అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పరమహంస పరివ్రాజకులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనములతో విజయకీలాద్రి దివ్యక్షేత్రము పై శ్రీ భూవరాహ జయంతి మహోత్సవములు 24.08.26 నుండి 26.08.26 వరకు జరుగుచున్నాయి. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు 24.08.26 సోమవారం శ్రీ భూవరాహ స్వామి వారికీ ఉ || 09: గం|| లకు అభిషేకం. అనంతరం ఉ || 10: గం||లకు శ్రీ భూవరాహ హవనం. ఎంతో వైభవముగా జరిగాయి. ఈ కార్యక్రమంలో …
Read More »Monthly Archives: August 2026
కూటమి పాలనలో సామాన్యుడిపై భరించలేని ధరల భారం
-కనీసం బతికే పరిస్థితి కూడా లేదు.. పక్కా ప్రణాళికతోనే ప్రజల నిలువు దోపిడీ -గతంలో మైకులు పట్టుకుని ఊదరగొట్టిన నాయకులు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు -మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పాలనలో సామాన్యుడు బతికే పరిస్థితి పూర్తిగా కరువైందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం విజయవాడ ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో నుండి ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మల్లాది …
Read More »పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో తీరుతున్న పులివెందుల నియోజక వర్గం, పరిసర ప్రాంత ప్రజల దాహార్తి -గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మెగా వాటర్ గ్రిడ్ పథకంపై ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రత్యేక దృష్టి -జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల కింద సుమారు రూ. 280 కోట్ల కేటాయింపులు -96 శాతం ఓవరాల్ ప్రాజెక్టు పనులు.. 99 శాతం పైప్‌లైన్ నిర్మాణం పూర్తి -తుది అంకానికి నీటి శుద్ధి ప్లాంట్ పనులు -పులివెందుల పట్టణం, గ్రామీణం, సింహాద్రిపురం మండలాల్లో 100 శాతం పూర్తయిన …
Read More »నాన్ జీఎంఓ మొక్కజొన్న వంగడాల సృష్టి – వ్యవసాయ రంగ విప్లవంలో కీలక మైలురాయి
-కొత్త వంగడాన్ని ఆవిష్కరించిన గోర్మె పాప్ కార్నికా సంస్థకు పవన్ కళ్యాణ్ అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మొక్కజొన్న సాగులో రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడులు అందించే వంగడాలను అభివృద్ధి చేసిన ఏలూరు జిల్లా, ముసునూరు గోర్మె పాప్ కార్నికా సంస్థకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. వ్యవసాయ రంగ విప్లవంలో ఈ వంగడం కీలక మైలురాయిగా పేర్కొన్నారు. గోర్మె పాప్ కార్నికా సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన జన్యుపరంగా మార్పులు చెందని (Non-GMO) పాప్ కార్న్ …
Read More »స్థానిక ఎన్నికల్లో కూటమిదే విజయం
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి పరుగులు -బీసీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యం -ఆలూరు అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి -వచ్చే ఏడాది నుంచి ఆలూరులో బీసీ గురుకులం ప్రారంభం -ప్రజల మెప్పు పొందుతున్న కూటమిపై జగన్ ది ఓర్వలేనితనం -మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు -గత ప్రభుత్వ ఇరిగేషన్ మంత్రులకు సాగునీటి రంగంపై అవగాహనే లేదు : మంత్రి సవిత -ఆలూరులో మంత్రులు సవిత, రామానాయుడు పర్యటన -టీడీపీ శ్రేణులతో భేటీ ఆలూరు/కర్నూలు, …
Read More »నేడే (ఆగస్టు 25) రాజమహేంద్రవరానికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి మంగళవారం (25-08-2026) సాయంత్రం రాజమహేంద్రవరానికి చేరుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా రాజమహేంద్రవరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు క్వారీ మార్కెట్ వద్ద ఉన్న తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించే బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 27వ తేదీ గురువారం ఉదయం 10.30 గంటలకు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించే DISHA సమావేశంలో ఎంపీ శ్రీమతి …
Read More »రూ.7 కోట్లతో నిడదవోలుకు పుష్కర శోభ : పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
-నిడదవోలులో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కందుల దుర్గేష్ -చినకాశీరేవును ఆధ్యాత్మిక కేంద్రంగా, నిడదవోలును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వెల్లడి -నిడదవోలులో రూ.3.69 కోట్లతో ‘అఖండ గోదావరి’ ప్రాజెక్టు పనులు శరవేగం..డిసెంబర్ నాటికి పనుల పూర్తికి చర్యలు -సెప్టెంబర్ 6 నుండి నిడదవోలులో ఎల్‌టీటీ (LTT) ఎక్స్‌ప్రెస్ హాల్ట్..మోడల్ జంక్షన్‌గా నిడదవోలు రైల్వే స్టేషన్.. కేంద్ర, రాష్ట్రాల సహకారంతో కల్పించిన అధునాతన సదుపాయాలు పరిశీలించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : మునుపెన్నడూ లేని విధంగా నిడదవోలు పట్టణ …
Read More »అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుతో గోదావరి తీరానికి పర్యాటక వైభవం:మంత్రి కందుల దుర్గేష్
-శెట్టిపేటలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్..డిసెంబర్ నాటికి పనులు పూర్తి అవుతాయని వెల్లడి -పుష్కరాలకు పర్యాటక కాంతులతో ముస్తాబవుతున్న గోదావరి పరివాహకం..భక్తుల సౌకర్యార్థం సకల సదుపాయాలు..పర్యాటకులను కనువిందు చేయనున్న పుష్కర తీరాలు నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యాటక శోభ పరిమళించాలనే సంకల్పంతో చేపట్టిన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో, …
Read More »వెబ్‌ల్యాండ్ భూ రికార్డుల్లో తప్పులను సరిచేయాలి
-96 మంది లబ్ధిదారుల రికార్డుల్లో భూమి స్వభావం సవరణ పత్రాలు అందచేత -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం. పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో భూ రికార్డు సరిచేసిన ధృవీకరణ పత్రాల పంపిణీ, స్వచ్ఛత కార్యక్రమాలపై దిశ నిర్దేశం చేయడం జరిగింది. భూ రికార్డుల్లో గతంలో నమోదైన తప్పులను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హత ఉన్న కేసుల్లో సత్వరమే సవరణలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. కొవ్వూరు రెవెన్యూ డివిజన్ చాగల్లు …
Read More »నాటిన ప్రతి మొక్కను కచ్చితంగా కాపాడాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రీన్ గుంటూరు కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను కచ్చితంగా కాపాడాలని, త్వరలో వీటిపై ఆడిట్ కూడా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ సీ.ఎం. సాయి కాంత్ వర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతితో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్‌లో నోటీసులు అందజేసిన వారికి నిర్దేశిత …
Read More »
Prajavartha Online Telugu News