Breaking News

Monthly Archives: July 2026

108 అంబులెన్స్ సేవలపై వాస్తవాలు

-అత్యవసర పరిస్థితుల్లో విధివిధానాల ప్రకారమే సేవలు అందించబడ్డాయి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలానికి చెందిన ఒక రోగికి 108 అంబులెన్స్ సేవలు అందించడంలో జరిగిన పరిణామాలపై వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువస్తున్నాము. 17-07-2026 ఉదయం 10:19 గంటలకు, శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం, కొత్త అగ్రహారం, బ్రాహ్మణ వీధికి చెందిన రామకృష్ణ 108 అత్యవసర స్పందన కేంద్రం (Emergency Response Centre – ERC)కు ఫోన్ చేసి, తన 73 సంవత్సరాల తండ్రి ఆనందరావుకు తీవ్రమైన …

Read More »

పార్టీకి ప్రజలే బలం – ప్రజలకు వెన్నుదన్నుగా జగన్ 2.0 యాప్

-జగన్ 2.0 యాప్ పోస్టర్లను ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆర్.కే. రోజా నగరి, నేటి పత్రిక ప్రజావార్త : నగరి వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, నగరి నియోజకవర్గ సమన్వయకర్త ఆర్.కే. రోజా ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి “పార్టీకి ప్రజలే బలం–ప్రజలకు వెన్నుదన్నుగా జగన్ 2.0 యాప్” పోస్టర్లను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, వైఎస్సార్సీపీపై జరుగుతున్న కుట్రలు, నాయకులు మరియు కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, పార్టీ …

Read More »

ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పై అవగాహన

-సుజనా మిత్ర కోఆర్డినేటర్లకు అవగాహన కల్పించిన సీ ఎల్ టీ సీ సమత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో పశ్చిమ నియోజకవర్గంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన2.0 మరియు ఏపీ టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఎంపిక పారదర్శకంగా జరపడానికి సుజనా మిత్రా కోఆర్డినేటర్లు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , కూటమి నేతలతో కలిసి భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీ టిడ్కో, సీ ఎల్ టీ …

Read More »

సర్దార్ మరుపిళ్ల చిట్టి కి ఘన నివాళులు..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర సమరయోధుడు, మాజీ శాసనసభ్యులు, స్వర్గీయ సర్దార్ మరుపిళ్ల చిట్టి 55 వ వర్ధంతి వేడుకలు చిట్టినగర్ లో శనివారం ఘనంగా జరిపారు.ఏపీ నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని మరుపిళ్ళ చిట్టి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ పేద, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా, విజయవాడ అభివృద్ధికి మరియు …

Read More »

ప్రజారోగ్యమే లక్ష్యంగా “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజసేవే మహోన్నత ఆశయంగా, ప్రజారోగ్యమే లక్ష్యంగా, ఎమ్మెల్యే సుజనా చౌదరి , “సుజనా ఫౌండేషన్” ద్వారా పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి శని, ఆదివారాలలో ఉచిత మెగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. వన్ టౌన్, గాంధీజీ మహిళా కళాశాల ఆవరణలో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులైన పీ వీ ఆర్, శంకర నేత్ర చికిత్సాలయ, వాసన్ ఐ కేర్ వంటి అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో సాధారణ వైద్య …

Read More »

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీలు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుంచి మంజూరైన ఎల్ ఓ సీలు (లెటర్ ఆఫ్ క్రెడిట్) లను ఎన్డీయే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ ,51 వ డివిజన్ బీజేపీ ఇన్చార్జ్ పోలవరపు దుర్గారావు, బీజేపీ నాయకులు దుర్బేసుల హుస్సేన్ తో కలిసి అందజేశారు.. 49 వ డివిజన్, జోడు బొమ్మల సెంటర్ కు పీ భారతీ (64) అక్యూట్ కిడ్నీ ఇంజ్యురీ తో బాధపడుతూ …

Read More »

ముత్యాలంపాడు శ్రీ షిర్డీసాయిబాబా మందిరంలో 29న గురుపౌర్ణమి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్రా షిర్డీ గా పేరు పొందిన ముత్యాలంపాడు శ్రీ షిర్డీసాయిబాబా మందిరంలో ఈనెల 29వ తేదీ బుధవారం మందిర కమిటీ ఆధ్వర్యాన గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మందిర గౌరవాధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి తెలిపారు. శనివారం ముత్యాలంపాడు శ్రీ షిర్డీసాయిబాబా మందిరంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి కమిటీ సభ్యులతో కలిసి గురుపౌర్ణమి వేడుకల కరపత్రాలు, పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుపౌర్ణమి వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు …

Read More »

విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ

-ఏటీసీ టవర్-కమ్-టెక్నికల్ బ్లాక్ ను ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు -ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్, కమ్యూనికేషన్, నావిగేషన్, మరియు సర్వే లైన్స్ విధులు ఇతర అనుబంధ సాంకేతిక కార్యకలాపాలకు నూతన కార్యాచరణ -నిర్మాణమవుతున్న నూతన టెర్మినల్ భవనాన్ని పరిశీలించి పురోగతిపై అధికారులతో సమీక్ష -కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని, ఎంపీ వల్లభనేని బాలశౌరి గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ విమానాశ్రయం లో కొత్తగా నిర్మించిన ఏటీసీ …

Read More »

గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి విజయవాడ ప్రాంతంలో జరుగుతుంది- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

-15వ ఆర్థిక సంఘం నిధులతో 4 వ డివిజన్ 10వ డివిజన్ లో బీటీ రోడ్, సిసి రోడ్ లకు శంకుస్థాపనలు -కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తో పాటు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని 4 వ డివిజన్ లో సుమారు1.10 కోట్ల తో భారతి నగర్ మెయిన్ రోడ్డు కు బీటీ రోడ్డు శంకుస్థాపన మరియు10 వ డివిజన్ ఫన్ …

Read More »

టెక్నాలజీని ఉపయోగించుకుని నైపుణ్యాలను పెంపోందించుకోవాలి…

-సీఏ విద్యార్థులతో మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని యువత వారిలోని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చెప్పారు. ది ఇనిస్సిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) విజయవాడ బ్రాంచ్‌ ఆధ్వర్యంలో సీఏ చదువుతున్న విద్యార్థులకు అన్వికా పేరుతో కాన్ఫరెన్స్‌ శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ముఖ్యఅతిధిగా హజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. దేశ భవిష్యత్తు అంతా యువత చేతిలోనే ఉందన్నారు. సాంకేతిక …

Read More »