– మహిళల ఆర్థిక సాధికారతకు వినూత్న మార్గాలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పోషకాహార ఉత్పత్తులు, విలువ ఆధారిత ఆహార పదార్థాల తయారీ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ వంటి రంగాల్లో మహిళలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, మహిళల ఆర్థిక సాధికారతకు వీటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఎన్‌టీఆర్ జిల్లా-రైజ్.. నేటివ్ టేబుల్, ఫిక్కీ ఎఫ్ఎల్‌వో విజయవాడ సంస్థల భాగస్వామ్యంతో ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లి రైజ్ కేంద్రంలో శనివారం స్వయం సహాయక …
Read More »Monthly Archives: August 2026
పేదల సామాజిక భద్రతకు ఎన్‌టీఆర్ భరోసా
– అర్హుల ఇంటికే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు – జిల్లాలో 2,24,793 మంది లబ్ధిదారులకు రూ. 98.12 కోట్లు – పెన్షన్ల పంపిణీలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్‌రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు అనుగుణంగా పేదలకు సామాజిక భద్రత కల్పించేందుకు ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల ఫలాలను అర్హుల ఇంటివద్దకే అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్‌రావు అన్నారు. శనివారం ఆటోనగర్ సమీపంలోని …
Read More »పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ
-విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ ఎ. రవీంద్రరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ ఎ. రవీంద్రరావు శనివారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హులైన ప్రతి పింఛన్ లబ్ధిదారునికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో పింఛన్ అందేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్కిల్-3 పరిధిలోని సత్యం హోటల్ ప్రాంతంలో జరుగుతున్న పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. అక్కడ లబ్ధిదారులతో నేరుగా …
Read More »NTR భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ప్రభుత్వ విప్, MLA బొండా ఉమామహేశ్వరరావు
-‘ఇంటింటికి తెలుగుదేశం’కు ప్రజల నుంచి విశేష ఆదరణ,ప్రజల ఆశీర్వాదాలతో మరింత సేవ చేస్తాం -MLA బొండా ఉమ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 36వ డివిజన్ రామకోటి మైదానం, కుసుమ హరినాథ్ గుడి వద్ద, అలాగే 33వ డివిజన్ సత్యనారాయణపురం చల్లపల్లి వారి వీధి, కొమ్ము వారి వీధిలో శనివారం నిర్వహించిన NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతు మహిళలకు పెన్షన్లను …
Read More »డీఎస్సీ అవకతవకలపై వైఎస్సార్‌సీపీ పోరాటం… : వెలంపల్లి
-ఆగస్టు 2న పాల ఫ్యాక్టరీ ఫంక్షన్ హాల్‌లో సమావేశం -ఆగస్టు 6 నుండి 9 వరకు రిలే నిరాహార దీక్షలు -ఆగస్టు 10న భారీ ప్రదర్శన -విద్యార్థులు యువకులు పాల్గొని జయప్రదం చేయండి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమరశంఖం పూరిస్తున్నట్లు ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.ఈ ఉద్యమ కార్యాచరణను వివరించేందుకు స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యాలయంలో శనివారం ఆ పార్టీ …
Read More »“విజయవాడ అభివృద్ధిలో రైల్వేది కీలక పాత్ర!”
-“విజయవాడ రైల్వే అభివృద్ధే లక్ష్యం..” -“8 ఆర్వోబీలు, అమృత్ భారత్ ప్రాజెక్టులపై కేంద్రాన్ని కోరతాం” -“సౌత్ కోస్టల్ రైల్వే జీఎంను కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)” విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ(రైల్వే స్టేషన్)విజయవాడ నగరంలో రైల్వే ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, నగరాన్ని దేశంలోనే ఆదర్శ రైల్వే కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని స్థాయిల్లో కృషి చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ మాథుర్‌ను కలిసి విజయవాడతో …
Read More »ప్రతి నెలా ఒకటో తేదీ… ప్రజలకు పండుగే!
-ఇంటి గుమ్మానికే పెన్షన్! -చెప్పిందే చేస్తాం… సంక్షేమమే మా బలం! -“సామాజిక భద్రతను మరింత బలోపేతం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు” -విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గం నాలుగో డివిజన్ దూల్ పేట లో శనివారం నిర్వహించిన ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని) పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ …
Read More »ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి స్పందించాలి
– ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం వైపు అడుగులు వేయాలి – పీఆర్‌సీ కమిషన్‌ను నియమించి, ఐఆర్‌ను ప్రకటించాలి – పెండింగ్ డీఏలను తక్షణమే మంజూరు చేయాలి – ఏపీ జేఏసీ నేతలు ఎ.విద్యాసాగర్, కె.ఎస్.ఎస్.ప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే చొరవ చూపాలని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఎ. …
Read More »సనాతన ధర్మాన్ని రాజకీయ పరిహాసానికి వేదిక చేయొద్దు… : లింగమనేని రమేశ్, ఎంపీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పరమత సహనంతో మెలిగే సనాతన ధర్మాన్ని హేళన చేయడం కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్షాలకు పరిపాటిగా మారడం దురదృష్టకరం. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పవిత్రమైన పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్ష ఎంపీలు శుక్రవారం సాధువుల వేషధారణతో చేసిన హేళన అత్యంత ఆక్షేపణీయం. సనాతన ధర్మం, పూజ్య సాధు-సంతులు, హిందూ సమాజం మనోభావాలను కించపరచేలా వీధి నాటకాలు ప్రదర్శించి యావత్ హిందూ సమాజాన్ని అవమానించారు. స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్, కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీకి …
Read More »ప్రాణం కోసం 5,839 మంది ఎదురుచూపు!
-బ్రెయిన్ డెడ్ దాతలే వేలాది మందికి ఆశాకిరణం -దేశంలో ఆరో స్థానానికి ఏపీ.. గత ఏడాది 93 మంది దాతలతో 301 అవయవ మార్పిడులు -ఈ ఏడాది ఇప్పటివరకు 56 మంది నుంచి అవయవాల సేకరణ -ఆగస్టు 3 అవయవదాన దినోత్సవం సందర్భంగా ప్రతి కుటుంబం చర్చించాలి -మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు -రేపు జీవన్ ధాన్ ఆధ్వర్యంలో వైజాగ్ లో ప్రత్యేక కార్యక్రమం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అవయవ మార్పిడి కోసం వేలాది మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. జీవన్‌దాన్ …
Read More »
Prajavartha Online Telugu News