-ప్రపంచంలో యుద్ధాలు నిలిచిపోయి శాంతి నెలకొనాలని ఆకాంక్ష -ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరింతగా ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలి హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : భగవాన్ శ్రీ శ్రీ శ్రీ రామదూత స్వామివారు 43వ అవధూతగా, దత్తాత్రేయ పరంపరలో విశ్వశక్తి స్వరూపంగా గుర్తింపు పొందారు ఆయనను తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నం బిఎంఆర్ సార్థ కన్వెన్షన్స్, మన్నెగూడ, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర హైదరాబాద్ లో వేంచేసి ఉన్న రామ దూత స్వామి ని గురువారం మధ్యాహ్నం తెలుగు …
Read More »Monthly Archives: July 2026
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »పి.బి.సిద్ధార్థ విద్యార్థిని కథలు ఆవిష్కరించిన పి. తేజస్వి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తరాలను ప్రభావితం చేసేది సాహిత్యమేనని, అక్షరం మెరుగైన సమాజాన్ని సృష్టిస్తుందని రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మక సమితి అధ్యక్షురాలు పి. తేజస్వి అన్నారు. పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బీఎస్సీ విద్యార్థిని రామవరపు స్రవంతి రాసిన కథల సంపుటి నచ్చితే మళ్లీ కలుస్తాను బుధవారం వెబినార్ హాలులో ఆమె ఆవిష్కరిస్తూ పుస్తకం టైం మిషన్ లాగా అద్భుత టెక్నాలజీ అన్నారు. బిల్ గేట్స్ ఏటా 50 పుస్తకాలు చదువుతారని, ఎలాన్ మస్క్ రోజూ పదిగంటల పఠనం …
Read More »పి.బి. సిద్ధార్థలో పులుల దినోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ భూమి మానవులకే సొంతం కాదని, అన్ని రకాల జీవరాశుల ఉమ్మడి నివాసంగా మనం గుర్తించి జంతువులను కాపాడడం ద్వారా ప్రకృతి పరిరక్షణలో పాలుపంచుకోవాలని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ కె. బాలాజి అన్నారు. విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జంతుశాస్త్ర విభాగం, రసాయనశాస్త్ర విభాగం సంయుక్తంగా ఈరోజు అంతర్జాతీయ పులుల సంరక్షణ దినోత్సవం జరిపాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న అటవీ శాఖ ఉన్నతాధికారి బాలాజీ మాట్లాడుతూ పులుల సంరక్షణ విషయంలో సమాజంలోని అన్ని …
Read More »జిల్లా ఆర్థికాభివృద్ధికి జివిఏ–జిడిడిపిపై సమగ్ర అవగాహన అవసరం: జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
-స్వర్ణ ఆంధ్ర @2047 లక్ష్యాలకు నాణ్యమైన గణాంకాలే పునాది -మండల స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు జివిఏ–జిడిడిపిపై అవగాహన పెంపొందించాలి -శిక్షణలో పాల్గొన్న అధికారులు మాస్టర్ ట్రైనర్లుగా వ్యవహరించాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఆర్థికాభివృద్ధి వేగవంతం కావాలంటే స్థూల విలువ జోడింపు, స్థూల జిల్లా దేశీయోత్పత్తి వంటి ఆర్థిక సూచికలపై ప్రతి శాఖకు సమగ్ర అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ పేర్కొన్నారు. విజయవాడ కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సామర్థ్య పెంపు శిక్షణ కార్యక్రమంలో ఆయన …
Read More »గురుపౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు షిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గురుపౌర్ణమి సందర్భంగా బుధవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ముత్యాలంపాడు, రాజీవ్ నగర్, పాయకాపురం, లెనిన్ సెంటర్ ప్రాంతాల్లోని షిరిడి సాయిబాబా దేవాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షిరిడి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ గురుపౌర్ణమి గురువులను స్మరించుకునే అత్యంత పవిత్రమైన పర్వదినమని, షిరిడి సాయిబాబా బోధించిన సేవా …
Read More »జూలై 30 న విజయవాడలో రెవెన్యూ భవన్ లో ఉదయం 10:30 గంటలకు ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
-సమావేశం అనంతరం మూడవ దశ ఆందోళన కార్యక్రమాల ప్రకటన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపిపిటిడి (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జూలై 30 న ఉదయం 10:30 గంటలకు విజయవాడ రెవెన్యూ భవన్‌లో నిర్వహించబడుతుంది. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమంపై సమీక్ష నిర్వహించి, ఆర్టీసీలో ప్రవేటు విధ్యుత్ బస్సుల ప్రవేశం వలన ఆర్టీసికి రాబోతున్న పెను ప్రమాదంపైన, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం చేపట్టనున్న మూడవ దశ ఆందోళన కార్యక్రమాలను అధికారికంగా ప్రకటించామని ఆర్టీసి జేఏసి …
Read More »భోగాపురం విమానాశ్రయ ప్రారంభానికి ఉత్తరాంధ్ర సిద్ధం
-మూడు లక్షల మందితో విజయవంతం చేయడమే లక్ష్యం -విజయనగరంలో అభివృద్ధి పనులకు మరిన్ని నిధులు: మంత్రులు నారాయణ, గొట్టిపాటి విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విజయనగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. …
Read More »ప్రజారోగ్యం.. ప్రభుత్వ శాఖల ఉమ్మడి బాధ్యత
-సమన్వయoతో సీజనల్ వ్యాధులపై ముందస్తు హెచ్చరికలు అందగానే అప్రమత్తం కావాలి -హాస్టల్‌లో ఒక్క విద్యార్థి అనారోగ్యానికి గురైనా తక్షణo స్పందిoచాలి -తాగునీరు, ఆహార నాణ్యత పై ప్రత్యేక దృష్టి అవసరం -పాముకాటు మందులు, రేబిస్ టీకాలు అందుబాటులో ఉంచాలి -ప్రభుత్వ శాఖల సమన్వయ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీజనల్ వ్యాధులు ముఖ్యంగా వర్షాకాలంలో మలేరియా, డెంగీ, కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ శాఖల …
Read More »
Prajavartha Online Telugu News