Monthly Archives: August 2026

నిజమైన పరిష్కారమే.. నిబద్ధతకు నిదర్శనం

– కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో సాకారం కావాలి – ప్రజల సంతృప్తే ఫిర్యాదు పరిష్కారానికి అసలైన కొలమానం – జిల్లాస్థాయి ప్ర‌జా స్నేహ‌పూర్వ‌క పీజీఆర్ఎస్‌కు 192 అర్జీలు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును కేవలం అర్జీగా కాకుండా.. ఒక కుటుంబం లేదా వ్యక్తి ఎదుర్కొంటున్న సమస్యగా భావించి సత్వర, నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు పరిష్కారం కాగితాలపై …

Read More »

ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు- ఎస్.టి.యు

-ప్రత్యేక టెట్‌ను ఆఫ్‌లైన్‌లో నిర్వహించి.. ఉత్తీర్ణత మార్కులను 40 శాతానికి పరిమితం చేయాలి- ఎస్.టి.యు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక టెట్ నిర్వహించాలని, ఆ పరీక్షను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించాలని, డిపార్ట్‌మెంటల్ పరీక్షల మాదిరిగా ఉత్తీర్ణత మార్కులను 40 శాతానికి పరిమితం చేయాలని ఉపాధ్యాయ సంఘాలుగా అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రి గారికి ప్రాతినిధ్యాలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని రాష్ట్రోపాధ్యాయ సంఘం.ఆం.ప్ర రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథ రెడ్డి, …

Read More »

రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇంటింటికి తెలుగుదేశం : పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 39వ డివిజన్ నాలుగు స్తంభాల సెంటర్‌లో నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం, SIR కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని బుద్ధా వెంకన్న హామీ …

Read More »

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే నష్టం తెలుసుకొని సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ప్రజారోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై పూర్తి స్థాయిలో నిషేధం అమలులో ఉందని, ప్లాస్టిక్ నిషేదంపై ప్రజారోగ్య అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు నిరంతరం క్షేత్ర స్థాయిలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై ‘స్వచ్ఛ యాప్’ ద్వారా తక్షణమే అపరాధ రుసుం విధించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే నష్టం తెలుసుకొని సహకరించాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా …

Read More »

ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పీజీఆర్‌ఎస్‌లో అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ.కిషోర్ తెలిపారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ కు అందే ఫిర్యాదుల్లో ఎక్కువగా పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి …

Read More »

నేత్రదానంపై ఇంకా అవగాహన పెరగాలి

-మూడేళ్లలో 13,803 కార్నియాల సేకరణ -గత ఐదేళ్ల సేకరణలో ఇది 75 శాతం -28 జిల్లాల్లో రేపటి నుంచి జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు -విశాఖ‌, క‌ర్నూలు కంటి ఆసుప‌త్రుల అవ‌స‌రాల‌కు రూ.80 ల‌క్ష‌ల‌తో అత్యాధునిక‌ ప‌రిక‌రాలు -వైద్య‌, ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నేత్రదానంపై ప్రజల్లో అవగాహన క్రమంగా పెరుగుతోందని, అయితే ఇంకా మరింత విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. 41వ …

Read More »

ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో “గ్రీవెన్స్ డే” నిర్వహణ..అర్జీలు స్వీకరించిన అడిషనల్ కమిషనర్లు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. రాజధాని రైతులు, గ్రామస్తులు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం అర్జీలను అడిషనల్ కమిషనర్లు ఏ.భార్గవతేజ IAS, టి. రాహుల్ కుమార్ రెడ్డి IAS గార్లకు అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని వారు తెలియజేశారు. అలాగే కొన్ని సమస్యల పరిష్కారం ప్రభుత్వ నిర్ణయానుసారం ఉంటుందన్నారు. రైతులు, స్థానికుల సౌకర్యార్థం CRDA ప్రధాన కార్యాలయంలో …

Read More »

రాజధాని అమరావతికి భూసమీకరణ కింద 10.90 ఎకరాల భూమిని అందజేసిన కురగల్లు గ్రామస్తులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ కింద తమ భూములను కురగల్లుకు చెందిన ఇద్దరు రైతులు స్వచ్ఛందంగా అందజేసేందుకు ముందుకొచ్చారు. కురగల్లు గ్రామ పరిధిలోని 10.90 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం APCRDA అధికారులకు అందజేసేందుకు తమ సమ్మతి తెలుపుతూ సంబంధిత అంగీకార పత్రాలను అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్ గారికి రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం, 2026 ఆగస్టు 24న రైతులు అందజేశారు. కార్యక్రమంలో కురగల్లు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.కృష్ణారావు …

Read More »

కడప బేసిన్‌లో లక్షల కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలు

-CSIR-NGRIతో ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందం -ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు మార్చేలా కూటమి సన్నాహాలు -క్రిటికల్ మినరల్స్ వెలికితీత ఒప్పందం చారిత్రాత్మకమన్న మంత్రి కొల్లు రవీంద్ర హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని కడప ప్రాంతం దేశ ఇంధన, పారిశ్రామిక రంగాల భవిష్యత్తును మార్చే ప్రధాన ఖనిజ కేంద్రంగా అవతరించబోతోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ CSIR-నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిటికల్ మినరల్స్ రిసెర్చ్ అండ్ …

Read More »

పారిశుద్ధ్య ప్రమాణాల్లో ఎటువంటి లోపాలు ఉండరాదు

-హోటళ్లు, రెస్టారెంట్లు, ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్లపై ప్రజారోగ్య సిబ్బంది క్షేత్రస్థాయి తనిఖీలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హోటళ్లు, రెస్టారెంట్లలో పారిశుద్ధ్య ప్రమాణాల్లో ఎటువంటి లోపాలు ఉండరాదని, ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్ల ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని మాత్రమే అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు స్పష్టం చేశారు. తాగునీటి నాణ్యతపై నిరంతరం అవసరమైన పరీక్షలు నిర్వహించి, నీరు సురక్షితమైనదని నిర్ధారించుకున్న తర్వాతే ప్రజలకు సరఫరా చేయాలని ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ శ్రీ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు …

Read More »