గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఉద్యోగి తన సర్వీస్ సమయంలో కుటుంబ సభ్యుల కంటే కార్యాలయ సిబ్బందితోనే ఎక్కువ అనుబందం కల్గి ఉంటారని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. శనివారం ఉద్యోగ విరమణ చేస్తున్న జిఎంసి ఇంజినీరింగ్ విభాగ అటెండర్ షేక్ కాలేష ని కమిషనర్ చాంబర్లో అభినందించి, పిఎఫ్ బెనిఫిట్స్ చెక్ లు అందించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ షేక్ కాలేష ఆఫీస్ అటెండర్ గా 34 ఏళ్లపాటు సర్వీస్ చేశారని, …
Read More »Monthly Archives: March 2025
మసీదుల ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్ధ పరిధిలో రంజాన్ పండుగ సందర్భంగా మసీద్ ల వద్ద ప్రత్యేక పారిశుధ్య పనులు, మౌలిక వసతుల కల్పన చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం టెలి కాన్ఫరెన్స్ ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులను ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు ప్రతి రోజు మసీదుల వద్దకు అధిక సంఖ్యలో ప్రార్ధనల కోసం వస్తారని, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని …
Read More »స్థానిక వార్డ్ సచివాలయం హౌస్ హోల్డ్ డేటాలో తప్పనిసరిగా నమోదై ఉండాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ నిబందనల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నివాసం ఉండే ప్రతి ఒక్కరూ స్థానిక వార్డ్ సచివాలయం హౌస్ హోల్డ్ డేటాలో తప్పనిసరిగా నమోదై ఉండాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మిస్సింగ్ సిటిజన్ సర్వే చేపట్టిందని, అందులో భాగంగా నగరంలో నివసించే ప్రతి ఒక్కరినీ స్థానిక వార్డ్ సచివాలయం పరిధిలో హౌస్ హోల్డ్ డేటాలో నమోదు చేయడం …
Read More »ఈనెల 3వ తేదీన స్థానిక ఏ.సి కళాశాలలో చేపట్టనున్న కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణ – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3 వ తేదీన స్థానిక ఏ.సి కళాశాలలో చేపట్టనున్న కౌంటింగ్ ఏర్పాట్లను , స్ట్రాంగ్ రూము, ట్రాఫిక్ రూట్ కు సంబంధించి ఏర్పాట్లను శనివారం సాయంత్రం రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. బ్యాలెట్ కౌంటింగ్ కు సంబంధించి ఏ.సి కాలేజీ లోని ప్రేయర్ హాల్ నందు ఏర్పాటు …
Read More »ఎన్నికల ఓట్లు నిరంతరం అప్రమత్తతతో లెక్కింపు ప్రక్రియ నిర్వహించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల ఓట్లు నిరంతరం అప్రమత్తతతో లెక్కింపు ప్రక్రియ నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ కౌంటింగ్ విధులు కేటాయించిన ఉద్యోగులు, పర్యవేక్షణ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక ఏసి కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్ లో రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ, కృష్ణ జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ …
Read More »అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో శనివారం ఉదయం, వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులకు, వారి సిబ్బందికి అవగాహన కార్యక్రమం కల్పించారు విఎంసి ఫైర్ సిబ్బంది. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ డిటెక్టర్స్, ఎక్కడెక్కడ …
Read More »పెన్షన్ దారులకు సకాలంలో పెన్షన్ పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శనివారం ఉదయం అధికారులు, సచివాలయం సిబ్బంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ 3 పరిధిలోని రామలింగేశ్వర నగర్ లో పెన్షన్ పంపిణీ చేసిన ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) పి.వెంకటనారాయణ మాట్లాడుతూ, కమిషనర్ ఆదేశాల మేరకు లబ్ధిదారులందరికీ సకాలంలో పెన్షన్ పంపిణీ చేస్తున్నారని, అధికారులు, సచివాలయం సిబ్బంది తమ పరిధిలోగల పెన్షన్ దారులు అందరికీ శనివారం ఉదయం నుండి ఫంక్షన్ పంపిణీ …
Read More »ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాసం ప్రారంభ శుభాకాంక్షలు
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దైవం పట్ల విధేయతతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి నిత్యం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈద్ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ నియమాలు ముస్లింలతో పాటు సర్వమానవాళికి అనుసరణీయమని.. సన్మార్గ జీవన విధానానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించినది రంజాన్ మాసంలోనే కావడంతో …
Read More »“ఆధునిక భారతం లో యువత పాత్ర కీలకం”
-ఘనంగా ముగిసిన అంతరాష్ట్రీయ యువ సమ్మేళనం గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునిక భారతం లో యువత పాత్ర కీలకం అని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే గంగాధరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం నందు భారత ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర, గుంటూరు ఆధ్వర్యంలో మంగళవారం నుంచి 5 రోజుల పాటు జరిగిన అంతరాష్ట్రీయ యువ సమ్మేళనం కార్యక్రమం లో ఎన్ఎస్ఎస్ భవన్ ఆచార్య నాగార్జున …
Read More »
Prajavartha Online Telugu News