-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – రీబౌండ్ గ్రూప్ గ్లోబల్ లిమిటెడ్, (ఆస్ట్రేలియా), ఆస్ట్రేలియా ప్రభుత్వం సంయుక్త సహకారంతో విద్యార్థుల మానసిక ఆరోగ్యం పై విజయవాడ జీడీఈటీ స్కూల్లో ‘డింపుల్’ పైలట్ యాప్ ఆవిష్కరణ -డింపుల్ డిజిటల్ ప్లాట్ ఫాం ను ఆవిష్కరించిన ఆస్ట్రేలియా సహాయక విద్యా శాఖ మంత్రి జూలియన్ హిల్, ఉన్నత విద్య కమిషనర్ శ్రీ భరత్ గుప్తా ఐఏఎస్, ఉన్నతాధికారులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భావోద్వేగ పరిస్థితిని మరింత బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రీబౌండ్ …
Read More »Monthly Archives: August 2026
దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు… వేల ఏళ్ల వాస్తు వైభవం, శాస్త్రీయ ఆలోచనలకు ప్రతీకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు… వేల ఏళ్ల వాస్తు వైభవం, శాస్త్రీయ ఆలోచనలకు ప్రతీకలు. అలాంటి దేవాలయాల నిర్మాణ స్ఫూర్తిని ఆధునిక నిర్మాణాల్లోనూ ప్రతిబింబించాల్సిన అవసరం ఉందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అన్నారు. “సప్త సింధు – ది అమరావతి ఎడిషన్ 2026” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భారతీయ దేవాలయ నిర్మాణ సంప్రదాయాల పరిరక్షణతో పాటు పర్యావరణ హిత అభివృద్ధిపై కూడా దృష్టి సారించాలని సూచించారు. …
Read More »ఇంద్రకీలాద్రిపై ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ బృందం
-శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అంతర్జాతీయ ప్రముఖులు -ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ యంత్రాంగం -అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందం ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఈరోజు (శనివారం) ఉదయం ఆస్ట్రేలియా సహాయ మంత్రి (సిటిజన్‌షిప్, కస్టమ్స్, మల్టీకల్చరల్ వ్యవహారాలు మరియు అంతర్జాతీయ విద్యాశాఖ సహాయ మంత్రి) జూలియన్ హిల్ (Hon. Julian Hill) తమ అధికారిక బృందంతో కలిసి దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ …
Read More »‘రేపు ఇంద్రకీలాద్రి పై ప్రోటోకాల్/విఐపి దర్శనాలు నిలిపివేత ‘
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాఢ మాసం ఉత్సవాలు సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల వివిధ ప్రాంతాల నుండి సారె సమర్పణకు భక్తులు వస్తున్నట్లు దేవస్థానంకు సమాచారం అందించడం,గత ఆదివారములలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి దేవాలయం లో రద్దీ వాతావరణం నెలకొన్న పరిస్థితి రీత్యా రేపు ఇంద్రకీలాద్రి పై ఉదయం 8నుండి మధ్యాహ్నం 3వరకు ప్రోటోకాల్/విఐపి దర్శనాలు పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో వికె శీనా నాయక్ ప్రకటించారు. అదే విధంగా రేపు ఘాట్ రోడ్ వైపు ప్రవేట్ వాహనాల …
Read More »1912 (IVRS) ద్వారా నూతన విద్యుత్ సర్వీస్ కనెక్షన్ దరఖాస్తుల స్వీకరణ సేవ ప్రారంభం
-వినియోగదారులకు ఇంటి నుంచే నూతన విద్యుత్ కనెక్షన్ దరఖాస్తు చేసే సౌకర్యం – సేవల సరళీకరణలో మరో ముందడుగు : ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ వినియోగదారులకు మరింత సులభమైన, పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) మరో వినూత్న డిజిటల్ సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీసీపీడీసీఎల్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పి. పుల్లారెడ్డి 1912 ఇంటిగ్రేటెడ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVRS) ద్వారా …
Read More »డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల సహకారం అవసరం
-అక్టోబర్ 3 నాటికి స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారీకి అందరూ కృషి చేయాలి …డీఆర్ఓ ఖాజావలి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో ఉన్న తప్పులు, లోపాలను సరిదిద్దుకునేందుకు రాజకీయ పార్టీలు, ఓటర్లు కు నెలరోజుల పాటు లభించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కె. ఖాజావలి కోరారు. శనివారం కలెక్టరేట్‌లో డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి …
Read More »యు.ఎల్.సి ఆర్జీలపై అభ్యంతరాలు స్వీకరణకు నేడు ఆఖరు తేదీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సీలింగ్ భూములు క్రమబద్ధీకరణ ఆర్జీలపై అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 2వ తేదీ లోగా లిఖిత పూర్వకంగా సమర్పించాలని అర్బన్ ల్యాండ్ సీలింగ్ అధికృత అధికారి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పట్టణ భూ పరిమితుల చట్టము, 1970 ప్రకారము ప్రభుత్వ పరిధిలోకి వచ్చిన సీలింగ్ భూములు, మిగులు భూములు క్రమబద్ధీకరణ చేసుకొనుటకు ప్రభుత్వము జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. సీలింగ్ భూములు క్రమబద్ధీకరణ …
Read More »ప్రతీ నియోజక వర్గంలో ఒక ఎం.ఎస్.ఎం.ఇ పార్క్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ నియోజక వర్గంలో ఒక ఎం.ఎస్.ఎం.ఇ పార్క్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ (C.M.Saikanth Varma) తెలిపారు. జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఇ.పి.సి) సమావేశం కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎం.ఎస్.ఎం.ఇ పార్క్ ఏర్పాటుకు పొన్నూరు మినహా అన్ని నియోజక వర్గాలలో భూములను గుర్తించడం జరిగిందని చెప్పారు. ప్రతి నియోజక వర్గంలో ఒక్కో మోడల్ లో ఏర్పాటుకు కార్యాచరణ …
Read More »సప్తసింధు 2026-సృజనాత్మక సంగమం
– సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పం.. ఒకే వేదికపైకి – వారసత్వ పరిరక్షణలో యువతదే కీలక పాత్ర – ఆధునిక ఆవిష్కరణలతో అనుసంధానిస్తూ ముందడుగు వేయాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్ప సంపద పరిరక్షణతో పాటు వాటిని భావితరాలకు చేరవేయడంలో యువతదే కీలక పాత్ర అని.. ఇందుకు దేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ఆధునిక ఆవిష్కరణలతో అనుసంధానిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. …
Read More »రైతులందరికీ శుభవార్త.. పంటల బీమా నమోదు గడువు ఆగస్టు 15 వరకు పొడిగింపు… : నెట్టెం రఘురాం
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్–2026 సీజన్‌కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద వరి మినహా అన్ని నోటిఫై చేసిన పంటలకు పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించడం రైతులకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయమని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (KDCC Bank) చైర్మన్ నెట్టెం రఘురాం అన్నారు. శనివారం జగ్గయ్యపేటలోని కృష్ణ సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …
Read More »
Prajavartha Online Telugu News