-నిర్వాసితులకు పేరు, పేరునా పాదాభివందనం చేస్తున్నా -నిర్వాసితులకు అన్ని సదుపాయాలు కల్పించాలి -31న సీఎం చేతుల మీదుగా వెలిగొండ ప్రారంభం -జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మార్కాపురం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 31న మూడు దశాబ్దాల వెలిగొండ కల సాకారం కాబోతోందని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి రామానాయుడు చెప్పారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 31న ఈ ప్రాజెక్టు ప్రారంభించనున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రాజెక్టు ప్రారంభ సన్నాహక ఏర్పాట్లలో భాగంగా ఆయన మంగళవారం రాత్రి ఫీడర్ కెనాల్ లో …
Read More »Monthly Archives: August 2026
ఆధ్యాత్మిక పిఠాపురానికి అభివృద్ధి వెలుగులు
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో రూ.30.66 కోట్లు నిధులు కేటాయింపు -24 దేవాలయాల పునరుద్ధరణకు రూ.17.06 కోట్లు -టీటీడీ కల్యాణ మండపానికి రూ.2 కోట్లు -48 భజన మందిరాలకు రూ.11.60 కోట్లు -లక్షలాది భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా అభివృద్ధి పనులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “ఆధ్యాత్మికత కొలువైన క్షేత్రంలో అభివృద్ధి ఉండాలి.. చరిత్ర ఉన్న చోట పరిరక్షణ ఉండాలి.. సంస్కృతి ఉన్న చోట అది మరింత శోభిల్లాలి” అనేది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పం. …
Read More »28వ తేదీన జనసేన ఆత్మీయ సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ ఈ నెల 28వ తేదీ సాయంత్రం మంగళగిరిలో ఆత్మీయ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోపాటు, పార్టీ నుంచి బాధ్యతల్లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన జనసేన అభ్యర్థులు, 2021 స్థానిక ఎన్నికల్లో కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా పార్టీ తరఫున పోటీ చేసినవారు పాల్గొంటారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలలో అనేక అడ్డంకులను, రాజకీయ …
Read More »నేను లోకల్… పక్కా మాస్
-వైసీపీ నాయకులకు మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్ -5 ఏళ్లలో జగన్ రెడ్డి ఏనాడైనా డీఎస్సీ నిర్వహించారా..? -ఒక్క రోడ్డయినా వేశారా..? -అభివృద్ధిపైన చర్చకు రెడీ -ప్లేస్, టైమ్ మీరే డిసైడ్ చేసుకోండి… -ఒకర్ని ఇబ్బంది పెట్టే నైజం మాది కాదు -నోరుంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించేది లేదు -ఏటా డీఎస్సీలు నిర్వహించబోతున్నాం -పుట్టింది పెనుకొండలో … పెరిగింది అక్కడే… పోయేది అక్కడే -నేనేంటో పెనుకొండ వాసులకు తెలుసు -ఎన్నికల హామీలు నిలబెట్టుకుంటున్నాను : మంత్రి సవిత -గోరంట్ల మండలంలో రూ.250 …
Read More »మగ్గం నేసే ప్రతి నేతన్నకూ ‘నేతన్నల సేవలో’
-రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత -మొదటి విడతలో 71,536 మందికి ఆర్థిక సాయం -రెండో విడతలో మిగిలిన అర్హులకూ రూ.25 వేలు అందజేస్తాం -కొత్తగా 36,617 దరఖాస్తులు రాక -ఈ నెలాఖరు వరకూ లబ్ధిదారుల ఎంపిక -ఆ వెంటనే బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం జమ -చేనేతల వెంటే కూటమి ప్రభుత్వం -నేతన్నలకు ఆర్థిక మేలు చేకూర్చాలన్నదే సీఎం చంద్రబాబు ధ్యేయం -ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా ‘నేతన్నల సేవలో’ అమలు చేస్తున్నాం -నేతన్నల సేవలో పథకంపై గొడ్డలి పార్టీ కుట్రలు -వైసీపీ …
