Breaking News

కలెక్టర్ కి సంయుక్త కార్యదర్శి గా పదోన్నతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత కి ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి గా పదోన్నతి ఇస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. సంయుక్త కార్యదర్శి గా పదోన్నతి పొందిన కలెక్టర్ మాధవీలత కు పలువురు ఉన్నతాధికారి, జిల్లా అధికారులు అభినందనలు తెలియచేశారు. పదోన్నతి పొందినా మాధవీలత కలెక్టర్ గానే తూర్పు గోదావరి జిల్లా లో సేవలు కొనసాగించనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *