Monthly Archives: August 2026

విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో డా. ఎన్.ఆర్.ఎస్. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల మరియు డా. అచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో కాయచికిత్స విభాగం నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గురువారం నిర్వహించిన ఈ శిబిరంలో దాదాపు 1,500 మంది ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు, మందులు మరియు ఆయుర్వేద వైద్య సలహాలు అందించారు. మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, రక్తపోటు, మధుమేహం, దగ్గు, …

Read More »

అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలకు ప్రతీకగా రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకుంటామని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు.రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని ప్రతి అక్కాచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ కట్టడం ద్వారా సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం మరింత బలపడతాయని అన్నారు. ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆనందం, ఆరోగ్యం, శాంతి వెల్లివిరియాలని, అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎల్లప్పుడూ ఇలాగే …

Read More »

రాజధాని అమరావతిలో ప్రతిపాదిత ఎనర్జీ స్టేషన్లపై ప్రీ-బిడ్ సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా ప్రతిపాదించిన ఎనర్జీ స్టేషన్ల ఏర్పాటుపై వివిధ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో(OMCs) APCRDA అధికారులు గురువారం, 2026 ఆగస్టు 27న రాయపూడిలోని ప్రధాన కార్యాలయంలో ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో BPCL, HPCL, Jio-bp, IOCL, Nayara సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతిపాదిత ఎనర్జీ స్టేషన్ల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సంస్థల ప్రతినిధులు APCRDA అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సమావేశంలో APCRDA ఎకనామిక్ డెవలప్మెంట్ విభాగ జాయింట్ డైరెక్టర్ …

Read More »

APCRDA ఉద్యోగులకు CPR చేసే విధానంపై శిక్షణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే ప్రాథమిక CPR (Cardiopulmonary Resuscitation) నైపుణ్యాలపై APCRDA ఉద్యోగులకు గురువారం, ఆగస్టు 27న రాజధాని అమరావతిలోని రాయపూడి ప్రాజెక్ట్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. APCRDA సోషల్ డెవలప్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో, AIIMS వైద్య నిపుణుల సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సడన్ కార్డియాక్ అరెస్ట్ (Sudden Cardiac Arrest – అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం) వంటి అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందేలోపు CPR ఎలా చేయాలి, బాధితులకు …

Read More »

చినఅవుటపల్లిలో ఎస్‌వీ బ్యాడ్మింటన్ అరేనా ను ప్రారంభించిన విప్ , ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

-మూడు కోర్టులతో ఆధునిక ఇండోర్ బ్యాడ్మింటన్ వేదిక -షటిల్ ఆడి యువతను ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే -క్రీడా వేదికలను యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపు -క్రీడలను ప్రోత్సహిస్తే మరిన్ని సౌకర్యాలు వస్తాయని వ్యాఖ్య గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం మండలం చినఅవుటపల్లి గ్రామంలో మూడు కోర్టులతో ఏర్పాటు చేసిన ఎస్‌వీ బ్యాడ్మింటన్ అరేనాను ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బుధవారం ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు షటిల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గన్నవరంలో ఇలాంటి …

Read More »

ముస్తాబాద ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న మంత్రి ఫరూక్‌, విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ

-దర్గాలో ప్రత్యేక చాదర్‌ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు -రూ.17.50 లక్షల వ్యయంతో పలు సీసీ రోడ్ల ప్రారంభం గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ముస్తాబాదలోని హజరత్‌ ముస్తఫా వలి దర్గా ఉరుసు మహోత్సవం గురువారం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, ప్రభుత్వ విప్‌, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దర్గాలో ప్రత్యేక చాదర్‌ సమర్పించి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు వారిని సంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. ఈ సందర్భంగా ముస్లిం …

Read More »

మారిస్ స్టెల్లా కళాశాలలో మెడికల్ క్యాంప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మారిస్ స్టెల్లా కళాశాల (అటానమస్), విజయవాడ ఆడిటోరియంలో మారిస్ స్టెల్లా అలుమ్నీ అసోసియేషన్ (MSAA) ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. కంటి, దంత, బి.పి మరియు షుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. సిస్టర్ ఇన్యసమ్మ శిబిరాన్ని ప్రారంభించి, MSAA పేదలు మరియు అవసరమైన వారికి సహాయం చేయడంలో క్రియాశీల పాత్ర పోషిస్తోందని, ప్రతి సంవత్సరం సమాజానికి చేరువయ్యే అనేక సామాజిక కార్యక్రమాలను అందిస్తోందని అన్నారు. డా. సిస్టర్ లావణ్య, కో-ఆర్డినేటర్, వైస్ ప్రెసిడెంట్ …

Read More »

అభివృద్ధిని వివరిస్తూ…. ప్రజా సమస్యలు ఆరా తీస్తూ…

-‘ఇంటింటికి తెలుగుదేశం’ లో మంత్రి గొట్టిపాటి అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ మండలం, ఎస్‌.ఎల్‌. గుడిపాడు గ్రామంలో గురువారం నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం ప్రజా సమస్యలు ఆరా తీస్తూ… స్థానిక ప్రజల నుంచి సలహాలు, సూచనలు …

Read More »

జూడా డిమాండ్లపై ప్రభుత్వ ఉన్నతస్థాయి కమిటీ భేటీ

-ఆరు డిమాండ్ల పై చర్చలు -ఐదింటి పట్ల ఆందోళన అక్కర్లేదని చెప్పిన ప్రభుత్వం -స్టైపెండ్ పెంపుపై మరో విడత చర్చిస్తామని వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హైకోర్టు ఆదేశాలననుసరించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతస్థాయి కమిటీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడా) ప్రతినిధులతో గురువారం తొలివిడత చర్చలు జరిపింది. జూడా పేర్కొన్న ఆరు డిమాండ్లలో ఐదింటి పరిష్కారం పట్ల కమిటీ ఆందోళన అక్కర్లేదని పేర్కొంది మిగిలిన స్టైపెండ్ పెంపు డిమాండ్‌పై జూడా ప్రతినిధులతో మరోమారు చర్చిస్తామని కమిటీ తెలిపింది. మంగళగిరిలోని …

Read More »

హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీలో 98.47% పూర్తి

-మిగిలిన 5,269 మందికి 31లోగా ఇచ్చేందుకు చర్యలు -కొత్త వారి కోసం కూడా రాష్ట్రానికి 1.90 లక్షల డోసుల వ్యాక్సిన్ త్వరలో రాక -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హెచ్ పీవీ టీకా (వ్యాక్సిన్) పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా 98.47 శాతం పూర్తయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ బారి నుంచి సంరక్షించే చర్యల్లో భాగంగా ఈ వ్యాక్సిన్ ను …

Read More »