోయింది? ఏ మార్గంలో వెళ్లింది? అన్ని కోణాల్లో పరిశీలన – మత్స్యకారులు క్షేమంగా ఉన్నారన్న శుభవార్తతో కుటుంబాల్లో ఊరట – మత్స్యకారుల భద్రతకు ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత – మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది: మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయిన ఏడుగురు మత్స్యకారులు …
Read More »అమరావతి శాసనసభ భవనానికి ప్రపంచస్థాయి రూపకల్పన – నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్‌తో కీలక చర్చలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని శాసనసభ భవనాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో, ఆధునిక వాస్తుశిల్పం–తెలుగు సంస్కృతి సమ్మేళనంగా, రాష్ట్ర ప్రజాస్వామ్య వైభవానికి ప్రతీకగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా శాసనసభ భవన డిజైన్, నిర్మాణ ప్రణాళిక, ఇంటీరియర్ డిజైన్, ఆధునిక సౌకర్యాలు, సాంకేతిక మౌలిక వసతులు, భద్రతా ప్రమాణాలు, సుస్థిర నిర్మాణ విధానాలు, భవిష్యత్ అవసరాలు తదితర అంశాలపై ప్రముఖ అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ …
Read More »
Prajavartha Online Telugu News