Breaking News

అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కోలగట్ల వీరభద్ర స్వామి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా శుక్రవారం అసెంబ్లీలో అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు వద్ద కోలగట్ల వీరభద్ర స్వామి నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు మరియు బిసి సంక్షేమం,సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు సిహెచ్. శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు,మాజీమంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పి.పుష్పశ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం కోలగట్ల వీరభద్ర స్వామి శాసన సభాపతి తమ్మినేని సీతారాంను కలిశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *