Monthly Archives: August 2026

నాటక పితామహుడు బళ్లారి రాఘవ సేవలు చిరస్మరణీయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు నాటకరంగ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మహానటుడు, నాటక పితామహుడు బళ్లారి రాఘవ సేవలు చిరస్మరణీయమని విజయవాడ నగర పాలక సంస్థ పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) వి. చంద్రశేఖర్ కొనియాడారు.ఆదివారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద బళ్లారి రాఘవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, బళ్లారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పర్యవేక్షణ ఇంజనీర్ వి. చంద్రశేఖర్ మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో ఉంటూనే నాటకరంగంపై …

Read More »

ఇంద్రకీలాద్రి పై సంకష్టహర చతుర్థి గణపతి హోమం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : పురాణాల ప్రకారం మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి ‬పూజ. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి. సంకటహర చతుర్థి పూజ ఆచరించడం వలన జాతకములోని సమస్యలు తొలగి,అన్ని పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందనే పురాణోక్తి ప్రకారం ఆది పరాశక్తి, జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో సంకట హర చతుర్థి సందర్బంగా దేవస్థాన యాగశాలలో ఈరోజు ఉదయం గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకం, హోమం కార్యక్రమములను ఆలయ అర్చకులు వైభవంగా జరిపించారు. …

Read More »

మోడీజీ 15 లక్షలు ఎప్పుడు వేస్తారు…

-జి.కోటేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మేము అధికారంలోకి వస్తే విదేశాల్లో మొలుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి రప్పించి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతున్న ఏ ఒక్కరి అకౌంట్లో డబ్బులు వేయకపోవడం శోచనీయమని సిపిఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు అన్నారు. సిపిఐ 50వ డివిజన్ పార్టీ సభ్యుల సమావేశం కామ్రేడ్ పిట్ట అప్పారావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్న కోటేశ్వరరావు మాట్లాడుతూ …

Read More »

చంద్రబాబు తెచ్చిన ఎత్తిపోతల పథకాలే రైతాంగానికి జీవనాధారం: మాజీ మంత్రి దేవినేని ఉమ

– రూ.4,000 వృద్ధాప్య పెన్షన్ ద్వారా పెద్దల ఆత్మగౌరవాన్ని కూటమి ప్రభుత్వం మరింత పెంచింది – ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం – స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి – సూపర్ సిక్స్ హామీలను సమర్థంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఎత్తిపోతల పథకాలే నేడు రైతాంగాన్ని ఆదుకుంటూ వ్యవసాయానికి జీవనాధారంగా నిలిచాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర …

Read More »

వైద్య సీట్ల ప్రవేశాల్లో జీవో 102 రద్దు చేయాలి

-హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉత్తర్వులు తగదు -పాత జీవో 151 జారీ యథాతథంగా ఉండాలి -రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం లేకుండా చూడాలి -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్వహిస్తున్న వైద్య సీట్ల ప్రవేశాల్లో జీవో 102 రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు తీవ్ర నష్టదాయకమని, తక్షణమే ప్రభుత్వం దానిని రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. వైద్య కళాశాలల ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర …

Read More »

లైబ్రరీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే జ్ఞానాలయం

-ఈరోజు పుస్తకం చదివే పిల్లవాడే రేపటి విజ్ఞానవంతుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో ప్రతి ఆదివారం నిర్వహించే చదవటం మాకిష్టం కార్యక్రమంలో భాగంగా నెలలో మొదటివారం పుస్తక ప్రదర్శన నిర్వహించబడుతుంది. పుస్తక ప్రదర్శనలో విద్యార్థుల కొరకు కథలు, దేశ నాయకుల చరిత్రలు సైన్స్, ప్రాజెక్టులు, మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ మొదలగు బుక్స్ ప్రదర్శించారు. గ్రంధాలయాలు అధికారి రమాదేవి మాట్లాడుతూ పిల్లలుకు చిన్నప్పటి నుంచే పుస్తక పటనంఅలవాటు చేయటం వల్ల జీవితాంతం ఉపయోగపడే మంచి అలవాటుగా మారుతుంది.  …

Read More »

శాకాంబరీ దేవి అలంకరణలో శ్రీ మహంకాళి అమ్మవారు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో శ్రీ మహంకాళి అమ్మవారు శాకాంబరీ దేవి అలంకరణలో భక్తులకి దర్శనం ఇచ్చారు. ఆదివారం కంఠంరాజు కొండూరు గ్రామం, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా లో కొలువై ఉన్న ప్రసిద్ధ అధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీ మహంకాళి అమ్మవారు ఆషాడ మాస ఉత్సవాల సందర్భంగా శక్తిస్వరూపిణి అయిన అమ్మవారికి శాకాంబరీ దేవి అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా కూరగాయలతో ఆలయ ప్రాంగణం, ముఖ మండపం, గర్భగుడిని, ఆలయ పరిసర ప్రాంతాలు …

Read More »

భోగాపురంలో రూ.17,900 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించి, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

-రాష్ట్రాభివృద్ధికి విమానయానం, స్వచ్ఛ ఇంధనం, సెమీకండక్టర్లు, అనుసంధానత రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులు: పీఎం -గిరిజన వర్గాల సంక్షేమానికి అల్లూరి సీతారామరాజు జీవితాన్ని అంకితం చేసిన ఈ నేలపైనే.. ఆంధ్రప్రదేశ్‌లో నేడు ప్రారంభమైన నూతన విమానాశ్రయం: పీఎం -ఆంధ్ర, ఉత్తరాంధ్ర అభివృద్ధికి వేదికగా ఈ విమానాశ్రయం… ఆంధ్ర యువత ఉజ్వల భవిష్యత్తుకు ప్రారంభ వేదిక: పీఎం -ప్రతిభావంతులైన మన యువత సామర్థ్యం నుంచి ఆంధ్రప్రదేశ్, దేశం గరిష్ఠ ప్రయోజనాన్ని పొందటం అత్యవసరం.. ఇందుకోసం మేం సెమీకండక్టర్ల వంటి భవిష్యత్ సాంకేతికత ఆధారిత పరిశ్రమలపై దృష్టి సారిస్తూ …

Read More »

ఉత్తరాంధ్ర… ఇకపై ఉత్తమ ఆంధ్ర

-భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు కొత్త దశ -ఎయిర్ పోర్టుకు నాడు కొబ్బరి కాయ కొట్టాం… నేడు గుమ్మడి కాయ కట్టాం -మోదీ నాయకత్వంలో రాష్ట్ర పునర్నిర్మాణానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం -ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ అభివృద్ధి చేస్తాం… 8 ప్రాధాన్యత ప్రాజెక్టులను పూర్తి చేస్తాం -వంశధార-గోదావరి నదులను అనుసంధానిస్తాం -అభివృద్ధిని అడ్డుకున్న పార్టీ అడ్రస్ లేకుండా పోయింది -మోదీ లాంటి నాయకుడు దేశానికి లభించడం అదృష్టం -2047 వికసిత్ భారత్ మోదీతోనే సాధ్యం -భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ సభలో సీఎం చంద్రబాబు -అల్లూరి సీతారామరాజు …

Read More »

ఎర్ర బస్సు రాని చోటకు ఎయిర్ బస్సా అన్నవారికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సాకారమే సమాధానం

-కూటమిలో మూడు పార్టీలు ఉండడంతోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వేగవంతం -ఈ అభివృద్ధి కోసమే 2024 ఎన్నికల్లో తపనపడ్డాను -దేశం కోసం సెలవు తీసుకోకుండా కష్టపడుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి ఇష్టానుసారం మాట్లాడడం బాధించింది -మూడవసారి ప్రధానిగా మోదీ దేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకు వెళ్తున్నారు -మోదీ కి వెనుక బలంగా నిలబడదాం -భోగాపురంలోని శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘2024 …

Read More »