-అర్హులైన నేతన్నలకు న్యాయం చేయాలి – ఎంపీ గురుమూర్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకంలో అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులతో కలిసి జిల్లా కలెక్టర్‌ను కలిసి వారి సమస్యలను వివరించడంతో పాటు, అర్హులైన నేత కార్మికుల వివరాలను కలెక్టర్‌కు అందజేశారు. మగ్గాలు ఉన్న నిజమైన చేనేత కార్మికులను పక్కనపెట్టి, మరణించిన వ్యక్తుల పేర్లతో, విదేశాల్లో ముఖ్యంగా దుబాయ్‌లో ఉన్నవారి పేర్లతో, …
Read More »Monthly Archives: August 2026
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తా
-ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని హామీ -ఘనంగా APUWJ 70 వసంతాల వేడుకలు -‘పత్రికా రంగం–నాడు, నేడు’ అంశంపై సదస్సు -నూతన లోగో, సావనీర్ ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ APUWJ 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్ …
Read More »కొనకంచిలో ఘనంగా “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం
-ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న నెట్టెం శ్రీ రఘురామ్ — కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కొనకంచి, నేటి పత్రిక ప్రజావార్త : కొనకంచి గ్రామంలో నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురామ్ పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా ఎస్సీ కాలనీలో పర్యటించిన నెట్టెం శ్రీ రఘురామ్ అక్కడి ప్రజలతో మాట్లాడి స్థానిక సమస్యలను …
Read More »ప్రాణం కాపాడిన యువకుడు!
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో అర్ధరాత్రి వేళ వినిపించిన ఓ పసికందు ఏడుపు.. ఓ యువకుడి అడుగులను ఆపింది. ఆ ఏడుపును నిర్లక్ష్యం చేసి ఉంటే ఆ చిన్నారి పరిస్థితి ఏమయ్యేదో ఊహించడం కూడా కష్టం. కానీ, కటికల విజయ్‌బాబు చూపిన మానవత్వం ఇప్పుడు ఆ పసికందు ప్రాణానికి అండగా నిలిచింది. శనివారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో భోజనం కోసం బీఆర్‌టీఎస్ రోడ్డులోని ఫుడ్‌కోర్టుకు వెళ్లిన విజయ్‌బాబు, అనంతరం టాయిలెట్ కోసం ఎస్‌టీపీఎం రైల్వే క్వార్టర్స్, రైల్వే గ్రౌండ్ …
Read More »చిత్రాలలో చాటిన దేశభక్తి గ్రంథాలయంలో చిత్రలేఖనం పోటీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో ఆదివారం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీ నిర్వహించబడింది. దేశం అనే అంశంపై ఈ కార్యక్రమం స్వాతి పూర్ణిమ సహకారంతో గ్రంథాలయ అధికారి కే రమాదేవి నిర్వహించెను. రమాదేవి మాట్లాడుతూ చిన్నారులు దేశం పై చిత్రలేఖనoఎంతో అద్భుతంగా వేశారు . గ్రంథాలయంలో పుస్తక పఠనంతో పాటు సృజనాత్మకత వెలికి తీయటం కోసం కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది. ఇటువంటి కాంపిటీషన్ పెట్టడం వల్ల విద్యార్థుల్లో దేశం పై ప్రేమ ,గౌరవం, బాధ్యత ,ఐక్యత …
Read More »ఉద్యోగులారా మేల్కొండి..! ఉద్యమానికి సిద్ధంకండి…!!
-ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఉద్యమ శంఖారావం. -ఈనెల 28న శుక్రవారం విజయవాడలో “రాష్ట్రస్థాయి సదస్సు” ….అదే రోజు ఉద్యమ కార్యాచరణ ప్రకటన. -ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనా..!? -మాకు రావల్సి భకాయిలు 40 వేల కోట్లు అడుగుతుంటే ఉద్యోగులను ప్రజలు ముందు దోషులను చేయాలన్న ప్రయత్నాలు సమంజసమేనా.. -ఇంతవరకు కూటమి ప్రభుత్వం చెల్లించిన డబ్బుల్లో అధికశాతం మేము దాచుకున్న డబ్బులే.. -ఉద్యమం ప్రారంభం అయితే దానికి భాధ్యత ప్రభుత్వానిదే… -బొప్పరాజు వెంకటేశ్వర్లు / పలిశెట్టి దామోదరరావు విజయవాడ, నేటి …
Read More »చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి సాధించిన ప్రస్థానం, ఆయన స్వయంకృషి, క్రమశిక్షణ, అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సాధారణ స్థాయి నుంచి తన ప్రతిభ, …
Read More »కాకినాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన చేసి, పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి సతీమణి అన్నా కొణిదెల ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ఉప …
Read More »స్వాతంత్ర్య స్ఫూర్తితో ప్రజాసేవలో ఉద్యోగులు మరింత అంకితభావంతో పనిచేయాలి
-ఏపీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విజయవాడ ఎ పి ఎన్ జి ఓ హోమ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందని, వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశ ప్రగతి, సమాజ సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ …
Read More »ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ అరవ.రమేష్ కి బాలల సేవకు మెరిటోరియస్ సర్టిఫికెట్ అవార్డు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ సింగినగర్ మాకినేని బసవ పున్నయ్య స్టేడియం గ్రౌండ్‌లో నిర్వహించిన 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ అరవ రమేష్ కి బాలల హక్కుల పరిరక్షణ, ఆపదలో ఉన్న బాలల రక్షణ, మత్తు పదార్థాలకు నిర్మూలనకు , బాల్యవివాహాల నిర్మూలనకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా మెరిటోరియస్ సర్టిఫికెట్ అందజేశారు. రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి …
Read More »
Prajavartha Online Telugu News