Monthly Archives: August 2026

లోకేశ్ అంటే జగన్ కు భయం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -మెగా డీఎస్సీలో అక్రమాలు అంటూ గొడ్డలి పార్టీ డ్రామాలు -రుజువులు ఉంటే అసెంబ్లీకి రావాలి -జగన్ వి చిల్లర రాజకీయాలు -ప్రజలు అసహ్యించుకుంటున్నారు -బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం : మంత్రి సవిత గుంతకల్లు/అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : ‘జగన్ కు మంత్రి నారా లోకేశ్ అంటే భయం… అందుకే, ఎప్పుడో ఏడాది కిందట జరిగిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు… నీ దగ్గర ఆధారాలు ఉంటే చర్చకు …

Read More »

త‌ల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ల‌కు మహిళా డ్రైవర్లు

-మహిళా సాధికారతలో మరో ముంద‌డుగు.. -తల్లీబిడ్డల సేవల్లో అత్యాధునిక సౌకర్యాల క‌ల్ప‌న‌ -తప్పుడు లెక్కలతో వైకాపా దుష్ప్రచారం -డీఎస్సీ నియమాకాలపైనా ఆ పార్టీ వైఖ‌రి గ‌ర్హ‌నీయం -మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వ‌జం -నరసరావుపేటలో నూతన అత్యాధునిక 102 అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన మంత్రి -ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 300 వాహనాలు ప్రారంభం మ‌రో రెండు నెల‌ల్లో 200 కొత్త వాహ‌నాల్ని సిద్దం చేస్తామ‌ని వెల్ల‌డించిన మంత్రి న‌ర‌స‌రావుపేట‌, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలకు ఉద్యోగావకాశాలు, ఆర్థిక స్వావలంబన కల్పించడంలో భాగంగా 102 …

Read More »

ఢిల్లీ లేపాక్షి షోరూమ్‌ను సందర్శించిన చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్

-వ్యాపారాన్ని పది రెట్లు పెంచేలా సమగ్ర మార్కెటింగ్ వ్యూహం రూపొందించాలి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, గత నెల 17వ తేదీన పునఃప్రారంభించిన ఢిల్లీలోని లేపాక్షి షోరూమ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా షోరూమ్‌లో కొనసాగుతున్న వ్యాపార కార్యకలాపాలు, విక్రయాలు, ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్ విధానం, భవిష్యత్ వ్యాపార అవకాశాలపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని …

Read More »

సమాఖ్య-2026 కార్యక్రమానికి హాజరైన డా. పసుపులేటి హరిప్రసాద్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీలో ఈరోజు జరగనున్న సమాఖ్య-2026 కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు సాన సతీష్ ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్  న్యూఢిల్లీలోని ఎంపీ సాన సతీష్ నివాసంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, IRS అధికారి PV రావు,  నరసింహమూర్తి తదితరులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More »

ఇంటింటికీ తెలుగుదేశం ప్రతి ఇంటికీ సంక్షేమం, అభివృద్ధి… : బొండా రవితేజ

-ప్రజల సమస్యలు తెలుసుకుని తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకునే ఏకైక నాయకుడు MLA బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 64వ డివిజన్ కండ్రిక K3 అపార్ట్మెంట్స్ వెనుక నుండి నాలుగు స్తంభాల సెంటర్ వరకు మంగళవారం రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి ‘ఇంటింటికీ తెలుగుదేశం’ ప్రచార కార్యక్రమం  తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా రవితేజ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బొండా రవితేజ మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను …

Read More »

102 ఉచిత సేవ తల్లీబిడ్డల ఆరోగ్యానికి భరోసా… : ఎమ్మెల్యే బొండా ఉమా

-పేదల ఆరోగ్యానికి పెద్దపీట.. ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం -తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్ సేవలకు ఆధునిక సాంకేతికత జోడింపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి క్రిటికల్ కేర్ విభాగం వద్ద ఈరోజు “తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్” నూతన వాహనాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం …

Read More »

సేంద్రియ వ్యవసాయంతో భూసారం పెంపొందించాలి

-అంతర పంటల సాగుతో రైతులకు అదనపు ఆదాయం -ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించాలి -రైతులకు కేటాయించిన కోటా మేరకు ఎరువులు అందుబాటులో ఉంటాయి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ వీరులపాడు, నేటి పత్రిక ప్రజావార్త : వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలో సేంద్రియ వ్యవసాయ క్షేత్రం, బయో రిసోర్స్ సెంటర్, పిఎసిఎస్‌లను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. పొన్నవరం గ్రామంలోని రైతు సేంద్రియ వ్యవసాయ …

Read More »

ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

-అంగన్వాడీ పిల్లలకు బాలామృతాన్ని విధిగా అందించాలి -పిల్లల పోషణపై తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరించాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలోని సక్షం అంగన్వాడీ కేంద్రం, ఉర్దూ పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రం, పాఠశాలలో సౌకర్యాలు, పిల్లల ఆరోగ్యం, పోషణ, మౌలిక వసతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పోషకాహార లోపం కారణంగా ఎత్తుకు …

Read More »

ఎర్రుపాలెం–నంబూరు రైల్వే లైన్ భూసేకరణ పనులను వేగవంతం చేయాలి

-భూ యజమానులకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి -భూసేకరణ అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశాలు వీరులపాడు, నేటి పత్రిక ప్రజావార్త : నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ ప్రతిపాదించిన ఎర్రుపాలెం – నంబూరు కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామం వద్ద రైల్వే లైన్ ఏర్పాటుకు సంబంధించి చేపడుతున్న భూసేకరణ ప్రక్రియను జిల్లా …

Read More »

ఆగస్టు 12 నుండి “ఇంటెన్సిఫైడ్ ఐసిటిసి క్యాంపెయిన్-2026” ప్రారంభం…

-బి.స్మరణ్ రాజు, ఏపీఎస్ఎసిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణ, అవగాహన మరియు 95-95-99 లక్ష్యాల సాధన దిశగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మార్గదర్శకత్వంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఏపీఎస్ఎసిఎస్) ఆధ్వర్యంలో ఆగస్టు 12 నుండి నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా “ఇంటెన్సిఫైడ్ ఐసిటిసి క్యాంపెయిన్-2026” నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్ఎసిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. స్మరణ్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాడేపల్లి కార్యాలయం నుండి ఈ …

Read More »