Monthly Archives: August 2026

కరువు నేలకు కృష్ణమ్మ వరప్రదాయిని.. వెలిగొండతో రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు

– 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు.. లక్షలాది ప్రజలకు తాగునీటి భరోసా – నాడు శంకుస్థాపన చేసిన చంద్రబాబు చేతుల మీదుగానే నేడు జాతికి అంకితం – మూడు దశాబ్దాల కలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి దూరదృష్టికి వెలిగొండ నిలువెత్తు నిదర్శనం – వెలిగొండతో కరువు, వలసలకు శాశ్వత పరిష్కారం – మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దశాబ్దాలుగా కరువుతో అల్లాడుతున్న ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల రైతుల జీవితాల్లో పూల సుబ్బయ్య …

Read More »

మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నల్లమల కొండలను చీల్చుకుంటూ నల్లమల సాగర్‌లోకి కృష్ణమ్మ జలాలు…ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలను సమూలంగా కడిగేస్తాయని పేర్కొన్న సీఎం రేపు వెలిగొండ పండుగ వద్ద కలుద్దాం అంటూ ప్రజలకు పిలుపునిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ మూడు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు… మూడు జిల్లాల్లో లక్షల మంది ప్రజల భవిష్యత్తుకు తొలి అడుగు…. మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది. దాదాపు 30 ఏళ్లుగా కరువు పీడిత ప్రాంత ప్రజలు కంటున్న …

Read More »

ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సు సేవలను పరిశీలించిన ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ

-విశాఖపట్నం–భోగాపురం మధ్య ఏరో ఎక్స్‌ప్రెస్ సేవలపై సంతృప్తి వ్యక్తం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నడుస్తున్న ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సు సేవలను ఈరోజు ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ స్వయంగా ప్రయాణించి పరిశీలించారు. భోగాపురం విమానాశ్రయంలో ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సును తనిఖీ చేసిన చైర్మన్, బస్సుల సమయపాలన, నిర్వహణ, ప్రయాణికులకు అందుతున్న సేవలు తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణిస్తూ ప్రయాణికులతో నేరుగా మాట్లాడి, బస్సు సర్వీసులపై వారి అభిప్రాయాలను …

Read More »

పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలిచే నాయకుడు పట్టాభి రామ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టీ.ఎన్.టి.యూ.సీ. రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్ ని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్ పరామర్శించారు. ఇటీవల పరుచూరి ప్రసాద్ కి కాళ్లకు శస్త్రచికిత్స జరిగిన విషయం తెలుసుకున్న చైర్మన్ పట్టాభి రామ్, ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివాసానికి వెళ్లి పరుచూరి ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను తెలుసుకుని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పట్టాభి …

Read More »

విదేశాల్లో ఎంత ఎదిగినా ‘తెలుగు మూలాలు’ మరవద్దు

– మాతృభూమి అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలి – ఆసియా పసిఫిక్ తెలుగు ఫెడరేషన్ (APTF) స‌ద‌స్సులో మంత్రి కొండ‌ప‌ల్లి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విదేశాల్లో స్థిరపడి ప్రపంచ స్థాయిలో ఎంత ఎదిగినా, ప్రవాస తెలుగువారు తమ మూలాలను, తెలుగు భాషా సంస్కృతులను మరువవద్దని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపు ఇచ్చారు. ఆదివారం ఆయ‌న మ‌లేషియాలోని పెనాంగ్‌లో నిర్వహించిన ‘ఆసియా పసిఫిక్ తెలుగు ఫెడరేషన్ …

Read More »

గిరిజన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే విశాఖ ‘మారికవలస’లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

-‘ఫిజిక్స్ వాలా’ తో ఇంటెన్సివ్ కోచింగ్ -ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం . గౌతమి ​విశాఖపట్నం (మారికవలస), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని గిరిజన విద్యార్థుల్లో ఉన్న అపారమైన ప్రతిభను వెలికితీసి, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో వారు ఉత్తమ ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (COE)ను ఏర్పాటు చేసిందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APTWRES) కార్యదర్శి ఎం . గౌతమి తెలిపారు. ఆదివారం ఉదయం …

Read More »

శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో బోనాల సంబర మహోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో బోనాల సంబర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రావణమాసం ఆదివారం కస్తూరిభాయిపేటలో బోనాల సంబర మహోత్సవం అంగరంగ వైభవంగా వేదమంత్రాల సాక్షిగా జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలు భక్తుల కోలాహలంతో, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. గుడి ప్రాంగణం మొత్తం అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఆలయ కమిటీ కన్వీనర్ పెద్దిబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బోనాల ఉత్సవాలు మన …

Read More »

నగరంలో వన్‌టౌన్ ప్రాంతంలో జై మారుతి బెంగళూరు బేకరీ అండ్ స్వీట్స్ షాప్ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో జై మారుతి బెంగళూరు బేకరీ అండ్ స్వీట్స్ షాప్ ప్రారంభమైంది. ఆదివారం వన్‌టౌన్ ప్రాంతంలో జై మారుతి బెంగళూరు బేకరీ అండ్ స్వీట్స్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ… వన్‌టౌన్ ప్రజలకు అందుబాటులోకి జై మారుతి బెంగళూరు బేకరీ అండ్ స్వీట్స్ షాప్‌ని ప్రారంభించి తీసుకురావడం మంచి శుభ పరిణామన్నారు. మన్నికైన వాటిని సరసమైన ధరలకు అందించి మరింత అభివృద్ధి …

Read More »

వెలిగొండతో మార్కాపురం రూపురేఖలు మారతాయి

-చరిత్ర సృష్టించాలన్నా.. తిరగరాయాలన్నా చంద్రబాబుకే సాధ్యం -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధిలో చరిత్ర సృష్టించాలన్నా.. గత చరిత్రను తిరగరాయాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే సాధ్యమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. వెనుకబడిన మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయడంతో పాటు హార్టికల్చర్‌ హబ్‌లో చేర్చడం, వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించే స్థాయికి తీసుకురావడం చంద్రబాబు నాయుడు నాయకత్వం లోనే సాధ్యమైందని పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా ప్రజలు మూడు దశాబ్దాలుగా …

Read More »

ఇంద్రకీలాద్రి పై వేంచేసియున్న కనకదుర్గమ్మ అమ్మవారికి రూ. 11 లక్షల విలువైన బంగారు జడ కానుక సమర్పణ

ఇంద్రకీలాద్, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) అమ్మవారి అలంకరణ కోసం ప్రత్యేకంగా ఒక బంగారు జడను తయారు చేయించారు. రూ. 11 లక్షల వ్యయంతో రూపొందించిన ఈ సుందరమైన బంగారు జడను ఆదివారం ఉదయం ఆలయ ఆలయ ఈవో వి కే శీనా నాయక్ గారికి అర్చకులకు అందజేశారు. ఈ విశేష కానుక సమర్పణకు భారీ విరాళం అమ్మవారి అలంకరణ కొరకు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కుటుంబం …

Read More »