Monthly Archives: August 2026

ప్రశాంతంగా ముగిసిన నీట్‌ పీజీ–2026 పరీక్ష

-పకడ్బందీ ఏర్పాట్ల మధ్య విజయవంతంగా పరీక్ష నిర్వహణ -పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో నీట్‌ పీజీ–2026 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, విద్యుత్‌, తాగునీరు తదితర అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచడంతో అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షకు హాజరయ్యారు. పీఎస్‌సీఎంఆర్‌ కాలేజ్‌ …

Read More »

ఈ నెల 31న ప్రజా సమస్యల పరిష్కార వేదిక

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రజల సమస్యలకు వేగవంతమైన, పారదర్శకమైన పరిష్కారం అందించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. దీనిలో భాగంగా కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఆగస్టు 31 సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో …

Read More »

ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని అధికారులందరూ …

Read More »

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక… : కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్ట్ 31వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

నీతి పద్యాల పుస్తకాలు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో ఆదివారం చదువుటం మాకిష్టం కార్యక్రమంలో భాగంగా మినీ, పాకేట్ సైజు పుస్తకాలు ఉచితంగా విద్యార్థుల కోసం పంపిణీ చేయబడెను. పి తులసి నాథం నాయుడు పలమనేరు చిత్తూరు జిల్లా వారిచే రచించబడిన 108 పద్యాల మరియు భావాలతో రూపొందించిన పుస్తకాలను ఈరోజు ఠాగూర్ గ్రంధాలయంలో విద్యార్థులకు ఉచితముగా పంచబడెను. ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి కే రమాదేవి మాట్లాడుతూ రచయిత పి తులసి నాథం నాయుడు గారు ప్రపంచ రచయితల …

Read More »

దశాబ్దాల కష్టానికి ప్రతిఫలం.. వెలిగొండ ప్రాజెక్టు సాకారం : మాజీ మంత్రి దేవినేని ఉమా

మార్కాపురం జిల్లా, కనిగిరి, నేటి పత్రిక ప్రజావార్త : దశాబ్దాలుగా ప్రకాశం, నెల్లూరు, కడప, బాపట్ల జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం కావడం చారిత్రాత్మక ఘట్టమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మార్కాపురం జిల్లా కనిగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి దేవినేని ఉమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు …

Read More »

సంయమనం, బాధ్యతతో నిరీక్షిస్తూ వచ్చాం..

-ఇదే పరిస్థితి ఉంటే ఉద్యమ బాట తప్పదు -ఇప్పటికైనా చర్చలకు పిలవాలి.. చర్చల ద్వారా పరిష్కారానికి మా మొదటి ప్రాధాన్యత -పీఆర్సీ, డీఏలు, బకాయిల చెల్లింపులే ప్రధాన డిమాండ్లు -లేదంటే సెప్టెంబర్ 5న జేఏసీ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తాం -ఏపీ జేఏసీ ఛైర్మన్ ఏ. విద్యాసాగర్ సెక్రటరీ జనరల్ కె ఎస్ ఎస్ ప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెండేళ్లుగా సంయమనం, బాధ్యతతో ప్రభుత్వానికి సహకరిస్తూ తమ సమస్యల పరిష్కారం కోసం నిరీక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సహనం నశిస్తోందని …

Read More »

ప్రజా రాజధాని అమరావతిలో ఏర్పాటు కానున్న “Sancta Maria” ఇంటర్నేషనల్ స్కూల్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు “సెయింట్ మేరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ” ఆధ్వర్యంలో “Sancta Maria” ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు కానుంది. APCRDA.. సదరు సంస్థకు తుళ్లూరులో కేటాయించిన 7.97 ఎకరాల భూమికి సంబంధించి శనివారం, ఆగస్టు 29న అగ్రిమెంట్ పూర్తయ్యింది. అమరావతిలో నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. APCRDA ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జుబిన్ రాయ్..అగ్రిమెంట్ పత్రాలను “సెయింట్ మేరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ” ప్రతినిధులకు మందడం సబ్ రిజిస్ట్రార్ …

Read More »

ఎయిమ్స్ మంగళగిరి ఫిట్‌నెస్ & వెల్నెస్ సెంటర్‌ ప్రారంభం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఎయిమ్స్ మంగళగిరి ఫిట్‌నెస్ & వెల్నెస్ సెంటర్‌ను ప్రారంభించింది. విద్యార్థులు మరియు సిబ్బంది ఆరోగ్యం, ఫిట్‌నెస్ మరియు శ్రేయస్సును ప్రోత్సహించడానికి ఎయిమ్స్ మంగళగిరిలో మరిన్ని క్రీడా సౌకర్యాలు రానున్నాయని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈఓ తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా, ఎయిమ్స్ మంగళగిరి తన సిబ్బంది మరియు విద్యార్థుల ప్రయోజనం కోసం ఇన్‌స్టిట్యూట్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఒక ఫిట్‌నెస్ & వెల్నెస్ సెంటర్‌ను ప్రారంభించింది. పురుషులు మరియు మహిళలకు ప్రత్యేక …

Read More »

అమరావతి ఛాంపియన్స్–2026 వేడుకల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “అమరావతి ఛాంపియన్స్–2026” వేడుకలు తిరుపతిలోని శ్రీనివాస ఆడిటోరియం, ఎస్.వి. యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. SAAP చైర్మన్ అనిమిని రవి నాయుడు ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ …

Read More »