– ఇన్వెస్టర్స్ డెస్క్ ప్రతిపాదనలపై ప్రత్యేక దృష్టి – జిల్లా ల్యాండ్ బ్యాంకు ఏర్పాటుకు సమష్టి కృషి – డీఐఈపీసీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానమని.. పారిశ్రామికవేత్తలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషిచేస్తున్నామని, జిల్లా ల్యాండ్ బ్యాంకుపైనా ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల …
Read More »Monthly Archives: August 2026
అర్జీల పరిష్కారంలో జిల్లాను ముందంజలో నిలపాలి
– గడువులోగా పరిష్కారంతో పాటు నాణ్యతకూ పెద్దపీట వేయాలి – అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావులేదు – జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 161 అర్జీలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అందే అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడంతో పాటు, నాణ్యమైన పరిష్కారం అందించి ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడం ద్వారా గ్రీవెన్స్ పరిష్కారంలో రాష్ట్రంలో జిల్లాను ముందంజలో నిలిపేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. …
Read More »ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో పరిష్కరించాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో స్వీకరించి, క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. సోమవారం ఉదయం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాన కార్యాలయంతో పాటు …
Read More »పారిశుధ్య నిర్వహణలో ఆధునిక వాహనాలు, యంత్రాల వినియోగంతో మెరుగైన ఫలితాలు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుధ్య నిర్వహణలో ఆధునిక వాహనాలు, యంత్రాలను విస్తృతంగా వినియోగించడం ద్వారా మెరుగైన పారిశుధ్య సేవలు అందించడంతో పాటు పారిశుధ్య కార్మికులపై పని భారాన్ని తగ్గిస్తూ నగర పరిశుభ్రతను మరింత మెరుగుపరుస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం తన పర్యటనలో భాగంగా బీఆర్‌టీఎస్ రోడ్, ఎర్రకట్ట రోడ్, కేటీ రోడ్, పాల ఫ్యాక్టరీ, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, వన్‌టౌన్ ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణను …
Read More »కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రారంభించిన ‘విద్య–వసతి–వికాసం’ కార్యక్రమానికి విశేష స్పందన
-రూ.1 కోటి విరాళం ప్రకటించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మౌలిక వసతులు, అవసరమైన సౌకర్యాలను మెరుగుపరిచేందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రారంభించిన ‘విద్య–వసతి–వికాసం’ కార్యక్రమానికి దాతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జిల్లాలోని 155 ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 19 వేల మంది విద్యార్థులకు మెరుగైన విద్య, వసతి సౌకర్యాలు కల్పించడమే …
Read More »జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్ పై సీఆర్డీఏ కు తగిన ఆదేశాలు
-మంత్రివర్గ ఉపసంఘం ముందుకూ ప్రతిపాదన: సురేష్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌పై ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ప్రభుత్వం తరఫున వెంటనే సీఆర్‌డీఏ కమిషనర్‌కు తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌కు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వంలో సంబంధిత మంత్రివర్గ ఉప సంఘం ముందుంచి తదుపరి చర్యలకు మార్గం సుగమం …
Read More »డి.ఈ.ఈ నాగభూషణం విధులను ఎంతో నిబద్దతతో నిర్వహించారు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థలో హెడ్.డి గా విధులు నిర్వహించి నేడు ఉద్యోగ విరమణ చేస్తున్న డి.ఈ.ఈ నాగభూషణం భవిష్యత్ లో ఆయురారోగ్యాలతో జీవించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆకాక్షించారు. సోమవారం కౌన్సిల్ సమావేశ మందిరం నందు నేడు ఉద్యోగ విరమణ చేస్తున్న డి.ఈ.ఈ నాగభూషణంకు ఏర్పాటు చేసిన వీడ్కోలు సభకు కమిషనర్ ముఖ్య అతిధిగా హాజరయ్యి సన్మానించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, డి.ఈ.ఈ నాగభూషణం నగర పాలక సంస్థలో హెచ్.డి గా తన …
Read More »వాంబే కాలనీలో ఘనంగా మెగా ఉచిత వైద్య శిబిరం ను ప్రారంభించిన యువ నాయకులు బొండా రవితేజ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 60వ డివిజన్ వాంబే కాలనీ డిస్నీలాండ్ ఎదురు ఉజ్వల భవిత ఫౌండేషన్ మరియు అను ఒమేగా హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నిత్య సువార్త ప్రార్థనా మందిరం ఆవరణలో మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా రవితేజ హాజరయ్యారు. ఈ సందర్భంగా బొండా రవితేజ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందించడం …
Read More »బకాసుర పల్లి రెస్టారెంట్ నూతన శాఖ ప్రారంభోత్సవంలో బొండా రవితేజ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్ నగర్ డాబా కొట్లు సెంటర్, ఫ్లైఓవర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన బకాసుర పల్లి రెస్టారెంట్ నూతన శాఖ సోమవారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా రవితేజ హాజరయ్యారు. ఈ సందర్భంగా రెస్టారెంట్‌కు చేరుకున్న బొండా రవితేజ కి నిర్వాహకులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు, అనంతరం నూతన శాఖను సందర్శించిన ఆయన రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. రెస్టారెంట్ నిర్వాహకులతో మాట్లాడి వ్యాపార అభివృద్ధికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. …
Read More »కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్లపై చర్చలు
-ఆర్థికేతర సమస్యల పరిష్కారoపై ఉన్నత స్థాయిలో చర్చించి నిర్ణయం -జేఏసీ ప్రతినిధులకు తెలియజేసిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు, వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ గోపాలకృష్ణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ పరిధిలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రతినిధులతో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు సోమవారం ప్రాథమిక స్థాయి చర్చలు నిర్వహించారు. తమ అపరిష్కృత డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న ఉద్యోగులతో తాడేపల్లిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ …
Read More »
Prajavartha Online Telugu News