Monthly Archives: August 2026

స్వాతంత్ర వేడుకలను రాష్ట్రస్థాయి వేడుకలతో సమాంతరంగా నిర్వహిద్దాం

-ఆగస్టు 15న ఎన్టీఆర్ జిల్లా పతాకావిష్కరణలో పాల్గొననున్న రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ -ఏర్పాట్లలో ఎలాంటి అలసత్వానికి తావులేదు -వర్షాకాలం దృష్ట్యా రైన్‌ప్రూఫ్ టెంట్లు, తాగునీరు, వైద్య శిబిరం, విద్యుత్ తదితర ఏర్పాట్లు పక్కాగా చేయాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రాష్ట్రస్థాయి వేడుకలకు ఏమాత్రం తీసిపోని విధంగా అత్యంత ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. వేడుకలకు …

Read More »

మైనారిటీల సంక్షేమానికి మరింత బాధ్యతగా పనిచేస్తా… : కూరపాటి జాన్ పాల్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ​ప్రధానమంత్రి నూతన 15 పాయింట్ల కార్యక్రమం కింద మైనారిటీల సంక్షేమ పథకాల అమలు, పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీలో సభ్యునిగా కూరపాటి జాన్ పాల్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని కమిటీ సభ్యులు జాన్ పాల్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన అన్నారు.ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీ రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమ పథకాల అమలును కాలానుగుణంగా పర్యవేక్షించనుందన్నారు. ​తనపై …

Read More »

‘స్వచ్ఛ గుంటూరు’ దిశగా జిఎంసి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా మరియు ప్రజా ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ పారిశుధ్యం, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణను విప్లవాత్మకంగా విస్తరించిందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పిన్పాయింట్ షెడ్యూళ్లు, సిబ్బంది నిబద్ధతతో శానిటేషన్ డ్రైవ్ కొనసాగుతోందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకే పారిశుధ్య పనులు ప్రారంభమై, 7 గంటలకల్లా ప్రధాన రహదారుల శుభ్రం పూర్తయిన …

Read More »

అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షణ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం వంటి మౌళిక వసతులపై క్షేత్ర స్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ తో కలిసి కబాడీగూడెం, సంగడిగుంట, ఆనందపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి, త్రాగునీటి సరఫరా, డ్రైన్ల నిర్మాణం, పారిశుధ్య పనులపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. …

Read More »

నెలాఖరులోగా ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో శానిటేష‌న్ ఏజెన్సీల సిబ్బందికి ముఖ ఆధారిత హాజ‌రు త‌ప్ప‌నిస‌రి చేయాలి

-ఆసుప‌త్రుల సూప‌రింటెండెంట్లు, శానిటేష‌న్ ఏజెన్సీల వారు పరస్పరం సమన్వయంతో పనిచేయాలి -మంత్రి సత్యకుమార్ వెల్లడి -ఆసుపత్రుల్లోని పరిస్థితులపై 3 గంటలపాటు సమీక్షించిన మంత్రి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో ప‌రిశుభ్ర‌త పరిశుభ్రత మరిoత మెరుగుపడేందుకు ఆసుపత్రుల సూపర్డెంట్లు, ఏజెన్సీ వారు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డించారు. వైద్యుల హాజ‌రు, వారందించే సేవ‌లు, మందుల ల‌భ్య‌త ప‌ట్ల ప్ర‌జ‌ల సంతృప్త స్థాయికి త‌గ్గ‌ట్లుగా ప‌రిశుభ్ర‌త విష‌యంలోనూ సానుకూల‌త‌ పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. …

Read More »

ఆగస్టు 15న జాతీయ పతాకావిష్కరణలు, ప్రతిజ్ఞ చేపట్టండి…

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 15వ తేదీన 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ శాఖలన్నింటిలో జాతీయ పతాకావిష్కరణలు, ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన గత 12 ఏళ్లలో అన్ని వర్గాల ప్రజానీకం తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోంది. వ్యవసాయ, విద్యా, వైద్య రంగాలు …

Read More »

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం అంటేనే వెల్లంపల్లి బ్రాండ్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం అంటేనే వెల్లంపల్లి శ్రీనివాస్ బ్రాండ్ అని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి షేక్ బాజీ బాబా, రాష్ట్ర వైఎస్ఆర్సిపి సంయుక్త కార్యదర్శి షేక్ హయాత్, 53వ డివిజన్ అధ్యక్షుడు గురు మహంతు మహేష్ అన్నారు. మంగళవారం వన్ టౌన్ రాయల్ హోటల్ దగ్గర ఖాన్ దర్బార్. సోల్జర్ ఆఫీస్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై టిడిపి …

Read More »

మారిస్ స్టెల్లా కళాశాలలో జాతీయ చేనేత దినోత్సవం-2026 వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మారిస్ స్టెల్లా కళాశాలలో ‘జాతీయ చేనేత దినోత్సవం–2026’ను చరిత్ర & పర్యాటక మరియు ట్రావెల్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో 11 ఆగస్టు 2026న కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. భారతదేశ చేనేత సంప్రదాయాల సాంస్కృతిక ప్రాధాన్యతను గుర్తించడంతో పాటు, దేశ సమృద్ధమైన వస్త్ర వారసత్వాన్ని పరిరక్షించి, ప్రోత్సహించాల్సిన అవసరాన్ని తెలియజేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. కార్యక్రమం ప్రార్థనా గీతంతో ప్రారంభమై, అనంతరం వేదికపైకి విచ్చేసిన అతిథులను ఘనంగా ఆహ్వానించారు. మారిస్ స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్ డా. …

Read More »

హవానాలో క్యూబా అధ్యక్షుడు డియాజ్-కానెల్‌కు సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అభినందనలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫిడెల్ కాస్ట్రో శతజయంతి వేడుకల సందర్భంగా హవానాలో క్యూబా అధ్యక్షుడు కామ్రేడ్ మిగుయెల్ డియాజ్-కానెల్‌ను భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా క్యూబా విప్లవ మహానేత ఫిడెల్ కాస్ట్రోకు ఘన నివాళులు అర్పిస్తూ, క్యూబా–భారత్ ప్రజల మధ్య స్నేహ, సౌభ్రాతృత్వ సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

Read More »

అగ్రిగోల్డ్ యజమాన్యపు కుట్రలు అడ్డుకోవాలి

-బినామీ ఆస్తులు వెలికితీయాలి -మొత్తం ఆస్తులను స్వాధీన పరుచుకోవాలి -ప్రతి లబ్దిదారురి బాండ్లు, ఆస్తులను ప్రభుత్వం సేకరించాలి -సీఐడీ బృందం అప్రమత్తంతో ఆస్తులు వెలికితీయాలి -బాధితుల సమస్యలపై స్పందించిన సీఎంకు ధన్యవాదాలు -అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్లు ఆరు మాసాల్లో చెల్లించాలని సీఎం చంద్రబాబు ప్రకటించడాన్ని నేడు సమావేశమైన పలు రాష్ట్రాల బాధితుల అసోసియేషన్లు స్వాగతం పలికాయని అసోసియేషన్ గౌరవాధ్యక్షులు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు తెలిపారు. విజయవాడ దాసరి …

Read More »