Read More »శారద కళాశాలలో ఆంధ్ర చెస్ ఆకాడమీ ఏర్పాటు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక గాంధీనగర్‌లోని శారద కళాశాలలో మంగళవారం నుండి ఆంధ్ర చెస్ అసోసియేషన్, ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శారద కళాశాల ఎడ్యుకేషనల్ సొసైటీ సహాయ సహకారాలతో మొట్టమొదటిసారిగా ఆంధ్ర చెస్ ఆకాడమీని ఏర్పాటు చేసినట్లు ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎనఎమ్ ఫణికుమార్ తెలిపారు. మంగళవారం ఇందుకు సంబంధించిన ఎమఓయును కళాశాలలో రెండు అసోసియేషన్లలు కళాశాల యాజమాన్యంతో చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదరంగం నేర్చుకోవాలి అని అసక్తి కలిగిన విద్యార్థుల కోసం ప్రతి …
Read More »హైకోర్టు ఆదేశాల మేరకు రేపు “స్టైఫండ్” పెంపు అంశంపై ఉన్నత స్థాయి కమిటీ భేటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం జూనియర్ వైద్యుల స్టైపెండ్ పెంపుపై ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరగనుంది. స్టైపెండ్ పెంపుపై పరిశీలన, ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి వీర పాండ్యన్ ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించనున్నారు. వైద్య విద్య సంచాలకులు సభ్య కన్వీనర్‌గా డాక్టర్ విష్ణువర్ధన్, సెకండరీ హెల్త్ సంచాలకులు చక్రధర్ బాబు, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, ఏపీ …
Read More »జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ.2,447.98 కోట్ల నిధులు
-2026-27 రాష్ట్ర వార్షిక ప్రణాళిక కు కేంద్రం ఆమోదం -మానవ వనరులు, క్షయ నిర్మూలన, ఉచిత డయాగ్నస్టిక్స్‌కు అధిక కేటాయింపులు -అత్యవసర వైద్యం, టెలీ కన్సల్టేషన్‌కు కొత్తగా రూ.75.50 కోట్లు -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కార్యక్రమాల అమలుకు 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.2,447.98 కోట్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో కేంద్రం వాటా రూ.1,468.79 కోట్లు కాగా.. రాష్ట్ర వాటా రూ.979.19 కోట్లు. …
Read More »వెన్నుపోటు రాజకీయాలకు జగన్‌నే ప్రతిరూపం
-బీసీ రిజర్వేషన్లపై జగన్‌ది రాజకీయ మోసం.. -కూటమిది చట్టబద్ధమైన సామాజిక న్యాయం -స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పై జగన్ లో అప్పుడే మొదలైన వణుకు -మంత్రి సత్యకుమార్ ధ్వజo అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వెన్నుపోటు, విశ్వాసఘాతుకం అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇతరులకు నీతులు చెప్పడం హాస్యాస్పదమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన రాజకీయ చరిత్రను మర్చిపోయి ఇతరులపై నిందలు వేయడం జగన్ రాజకీయ కపటత్వానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. “కుటుంబంలోనే తల్లి, సోదరితో బహిరంగంగా వెలుగుచూసిన విభేదాలు, …
Read More »ర్యాంప్ తో హరిత బాటలో ఎంఎస్ఎంఈలు
-ఈఈఎస్ఎల్, సీఐఐ సంయుక్తంగా విజయవాడలో అవగాహన సదస్సు -ఇంధన సామర్థ్యం, నీటి సంరక్షణ, వనరుల సమర్థ వినియోగంపై వర్క్ షాప్ -కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక కృషి, చొరవ ప్రత్యేక చర్చ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంఎస్ఎంఈలను పర్యావరణహిత ఉత్పత్తి విధానాల వైపు ప్రోత్సహించడంతో పాటు, ఇంధన సామర్థ్యం, నీటి సంరక్షణ, వనరుల సమర్థ వినియోగం ద్వారా వాటి పోటీతత్వాన్ని పెంచే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్‌ఎంఈ పెర్ఫార్మెన్స్ (ర్యాంప్) కార్యక్రమం కింద విజయవాడలో …
Read More »
Prajavartha Online Telugu News