Breaking News

ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ని కలిసిన కలెక్టర్ కె. మాధవీ లత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కె. మాధవీ లత ను కలిసి అనపర్తి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని పలు అభివృద్ధి, నిర్వహణ పనుల గురించి అనపర్తి అసెంబ్లీ నియోజక వర్గ శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి చర్చించడం జరిగింది. బుధవారం స్ధానిక కలెక్టరు క్యాంపు కార్యాలయం లో అనపర్తి అసెంబ్లీ నియోజక వర్గ శాసన సభ్యులుగా ఎన్నికైన తరువాత నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తొలిసారిగా కలెక్టరు ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా అనపర్తి నియోజక వర్గ పరిధిలో చేపట్టవలసి ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టరు తో చర్చించడం జరిగింది. ముఖ్యంగా కెనాల్ రహదారి మార్గం తదితర అంశాలపై కలెక్టర్ కు శాసన సభ్యులు వివరించడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *