-ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ… అర్థమైందా రాజా -మోదీజీ వికసిత్ భారత్… సీబీఎన్ విజన్ ప్రతిరూపం భోగాపురం ఎయిర్ పోర్ట్ -ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్రోత్ ఇంజన్ ఉత్తరాంధ్ర -అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో మంత్రి లోకేష్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : `కొందరు ఎర్రబస్సు రాని ఊరికి విమానాశ్రయం అవసరమా అని అన్నారు. ఉత్తరాంధ్రను తక్కువగా అంచనా వేసి ఇక్కడి ప్రజలను అవమానించిన వాళ్లకి ఈరోజు దిమ్మ తిరిగే సమాధానమే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం. ఎర్రబస్సు రాదు అన్న …
Read More »Monthly Archives: August 2026
శెహభాష్…లోకేష్..
-మంత్రి నారా లోకేష్ భుజం తట్టిన ప్రధాని మోదీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : `నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు.. శెహభాష్..లోకేష్` అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భుజం తట్టారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం చేసిన అనంతరం బయలుదేరిన ప్రధానికి నారా లోకేష్ వీడ్కోలు పలికారు. ఆప్యాయంగా భుజం తట్టిన ప్రధాని.. బాగా పనిచేస్తున్నావు..ఇదే వేగం, స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. గతంలోనూ ఏపీలో ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమాలు …
Read More »ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం
-ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో మౌలిక వసతులకు భారీ ప్రోత్సాహం -భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్‌చేంజర్. -కేంద్ర భారీ పరిశ్రమలు,ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విజయనగరం(భోగాపురం), నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర భారీ పరిశ్రమలు,ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో …
Read More »ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం.. భోగాపురం : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒకప్పుడు అవకాశాల కోసం ప్రపంచం వైపు ఉత్తరాంధ్ర చూసేదని.. ఇప్పుడు ప్రపంచం మనవైపు చూసేలా భోగాపురం విమానాశ్రయం చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం నాడు ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా …
Read More »నీట్- యూజీ 2026 (NEET-UG 2026) కౌన్సెలింగ్‌కు షెడ్యూల్ ఖరారు
-ఆగస్టు 4 నుంచి తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం -డా. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉప కులపతి పులాల చంద్రశేఖర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీట్-యూజీ 2026 ప్రవేశాలకు సంబంధించి అఖిల భారత కోటా, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర కోటా కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైందని డా. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉప కులపతి పులాల చంద్రశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన తేదీలను గమనించి, నిర్దేశిత గడువులో అవసరమైన …
Read More »ఉమ్మడి కృష్ణాజిల్లా సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి… : జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక
-రూ.98 లక్షలతో ఆధునీకరించిన జిల్లా పరిషత్ సమావేశ మందిరం ప్రారంభం -జిల్లా పరిషత్ ఆస్తుల పరిరక్షణ, ఆదాయ వృద్ధికి ప్రత్యేక చర్యలు -మహిళా ఉద్యోగుల సంక్షేమానికి క్రెచ్, మహిళా విశ్రాంతి గది ప్రారంభం -జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహణ -సమావేశంలో పాల్గొన్న ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎం నవీన్, నూజివీడు సబ్ కలెక్టర్ బి వినూత్న, కృష్ణాజిల్లా సహాయ కలెక్టర్ నమ్రత అగర్వాల్, ఉమ్మడి కృష్ణాజిల్లా అధికారులు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణాజిల్లాలో వివిధ …
Read More »ప్రజారాజధాని అమరావతిలో పర్యటించిన ఆస్ట్రేలియా మంత్రి జూలియన్ హిల్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్ట్రేలియా ప్రభుత్వ అంతర్జాతీయ విద్య, పౌరసత్వం, కస్టమ్స్, బహుళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జూలియన్ హిల్ తమ ప్రతినిధి బృందంతో కలిసి శనివారం రాజధాని అమరావతిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా బృందం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఆస్ట్రేలియా ప్రతినిధి బృందానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి TG భరత్, APCRDA కమిషనర్ వి.విజయ రామరాజు ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా, అమరావతి అభివృద్ధి ప్రణాళికలను …
Read More »అంపాపురంలో ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
-అవ్వాతాతలు, దివ్యాంగులకు ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ -గన్నవరం నియోజకవర్గంలో 40,608 మందికి ప్రతి నెల రూ.17.39 కోట్ల పింఛన్లు అందుతున్నాయన్న యార్లగడ్డ -గ్రామంలో ఆరోగ్య పరీక్షలు నత్తనడకన సాగడంపై అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే -సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని యార్లగడ్డ స్పష్టం -భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు గేమ్ ఛేంజర్‌గా మారుతుందని వ్యాఖ్య -ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే యార్లగడ్డ హామీ గన్నవరం, నేటి …
Read More »విద్యుత్ వినియోగదారులకు శుభవార్త : ఇకపై వాట్సప్‌లోనే ఫిర్యాదులు!
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు సంస్థ ఒక సానుకూల నిర్ణయాన్ని ప్రకటించింది. విద్యుత్ సమస్యల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేసేందుకు గానూ సరికొత్తగా వాట్సప్ (WhatsApp) సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారులు ఇకపై తమ పరిధిలోని విద్యుత్ అంతరాయాలు, లూజ్ వైర్లు, విరిగిపోయిన స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద సమస్యలను నేరుగా 8330911912 అనే ప్రత్యేక వాట్సప్ నంబర్‌కు పంపవచ్చు. ఈ సేవలు రోజులో 24 గంటలూ అందుబాటులో ఉంటాయని …
Read More »భావ ఆయుర్వేద హాస్పిటల్ మూడవ వార్షికోత్సవం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనములతో విజయవంతంగా నిర్వహించబడుతున్న జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ఎదురుగా భావ ఆయుర్వేద హాస్పిటల్ మూడవ వార్షికోత్సవ సందర్భంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం 1.08.2026 శనివారం ఉ॥10 గం॥ నుండి 1.00 గం|| వరకు ఏంతో ఘనంగా జరిగింది. ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరంను ఆశ్రమ నివాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు , శ్రీమాన్ శ్రీనివాసాచార్యులు, శ్రీమాన్ మధుసూధనా చార్యులు ప్రారంభించారు. ఈ వైద్య …
Read More »
Prajavartha Online Telugu News