రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని హస్తకళాకారుల సంక్షేమం, సంప్రదాయ కళల పరిరక్షణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో హస్తకళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా కొండపల్లి, ఏటికొప్పాక, శ్రీకాళహస్తి, ఉదయగిరి, తిరుపతి తదితర ప్రాంతాల్లో చెక్క బొమ్మలు, చెక్క కళాకృతులు తయారు చేస్తున్న కళాకారులు ఎదుర్కొంటున్న ముడి కలప …
Read More »Monthly Archives: August 2026
విజయవాడలో ఏపీ ఛాంబర్స్ మరియు ఐఈఎక్స్ (IEX) ఆధ్వర్యంలో పవర్ మార్కెట్ వర్క్‌షాప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్), ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (IEX) భాగస్వామ్యంతో ఈరోజు విజయవాడలో ‘పవర్ మార్కెట్‌పై వర్క్‌షాప్’ను ప్రత్యేకంగా నిర్వహించింది. ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (IEX) అనేది విద్యుత్, పునరుత్పాదక శక్తి (Renewable Energy) మరియు ఎనర్జీ సర్టిఫికెట్ల ట్రేడింగ్ కోసం దేశవ్యాప్తంగా ఆటోమేటెడ్ ప్లాట్‌ఫారమ్‌ను అందించే భారతదేశపు ప్రముఖ పవర్ ఎక్స్ఛేంజ్. విద్యుత్ రంగంలో పోటీ ధరల గుర్తింపు (Competitive price discovery), పారదర్శకత, కార్యాచరణ సామర్థ్యం, …
Read More »స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ 4జీతో ప్రత్యేక ఆఫర్లు : సీజీఎం శేషాచలం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారులకు పలు ప్రత్యేక ఆఫర్లు, కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం. శేషాచలం అన్నారు. శుక్రవారం విజయవాడ చట్టుగుంటలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆఫర్లు, కొత్త సేవల గురించి మీడియా వివరించారు. రూ.1 బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ 2.0 మొబైల్ ఆఫర్: రోజుకు 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత వాయిస్ కాల్స్ తో 47 రోజుల వ్యాలిడిటీ …
Read More »అగ్నిమాపక శాఖకు అధునాతన వాహనాలు
-రూ.40 కోట్లతో 58 ఫైర్ ఫైటింగ్ వాహనాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అగ్నిప్రమాదాలు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు అగ్నిమాపకశాఖను మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో కొనుగోలు చేసిన సుమారు రూ.40 కోట్ల విలువైన 58 అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్డులో ఫైర్ సేఫ్టీ వాహనాలకు సీఎం జెండా ఊపారు. అగ్నిమాపక శాఖ అధికారులు ఆ …
Read More »పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి ప్రాధాన్యత
-వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ -నెలవారీ లక్ష్యాలతో ప్రాధాన్యతా ప్రాజెక్టులు పూర్తి -డేటా సెంటర్లకు నీటి సీటి సరఫరాపై దుష్ప్రచారం -అన్నమయ్య ప్రాజెక్టు ఆయకట్టుకు నీరిచ్చే అంశంపై అధ్యయనం -జలవనరుల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం లోటు వర్షపాతం …
Read More »అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »ఆర్థిక స్వాతంత్య్రానికి ‘స్త్రీ శక్తి’ బాట
-ఉచిత బస్సు ప్రయాణానికి ఏడాది -ఇప్పటికి 87 కోట్ల ప్రయాణాలు… సగటున రోజుకు 24 లక్షలు -‘స్త్రీ శక్తికి సంవత్సరం- రెట్టింపైన ఆత్మగౌరవం’ పేరుతో రేపు రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు -మహిళలతో రేపు ప్రత్యేకంగా భేటీ కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఆర్థిక సాధికారతకు ‘స్త్రీ శక్తి’ పథకం కొత్త అర్థాన్ని తీసుకొచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం ఆగస్టు 15న ఈ పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తూ …
Read More »రాజమండ్రి లేపాక్షి షోరూమ్ అభివృద్ధికి చర్యలు
రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ రాజమండ్రిలోని లేపాక్షి షోరూమ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా షోరూమ్ మేనేజర్ మౌనిక, సిబ్బంది చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ కి సాదర స్వాగతం పలికారు. సంస్థ సిబ్బంది వేతనాలను పెంచినందుకు చైర్మన్ కి వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చైర్మన్ షోరూమ్‌లోని వివిధ హస్తకళా ఉత్పత్తులను పరిశీలించి, …
Read More »జాతీయ పతాక గౌరవం, ఔన్నత్యం కాపాడేలా ‘ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా–2002’ నిబంధనలను కచ్చితంగా పాటించాలి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత జాతీయ పతాకాన్ని అత్యంత గౌరవంతో, సముచితమైన పద్ధతిలో ప్రదర్శించేలా *‘ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా–2002’*తో పాటు ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్–1971’ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాంగాలు, కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సూచించింది. 2021, 2022 సంవత్సరాల్లో సవరించిన ఫ్లాగ్ కోడ్ నిబంధనలను కూడా కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. …
Read More »అమరావతి అసెంబ్లీలో ఘనంగా ‘మన సభ – జన సభ’
-ప్రజలను ప్రజాస్వామ్యానికి మరింత చేరువ చేయడమే లక్ష్యం -శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు,శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రజా పండుగలా నిర్వహిస్తూ,ప్రజలను ప్రజాస్వామ్య వ్యవస్థకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో చేపట్టిన ‘మన సభ – జన సభ’ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణం సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, ఏపీ పోలీస్ బ్రాస్ బ్యాండ్ సింఫనీతో సందడిగా మారింది. …
Read More »
Prajavartha Online Telugu News