-రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ చక్రధర్ బాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణకు అడిషనల్ డైరెక్టర్‌గా సుబ్రమణ్యేశ్వరి అందిoచిన సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ చక్రధర్ బాబు కొనియాడారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా, జపనీస్ ఎన్‌సెఫలైటిస్ (JE), మెలియోయిడోసిస్ వంటి వ్యాధుల నియంత్రణకు సుబ్రమణ్యేశ్వరి తీవ్రoగా కృషి చేశారని పేర్కొన్నారు. పదవీ విరమణ …
Read More »Monthly Archives: August 2026
విద్యుత్ బస్సులతో కాలుష్య రహిత ప్రజా రవాణా – APSRTC చైర్మన్ కొనకళ్ల నారాయణరావు
-PM e-Bus Sewa కింద 750 ఈ-బస్సులు.. మరో 300 ఈ-బస్సుల కోసం ప్రభుత్వ ప్రతిపాదన -అక్టోబర్ నాటికి తొలి విడత 350 ఈ-బస్సులు – చార్జింగ్ స్టేషన్లు, విద్యుత్ సబ్‌స్టేషన్ల పనులు వేగవంతం అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు సౌకర్యవంతమైన, పర్యావరణహితమైన ప్రజా రవాణా సేవలను అందించడమే లక్ష్యంగా APSRTCలో విద్యుత్ బస్సులను పెద్దఎత్తున ప్రవేశపెడుతున్నామని APSRTC చైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. ఆదివారం అనంతపురం గ్యారేజీని సందర్శించి, డిపోలోని వివిధ విభాగాలను తనిఖీ చేశారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న …
Read More »ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి అందే ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని, పిర్యాదులను పూర్తి స్తాయిలో పరిష్కరించి, అవి మరల పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ నగర పాలక సంస్థ విభాగాదిపతులను ఆదేశించారు. సోమవారం జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల …
Read More »రోడ్డు విస్తరణ పనులు వేగంగా చేయడానికి చర్యలు చేపట్టాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణకు సంబందించి మిగిలియున్న పనులు 10 రోజుల్లోపు పూర్తి చేసి, రోడ్డు మరియు సెంటర్ డివైడర్ నిర్మాణ పనులు మొదలు పెట్టాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో పట్టణ ప్రణాళిక విభాగం, ఇంజనీరింగ్, ఏపిసిపిడిసిఎల్ అధికారులతో రోడ్డు విస్తరణ పనుల పురోగతిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో బృందావన్ గార్డెన్స్ …
Read More »స్థానిక ఎన్నికలకు బీసీవై పార్టీ సిద్ధం…
-బీసీలకు 50 శాతం సీట్లు కేటాయిస్తాం.. -బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో పోటీ చేసేందుకు భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) సిద్ధమవుతోందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ తెలిపారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలకు 50 శాతం సీట్లు …
Read More »పాఠశాల భద్రతకు రాష్ట్రస్థాయి కార్యాచరణకు శ్రీకారం
-రాష్ట్రస్థాయి పాఠశాల భద్రత పర్యవేక్షణ కమిటీ సమావేశం -స్కూల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా ఎ., ఐఏఎస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో విద్యార్థులకు సురక్షితమైన, స్నేహపూర్వకమైన విద్యా వాతావరణాన్ని కల్పించడంతో పాటు పాఠశాల భద్రత, భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక అడుగు వేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పాఠశాల భద్రత పర్యవేక్షణ కమిటీ (స్టేట్ లెవల్ టాస్క్ ఫోర్స్) సమావేశాన్ని సోమవారం …
Read More »ఉద్యోగ సంఘాల నేతలపై.. మంత్రుల విషపూరిత దుష్ప్రచారం ఆపాలి
-ఇది ఉద్యోగ, కార్మిక వర్గాలపై దాడిగానే భావిస్తాం -ఎన్నికల హామీలు అడిగితే ఎదురు దాడులా ? -ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపితే బెదిరింపులా ? -హక్కులు అడిగితే నిరాకరించడం దారుణం -తక్షణమే ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు చేపట్టాలి -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగ సంఘాల నేతలు తమ న్యాయమైన హక్కుల కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తే ..వారిపై మాటలతో దాడులకు దిగడం దారుణమని, ఇది ఉద్యోగ, కార్మిక వర్గాలపై దాడిగానే తాము భావిస్తామని సీపీఐ …
Read More »తొట్టంబేడు ఎంజీఎం ఆసుపత్రి హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సాదర స్వాగతం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆదివారం తొట్టంబేడు మండలం సి.ఆర్.ఎన్. కండ్రిగ గ్రామంలోని ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సాదర స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సందర్భంగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థల ప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి నారా …
Read More »సెప్టెంబర్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు రూ.2,693.90 కోట్లు విడుదల
– సెప్టెంబర్ 1న 61.92 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ – కొత్తగా 6,268 మందికి స్పౌజ్ పెన్షన్లు – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్‌దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,693.90 కోట్లను విడుదల చేసినట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. …
Read More »రేపు వెలిగొండ పండుగ
-ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు -30 ఏళ్ల కల సాకారం… ప్రజల్లో హర్షాతిరేకం -‘వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు’ పేరుతో వేడుకగా కార్యక్రమం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. దశాబ్దాలుగా తీవ్ర కరువును ఎదుర్కొంటున్న మార్కాపురం జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి ప్రారంభించి, నీటిని విడుదల చేయనున్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంతంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రభావిత …
Read More »
Prajavartha Online Telugu News