Monthly Archives: August 2026

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. ఓ. సి ) లను జారీ చేస్తున్నారు.ఎమ్మెల్యే సుజనా ,ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య,42 వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు తిరుపతి అనూష తో కలిసి భవానిపురం, ఎన్డీయే కార్యాలయంలో బాధిత కుటుంబానికి ఎల్ ఓ సీను …

Read More »

స్పెషల్ టెట్ నోటిఫికేషన్ సవరించాలి-ఎస్.టి.యు

-ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి: ఎస్.టి.యు రాష్ట్ర అధ్యక్షులు మల్లు రఘునాథ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం విడుదల చేసిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్‌ను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌.టి.యు ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లా అధ్యక్షులు వేముల భిక్షమయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు మల్లు రఘునాథ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నోసంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందిస్తూ, అర్హత కలిగిన ఇన్-సర్వీస్ …

Read More »

ఎంఎస్యూల పాత్ర ఎంతో కీలకం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా వ్యాధులను ముందుగానే గుర్తించించడానికి ఎంఎస్యూ (మెట్రో పాలిటన్ సర్వైవల్ యూనిట్)ల పాత్ర ఎంతో కీలకమని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. గురువారం స్థానిక గుంటూరు మెడికల్ కాలేజీలో నిర్మాణంలో ఉన్న ఎంఎస్యూను పరిశీలించి, పెండింగ్ పనుల పూర్తిపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఎంఎస్యూ లను నిర్మించడానికి చర్యలు చేపట్టిందని, వీటిలో మన …

Read More »

ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా అధికారులు సిద్దంగా ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా అధికారులు సిద్దంగా ఉండాలని, పోలింగ్ కేంద్రాల్లో మౌళిక వసతులపై నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లుపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియకు సిద్దంగా ఉండాలని, వార్డ్ ల వారీగా పోలింగ్ కేంద్రాల పరిధిలోని డోర్ నంబర్లపై పట్టణ ప్రణాళిక టిపిబిఓలు, …

Read More »

ఒత్తిడిని జయిస్తే.. పనితీరు భేష్‌!

– ఉద్యోగులు ఒత్తిడిని సమర్థంగా నిర్వహించుకుని పనితీరును మెరుగుపరుచుకోవాలి: కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, డీసీపీ కేజీవీ స‌రిత‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించి, వారి పనితీరు, సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో ప్రతి గురువారం స్ట్రెస్ మేనేజ్‌మెంట్ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఇప్పటివరకు 15 సెషన్లు విజయవంతంగా పూర్తయ్యాయని ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటున్న ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ‘స్ట్రెస్ …

Read More »

ఎన్‌టీఆర్ పట్టా భూ యజమానులకు చట్టబద్ధమైన హక్కు

-పాత పట్టాలు ఉండి సరిఅయిన హక్కులు పొందలేని వారికి ప్రయోజనం -భూముల సర్వే, రికార్డుల పరిశీలనతో అర్హత కలిగిన వారికి హక్కులు కల్పించాలి -జిల్లాలో సుమారు 20 వేల మంది భూ యజమానులకు ప్రయోజనం -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పాత పట్టాలు కలిగి ఉండి భూమిపై పూర్తి స్థాయిలో చట్టబద్ధమైన హక్కులు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భూ యజమానులకు చట్టబద్ధమైన హక్కు కల్పించేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలనిజిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సంబంధిత …

Read More »

జగ్గయ్యపేటలో ఈ నెల 28న ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమం

-జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలి -జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “ఒక నెల – ఒక నియోజకవర్గo – నాలుగు సందర్శనలు” కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేట నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) కార్యక్రమాన్ని ఆగస్టు 28వ తేదీ శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. జగ్గయ్యపేట ఎస్.వి.ఎస్ కళ్యాణ మండపంలో ఉదయం 10.00 గంటల నుంచి ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గ …

Read More »

సర్‌లో వేగం.. విచారణలో పారదర్శకత.. ఓటర్ల జాబితాలో కచ్చితత్వం

– ఎన్‌టీఆర్, కృష్ణా జిల్లాల్లో సర్ పురోగతిపై ఈసీఐ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డా. పవన్ కుమార్ శర్మ సమీక్ష – నోటీసుల జారీ, విచారణ ప్రక్రియలో రెండు జిల్లాల అధికారుల పురోగతిపై అభినందనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (స‌ర్‌) ప్ర‌క్రియ‌పై గురువారం ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో భార‌త ఎన్నిక‌ల సంఘం సీనియ‌ర్ డిప్యూటీ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ డా. ప‌వ‌న్ కుమార్ శ‌ర్మ.. ఎన్‌టీఆర్ జిల్లా, …

Read More »

స్వ‌చ్ఛ‌మైన విధుల‌తో దోష‌ర‌హిత ఓట‌ర్ల జాబితా

– స‌ర్ ప్ర‌క్రియ‌లో ప్ర‌తి ద‌శ‌లోనూ నాణ్య‌త‌కే అగ్ర‌స్థానం – ఈ విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చొర‌వ అభినంద‌నీయం – అక్టోబ‌ర్ 3న తుది జాబితా ప్ర‌చుర‌ణ వ‌ర‌కు స‌మ‌ష్టి కృషితో ముందుకెళ్లండి – పైస్థాయి నుంచి బీఎల్‌వో వ‌ర‌కు స‌రైన స‌మ‌న్వ‌యం, స‌హ‌కార స్ఫూర్తి కీల‌కం – జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎన్నిక‌ల అధికారుల‌తో ఈసీఐ సీనియ‌ర్ డిప్యూటీ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ డా. ప‌వ‌న్ కుమార్ శ‌ర్మ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స‌ర్‌) ప్రక్రియలో ప్రతి …

Read More »

జువినైల్ జస్టిస్ యాక్ట్(2015) పై సమీక్షా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఏ సూర్య కుమారి జువినైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అమలు చేస్తున్న జువినైల్ జస్టిస్ యాక్ట్ పై సమీక్షా నిర్వహించారు. ఈ యాక్ట్ ఏర్పాటై 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా సెప్టెంబర్ 5న నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి జువినైల్ జస్టిస్ కమిటీ మీటింగ్ కు ఈరోజు విద్యాశాఖ, ఆరోగ్యశాఖ, పోలీస్ శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగాలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జువినైల్ జస్టిస్ బోర్డు …

Read More »