Breaking News

Monthly Archives: July 2026

ఎర్రచందనం మాఫియా మూలాలను పూర్తిగా తుడిచేయాలి

-డ్రోన్ పరిజ్ఞానం, అత్యాధునిక సాంకేతికత వినియోగించుకొంటూ నిఘా పటిష్టం చేయాలి -స్మగ్లింగ్ అరికట్టడంలో జీరో టాలరెన్స్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలి -స్మగ్లర్లతోపాటు కింగ్‌ పిన్‌లపైనా ఉక్కుపాదం మోపండి -మన ఎర్ర చందనాన్ని దేశంలో ఎక్కడ దాచినా వదలవద్దు -ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధంపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా తుడిచిపెట్టే లక్ష్యంతో అటవీ శాఖ ప్రణాళికలకు మరింత పదును పెట్టాలి. ఇందుకోసం స్మగ్లింగ్ ముఠాలపై …

Read More »

‘నేతన్న సేవ’తో ఆర్థిక దన్ను

-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -చేనేతలకు ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం -51,952 మంది నేతన్నలకు ఆర్థిక లబ్ధి -ఇప్పటికే ఉచిత విద్యుత్ పథకం అమలు -50 ఏళ్లు నిండిన చేనేతలకు రూ.4 వేల పెన్షన్లు అందజేస్తున్నాం -ఏటా చేనేతలకు భారీ ఆర్థిక లబ్ధి కలిగిస్తున్న సీఎం చంద్రబాబు -చంద్రబాబు పాలన నేతన్నలకు ఎప్పుడూ స్వర్ణయుగమే : మంత్రి సవిత -చేనేతల తరఫున సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు -ఆరోపణలు చేయడమే నిరూపించడం చేతకాదు -జగన్ పై మంత్రి …

Read More »

మoత్రి సత్యకుమార్ చొరవ

-ముదిగుబ్బ–కదిరి రహదారి (NH- 42) నిర్మాణానికి రూ.679.71 కోట్లు -కేంద్రమంత్రి గడ్కరీ వెల్లడి -ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక అడుగు -ముదిగుబ్బ ప్రాంతానికి మెరుగైన రహదారి అనుసంధానం.. పరిశ్రమలు, వ్యాపారాలకు ఊతం -నియోజకవర్గ వాసుల తరఫున కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సత్య కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ నాయకుడు, సత్యకుమార్ యాదవ్ చేసిన కృషికి మరో ఫలితం దక్కింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ–కదిరి …

Read More »

సిజేరియన్లన్నీ ఇక ఆడిట్‌ పరిధిలోకి…

-వైద్య అవసరముంటేనే.. సిజేరియ‌న్ చేయాలి -ప్రతి కేసుకూ కారణాలు.. పూర్తి రికార్డులు తప్పనిసరి -నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌ ఆదేశాలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకం కింద నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో నిర్వహించే సిజేరియన్‌ ప్రసవాలు ఇకపై ఆడిట్‌ పరిధిలోకి రానున్నాయి. వైద్యపరంగా అవసరమైన సందర్భాల్లోనే సిజేరియన్‌ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి కేసులో సిజేరియ‌న్‌ చేయాల్సిన అవసరాన్ని సమర్థించే వైద్య కారణాలు, పరీక్షల నివేదికలు, ఇతర ఆధారాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించింది. డాక్ట‌ర్ …

Read More »

పేద విద్యార్థిని ఉన్నత విద్యకు అండగా ఎమ్మెల్యే బొండా ఉమా

– P4 ద్వారా ₹25 వేల ఆర్థిక సహాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 27వ డివిజన్ భావాజీపేట ప్రాంతానికి చెందిన టంకాల మోహనప్రియ డిగ్రీ విద్యను పూర్తి చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవసరమైన ల్యాప్‌టాప్ కొనుగోలు కోసం P4 కార్యక్రమం ద్వారా సహాయం చేయాలని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ని గురువారం కోరారు. విద్యార్థిని అభ్యర్థనను వెంటనే పరిశీలించిన ఎమ్మెల్యే బొండా ఉమా, ఆమె విద్యాభ్యాసానికి అవసరమైన వివరాలను తెలుసుకుని ₹25,000 ఆర్థిక సహాయాన్ని …

Read More »

మున్సిపల్ కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం..

-యూనివర్సల్ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయీస్ యూనియన్ నూతన కమిటీకి ఎమ్మెల్యే బొండా ఉమ శుభాకాంక్షలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 36వ డివిజన్ గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపంలో గురువారం TNTUC అనుబంధ యూనివర్సల్ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయీస్ యూనియన్ నగర శాఖ మరియు వెహికల్ డిపో కమిటీ సమావేశం ఘనంగా నిర్వహించారు, ఈ సమావేశంలో నూతన నగర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, ఏపీ …

Read More »

అభివృద్ధి పనులను వేగవంతంగా చేయాలని ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందితో సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ రాజధాని పరిధిలో ఉన్నందున, రాజధానికి తగ్గట్టుగా అభివృద్ధి పనులను వేగవంతంగా చేయాలని, అందుకు అన్ని విభాగాల అధికారులను సమన్వయం చేసుకోవాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఇంజనీరింగ్ అధికారులు మరియు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరం రాజధాని పరిధిలో ఉన్నదని, గుంటూరు నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు …

Read More »

అమృత్ 2.0 పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమాల విజయవంతానికి అధికారులు కృషి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 25న జరిగే గ్రీన్ గుంటూరు, అమృత్ 2.0 పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమాల విజయవంతానికి అధికారులు కృషి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. గురువారం గ్రీన్ గుంటూరు కార్యక్రమం జరిగే శిల్పారామం, అమృత్ 2.0 పైలాన్ ఆవిష్కరణ జరిగే ప్రాంతాలను కమిషనర్ పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత శిల్పారామం, సమ్మర్ పేట చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించి, అధికారులతో మాట్లాడుతూ గ్రీన్ గుంటూరులో భాగంగా 18 …

Read More »

ప్రజారోగ్యమే ధ్యేయంగా ఖాళీ స్థలాల పరిశుభ్రతపై జీఎంసీ ప్రత్యేక కార్యాచరణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర ప్రజారోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్య మెరుగుదలే లక్ష్యంగా గుంటూరు నగర పాలక సంస్థ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టిందని, ఖాళీ ప్లాట్లలో పారిశుద్ధ్య లోపం వల్ల దోమలు, ఈగలు, పందులు చేరి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున, ఖాళీ స్థలాల శుభ్రతకు చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ మయూర్ అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఖాళీ స్థలాల యజమానులు తమ ప్లాట్ల చుట్టూ తప్పనిసరిగా కాంపౌండ్ వాల్ …

Read More »

మామిడికి కనీస మద్దతు ధర చట్టబద్ధ హామీ కల్పించాలి

-లోక్‌సభ జీరో అవర్‌లో ప్రస్తావించిన వైసీపీ ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : మామిడి రైతులకు కనీస మద్దతు ధరకి చట్టబద్ధ హామీ కల్పించాలని, రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ తిరుపతి పార్లమెంట్ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలోని మామిడి రైతులు ఈ …

Read More »