Monthly Archives: August 2026

కళాశాల విధ్యార్థులకు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి ఆద్వర్యంలో స్థానిక వి.ఆర్. సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలోని విధ్యార్ధులకు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా వి.రాజామోహన్, ప్రివెన్షన్ యూనిట్, మైగ్రెన్ట్స్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు 60 రోజులపాటు, వీధినాటికలు, యల్.ఇ.డి వ్యాన్, కరవత్రాలు/గోడపత్రికలు పంపిణి, క్యు.ఆర్ కోడ్ ద్వారా రిక్స్ అనెస్మెంట్ ఇలా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహనను కల్పిస్తున్నామని అందులో బాగంగా ఈ …

Read More »

పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు అంకితభావంతో సేవ చేయడమే మనందరి లక్ష్యం… : బుచ్చి రామ్ ప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరులో ఎమ్మెల్సీగా ఎన్నికైన వర్ల రామయ్య కి పిళ్లి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో పాల్గొనడం ఎంతో ఆనందంగా, గౌరవంగా భావిస్తున్నానని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, బుచ్చి రామ్ ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నాజిర్ అహ్మద్, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ …

Read More »

ప్రశంసా పత్రం, సైకిల్ అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను… : బుచ్చి రామ్ ప్రసాద్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకోవడం నాకు ఎంతో ఆనందంగా, గౌరవంగా అనిపించింది. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్న టాప్-10 సభ్యుల్లో ఒకరిగా గుర్తించి సైకిల్‌ను అందజేయడం నాకు మరింత ఉత్సాహాన్ని, బాధ్యతను కలిగించింది. తెలుగుదేశం పార్టీని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరింత బలోపేతం చేయాలనే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు, యువ నాయకులు నారా లోకేష్  …

Read More »

దేశ భాషల్లో తెలుగు భాషకు మించిన భాషే లేదు… : ప్రిన్సిపాల్ గంగాధర్

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేశ భాషల్లో తెలుగు భాషకు మించిన భాషే లేదని సెయింట్ జేవియర్ ప్రిన్సిపాల్ గంగాధర్ అన్నారు. అన్నారు. స్కూల్ నందు మాతృభాష తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సోమవారం విద్యార్థినీవిద్యార్థుతో శ్రీకష్ణదేవరాయల భువన విజయంపై నాటిక ప్రదర్శన చేయించారు. విద్యార్థులు తెలుగు భాష గొప్పదనాన్ని తెలి యచేసే వేషధారణతో పాటు ప్రజలను, సమాజాన్ని ఆనాటి సంప్రదాయాలను ఉట్టిపడేలా అద్భుతంగా విద్యార్థులు నాటికను ప్రదర్శించిన తీరు ఎంతో ఆకట్టుకుంది. నాటిక ప్రదర్శనను తిలకించిన విద్యార్దులు తల్లిదండ్రులు ఎంతో ఆనందించి, …

Read More »

మాతృ భాషను గౌరవిద్దాం తెలుగు భాషను అభివృద్ధి చేద్దాం…

-గిడుగు వెంకట నాగేశ్వరరావు గిడుగు రామమూర్తి పంతులు ముది మనవడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక మహాత్మా గాంధీ రోడ్ లోని ఠాగూర్ గ్రంథాలయంలో ఈరోజు గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి వేడుకలు తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడెను. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గిడుగు రామమూర్తి పంతులు ముది మనవడు గిడుగు వెంకట నాగేశ్వరరావు మరియు మనుమరాలు గిడుగు సరస్వతి విచ్చేసి ముందుగా గిడుగు వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవహారిక బాషోద్యమ …

Read More »

విశాఖ లారీ డ్రైవర్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి

-వీడియోలోని కొంత భాగం ఆధారంగా AMVIని బాధ్యులుగా నిర్ధారించడం సరికాదు – -ఏపీ ట్రాన్స్‌పోర్ట్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. ప్రవీణ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో లారీ డ్రైవర్‌పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని కొంత భాగాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ (AMVI)ను బాధ్యులుగా నిర్ధారించడం సరికాదని, ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ సాంకేతిక అధికారుల …

Read More »

రూ.1.50కే విద్యుత్ అంటూ మరోవైపు మేత ధరల పెంపుతో రొయ్యల రైతుల నడ్డి విరచడం దుర్మార్గం!

-పెంచిన రొయ్యల మేత ధరలను తక్షణమే తగ్గించాలి -ఫీడ్ కంపెనీల ధరల పెంపుపై ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టాలి- -ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ.కాటమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -పి.జమలయ్య డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రొయ్యల రైతులకు విద్యుత్ యూనిట్‌ను రూ.1.50కే అందిస్తామని ఒకవైపు చెబుతూ, మరోవైపు రొయ్యల మేత ధరలను పెంచుకునేందుకు ఫీడ్ కంపెనీలకు అవకాశం కల్పించి రైతుల ఆదాయానికి గండి కొట్టడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ.కాటమయ్య, …

Read More »

నీళ్లు లేని సమయంలో జలహారతి ఎందుకు?… : గుజ్జుల ఈశ్వరయ్య

-10.70 టీఎంసీలు నల్లమలసాగర్‌కు తరలిస్తే మొత్తం వెలిగొండ పూర్తయినట్లా? -4,47,300 ఎకరాల చివరి ఆయకట్టుకు నీరందే వరకు ప్రాజెక్టు పూర్తి కాదు -రూ.3,500 కోట్లు కేటాయించి పెండింగ్‌ పనులన్నీ గడువులోగా పూర్తి చేయాలి -వెలిగొండ వద్ద పూల సుబ్బయ్య విగ్రహం, శాశ్వత పోరాట స్మారక కేంద్రం ఏర్పాటు చేయాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశైలం జలాశయంలో నీటి లభ్యత పరిమితంగా ఉండి, కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్న సమయంలో అందుబాటులో ఉన్న నీటిని అత్యంత జాగ్రత్తగా వినియోగించాల్సిన ప్రభుత్వం, కేవలం రాజకీయ …

Read More »

సెప్టెంబర్‌ 5న ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

– ఉద్యోగుల సమస్యలపై సమగ్ర చర్చ.. భవిష్యత్‌ కార్యాచరణకు దిశానిర్దేశం – పీఆర్సీ, పెండింగ్‌ డీఏలు, ఇతర డిమాండ్లపై ప్రధానంగా చర్చ – చర్చల ద్వారానే సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత – ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రాజీలేని వైఖరి – ఏపీ జేఏసీ చైర్మన్‌ ఎ. విద్యాసాగర్‌ స్పష్టీకరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (ఏపీ జేఏసీ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం సెప్టెంబర్‌ 5న విజయవాడ ఎన్జీవో హోంలో నిర్వహించనున్నట్లు ఏపీ జేఏసీ చైర్మన్‌ ఎ. …

Read More »

చేతి వృత్తి దారుల జీవితాలలో మార్పు రావాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దుష్ట పాలనా విధానాల నుండి చేతి వృత్తి దారుల జీవితాలలో మార్పు రావాలని, సామాజిక, ఆర్థిక సంక్షేమం, ఆత్మగౌరవం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపుమేరకు 29- 08- 2026 న సమాఖ్య ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో విజయవాడలో లెనిన్ సెంటర్ నందు సమాఖ్య జిల్లా అధ్యక్షులు తాడి పైడయ్య అధ్యక్షతన జరిగిన ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తి దారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి …

Read More »