Monthly Archives: August 2026

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.29.08.2026 శుక్రవారం ఉదయం 09:00 గంటలకు మన విజయవాడ లోని ఆధ్యా స్టోర్ (The Unit of Rama), పాత SBI బ్రాంచ్, ఆపోజిట్: జూడియో స్టోర్స్, D.No: 59-13-4, ఘంటసాల వారి స్ట్రీట్, గాయత్రీ నగర్, విజయవాడ నందు “కంపెనీ Specific డ్రైవ్” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి మరియు నైపుణ్య అధికారి సి. మధుభూషణ్ రావు మరియు …

Read More »

పరిశుభ్రతతోనే ఆరోగ్యం – హోటళ్లు, రెస్టారెంట్లలో కిచెన్ పరిశుభ్రత తప్పనిసరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లు తమ వంటశాలలను (కిచెన్) పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు సూచించారు. మంగళవారం ఉదయం నక్కల రోడ్డు, బందర్ రోడ్డు, వన్ టౌన్ ప్రాంతాల్లో ప్రజారోగ్య అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటళ్లు, రెస్టారెంట్లలోని కిచెన్లు, ఆహార పదార్థాల తయారీ ప్రదేశాలు, పారిశుద్ధ్య నిర్వహణ, ఆహార నిల్వ విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి …

Read More »

ప్రత్యేక సమగ్ర సవరణ (SIR–2026)పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 80–విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR–2026) ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం ఉదయం విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమిషనర్ చాంబర్ వద్ద గల సమావేశం రూమ్ లో సెంట్రల్ ఈఆర్వో మరియు విఎంసి కమిషనర్ ధ్యానచంద్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, SIR–2026లో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వే, ఓటర్ల జాబితా సవరణ, …

Read More »

అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి మంగళవారం ఉదయం పుష్ప హోటల్ సెంటర్ లో విఎంసి రీజినల్ ఫైర్ ఆఫీసర్ సిహెచ్ రత్నబాబు ఆకస్మిక తనిఖీ నిర్వహించి అక్కడున్న ఆసుపత్రి సిబ్బందికి అగ్నిమాపక పరికరాల వాడకం పై అవగాహన కల్పించారు . ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా …

Read More »

స‌ర్ విచారణలో వాస్తవ నిర్ధారణకే ప్రాధాన్యం

– నోటీసుల‌పై అత్యంత పారదర్శకంగా విచారణ – అర్హత ఉన్న ప్రతి ఓటరు ఓటు హక్కు ప‌రిరక్షణ – అధికారుల స‌మ‌న్వ‌యంతో స‌జావుగా స‌ర్ ప్ర‌క్రియ‌.. – క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించిన రోల్ అబ్జ‌ర్వ‌ర్ ఎంవీ శేష‌గిరిబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓట‌ర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స‌ర్‌) ప్రక్రియలో భాగంగా నోటీసులు జారీచేసిన ఓటర్లకు సంబంధించి విచారణ ప్రక్రియను అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వ‌హించేందుకు అధికారులు కృషిచేస్తున్నారు. నోటీసులో పేర్కొన్న అంశాలను సంబంధిత ఓటర్ల‌కు వివరించి, వారి వివరణను పూర్తిగా …

Read More »

గుంతల రహిత రహదారులతో పాటు పరిశుభ్రమైన నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరాన్ని గుంతల రహిత రహదారులతో పాటు పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కమిషనర్ తన పర్యటనలో భాగంగా నేతాజీ బ్రిడ్జి, కృష్ణలంక, బందర్ రోడ్డు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. రహదారుల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ, రహదారుల పరిస్థితి, మొక్కల సంరక్షణ తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. …

Read More »

కూటమి పాలనలో విజయవాడకు తీవ్ర అన్యాయం

-సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేతయే లక్ష్యం -బుడమేరు వరద బాధితులను, పేదల ఇళ్ల స్థలాలను పట్టించుకోని ప్రభుత్వంపై మండిపాటు -మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డిప్యూటీ మేయర్, మాజీ కార్పొరేటర్లు, పెద్ద సంఖ్యలో కేడర్ పాల్గొన్నారు. ​ఈ …

Read More »

మానవ రోబోపై పి.బి.సిద్ధార్థలో వర్క్ షాప్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషల్ ఇంటెలిజన్స్ విభాగాలు కృత్రిమ మేధతో పనిచేసే హ్యూమనాయిడ్ రోబోటిక్స్ పై నిర్వహించిన రెండు రోజుల వర్క్ షాపు మంగళవారం ముగిసింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎడ్యుబాటిక్స్  బిజినెస్ మేనేజర్ కె. సందీప్ విద్యార్థులకు  మానవ రూప రోబో పనితీరును వివరించారు. పైథాన్ లాంగ్వేజ్ వినియోగించడం ద్వారా రోబోతో  నిర్దేశిత కృత్యాలు చేయించారు. ఎల్. పి. అడ్రస్ ద్వారా రోబోను విద్యార్థులు ముందుకు, వెనకకు కదిలించారు. ఎంపిక …

Read More »

సెప్టెంబర్ 1,2,3 నెల్లూరులో జరిగే DYFI రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా సెప్టెంబర్ 1,2,3 తేదీల్లో నెల్లూరులో జరిగే DYFI ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని యువతకు డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. మంగళవారం విజయవాడ బాలోత్సవ భవన్ లో డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు వై. రాము, జి. రామన్న మాట్లాడుతూ యువజనోద్యమ రథసారధి డివైఎఫ్ఐ రాష్ట్ర మహసభలు నెల్లూరు వేదికగా సెప్టెంబర్ 1,2,3 తేదీలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో …

Read More »

నాకు న్యాయం చేసి ప్రశాంతమైన జీవితం కల్పించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌ కుటుంబ వివాదం మరో మలుపు తిరిగింది. జోగి రమేష్‌ సోమవారం తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ మీడియా ముందుకు వచ్చిన మరుసటి రోజే ఆయన కోడలు మేఘన విలేకరుల సమావేశం నిర్వహించి తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసేందుకే మీడియా ముందుకు వచ్చానని ఆమె తెలిపారు. 2025 మేలో జోగి రమేష్‌ కుమారుడు రాజీవ్‌తో తన వివాహం జరిగిందని మేఘన తెలిపారు. తండ్రి …

Read More »