Breaking News

ఏసుక్రీస్తు చల్లని దయ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ వైయస్సార్ కాలనీ గంగిరెద్దుల దిబ్బ నందు గల GSM చర్చ్ వద్ద మరియు 11వ డివిజన్ జ్యోతి విద్యాలయం వద్ద క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి నిర్వాహకులచే ఏర్పాటు చేయబడిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించి నీతివంతమైన జీవితాన్ని కొనసాగించాలని, అదేవిధంగా ఆయన సూచించిన క్రీస్తుబోధనలు అనుసరిస్తూ ఆనందోత్సాహాల మధ్య క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని, ఏసుక్రీస్తు చల్లని దయ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను అని అన్నారు. సోదరసోదరీమణులు అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *