విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 5వ దశ, 190 వార్డ్ వాలంటీర్ల అభ్య ర్ధుల ఎంపికకై గాంధీజీ మునిసిపల్ హై స్కూ ల్, వన్ టౌన్ నందు ది.22.07.2022న ఉదయం గం.10.00 ల నుండి సాయంత్రం గం.05.00ల వరకు ఇంటర్వ్లు నిర్వ హించబడునని కమిషనరు, విజయవాడ నగరపాలక సంస్థ వారు తెలియజేసియున్నారు. అభ్యర్ధులు గాంధీజీ మునిసిపల్ హై స్కూల్, వన్ టౌన్ నందు మౌఖిక పరీక్షకు అన్ని సర్టిఫికేట్లతో హాజరు కావలసినదిగా కోరడమయినది. ఇతర వివరముల కొరకు స్పె షల్ ఆఫీసర్ (వార్డ్ సెక్రటరియట్స్) లేదా వార్డు సెక్రటేరియట్ స్పె షల్ సెల్, విజయవాడ నగరపాలక సంస్థ, ఫోన్ నెం.8185933187 కు సంప్రదించవచ్చును.
Tags vijayawada
Check Also
విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు
-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …
Prajavartha Online Telugu News