రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ది.19.05.2025 నుండి 24.05.2025 వరకు డయ్యూ, యు.టి ఆఫ్ దాదర్ & నగర్ హవేలి మరియు డామన్ & డయ్యూలో జరగబోవు ఫస్ట్ ఎడిషన్ ఖేలో ఇండియా బీచ్ క్రీడలు-2005 నకు ఆంధ్రరాష్ట్రము తరపున బీచ్ కబడ్డి (పురుషులు), బీచ్ వాలీబాల్ (మహిళలు), బీచ్ ఫుట్ బాల్ (మహిళలు) & సెపక్ తక్ర (పురుషులు & మహిళలు) జట్లని పంపుట నిమిత్తము ఈ క్రింద తెలిపిన ప్రదేశము & తేదిలలో ఎంపికలు నిర్వహించుచున్నారు. ఈ పోటీలలో పాల్గొనుటకు ఆశక్తి గల క్రీడాకారులు ది.06.05.2025 నాడు నిర్వహించు ఎంపికలకు హాజరు కావచ్చును.
క్రమ.
సంఖ్య క్రీడ పేరు తేది & ప్రదేశము సంప్రదించినవలసిన వారి హోదా & నెం.
1 బీచ్ కబడ్డి (పురుషులు) 06.05.2025
క్రిష్ణా నది వద్ద, ఎన్.ట్.ఆర్.జిల్లా జిల్లా క్రీడా అభివృద్ది అధికారి
ఎన్.ట్.ఆర్.జిల్లా 9394494645
2 బీచ్ వాలీబాల్ (మహిళలు)
3 బీచ్ ఫుట్ బాల్ (మహిళలు)
4 సెపక్ తక్ర (పురుషులు & మహిళలు) 06.05.2025
తుంగభద్ర నది,
కర్నూలు జిల్లా జిల్లా క్రీడా అభివృద్ది అధికారి
కర్నూలు జిల్లా
అర్హత & సమర్పించవలసి పత్రములు
-క్రీడాకారుణి అర్హత: ఓపెన్ ఏజ్ కేటగిరి, క్రీడా ఆధారిత వయో పరిమితి ఏదైనా ఉంటే వాటి ఆధారంగా.
-వయసు నిర్ధారణ కొరకు సమర్పించవలసి పత్రములు : 1) ఆధార్ కార్డు / పాస్ పోర్ట్ ;
2) పదవ తరగతి మార్క్స్ లిస్ట్;
3) జణన దృవీకరణ పత్రము (మున్సిపాలిటి /మున్సిపల్ కార్పోరేషన్ /గ్రామ పంచాయతి వారిచే జారి చేయబడినది.
-రాష్ట్రము తరపున పాల్గొనుటకు అర్హత సమర్పించవలసి పత్రములు
: 1) రాష్ట్రములో స్థానిక నివాసము, 2) పాస్ పోర్ట్ 3) స్కూల్ బోనఫైడ్
4) ఉద్యోగము చేయుచున్నట్లు అయితే పోస్టింగ్ ప్రదేశము
-ఈ మద్యనే గెలుపొందిన మరియు పాల్గొనిన క్రీడా పత్రములు & పాస్ పోర్ట్ ఫొటోస్ -6
Tags rajamandri
Check Also
విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు
-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …
Prajavartha Online Telugu News