Breaking News

వృద్ధులు కు దుప్పట్లు మరియు పండ్లు పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిమ్మతోట సెంటర్ నందు ఆదివారం జరిగిన 6 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరియు ఈ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో వరుసగా 6 సారులు కార్పొరేటర్ గా గెలుపొంది, కొండ ప్రాంత ప్రజలకు, వారి సమస్యలకు ఎంత గానో తోత్పడిన మహా నాయకుడు cpi సీనియర్ నాయకులు కామ్రేడ్ ఇజ్జాడ అప్పలనాయుడు 5వర్ధంతి సందర్భంగా వారి మనవడు ఇజ్జాడ తేజేష్  ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకర్గ ఇంచార్గ్ దేవినేని అవినాష్  పాల్గొని వారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి, వృద్ధులు కు దుప్పట్లు మరియు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఇజ్జాడ తేజేష్, లంకా అబ్బి నాయుడు, సిమెంట్ ప్రసాద్, 6డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్ , కలిశెట్టి భాస్కర్, దాసరి సతీష్, నాజాని పాపి నాయుడు మరియు డివిజన్ నాయకులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *