విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ను చిట్టినగర్ లోని శ్రీ నగరాల సీతారామస్వామిశ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన నూతన కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరిని బుధవారం , తాడి గడపలోని క్యాంపు కార్యాలయంలో కలిసి దుశ్శాలువ తో సత్కరించారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని కమిటీ సభ్యులు తెలిపారు ఆలయ గౌరవాధ్యక్షులు రాయన అదిబాబు, అధ్యక్షులు పోతిన భేసు కంటేశ్వరుడు …
Read More »Monthly Archives: August 2026
క్రైస్తవుల స్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలని వినతి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురంలోని , దళిత క్రైస్తవులకు సరైన స్మశాన వాటిక లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించి క్రైస్తవుల కోసం ప్రత్యేకంగా స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని క్రిస్టియన్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ బృందం ఎమ్మెల్యే సుజనా చౌదరి ను కలిసి విజ్ఞప్తి చేశారు. క్రిస్టియన్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు చాట్ల రాజశేఖర్, మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, సీనియర్ టీడీపీ నాయకులు ఇత్తడి చార్లెస్, పేటేటి రాజా మోహన్, …
Read More »కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌తో లేపాక్షి చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ భేటీ
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ న్యూఢిల్లీలో కేంద్ర జౌళి, హస్తకళల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో హస్తకళల అభివృద్ధి, కళాకారులకు మార్కెటింగ్ అవకాశాలు, క్రాఫ్ట్ విలేజీల ఏర్పాటు తదితర అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హస్తకళాకారులు తయారు …
Read More »ఘనంగా నేషనల్ లైబ్రేరియన్స్ డే
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ లైబ్రేరియన్స్ డే సందర్భంగా డాక్టర్ ఎస్ ఆర్ రంగనాథం జన్మదినాన్ని పరిష్కరించుకుని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో లైబ్రరీఎన్స్ నీ ఘనంగా సత్కరించటం జరిగింది. బుధవారం మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎం.ఎస్ బేగ్ పాల్గొన్నారు. సిద్ధార్థ మహిళా కాలేజ్ లైబ్రేరియన్ మల్లికా, లయోలా కాలేజ్ లైబ్రేరియన్ రోజా, ఠాగూర్ గ్రంథాలయ లైబ్రేరియన్స్ కే రమాదేవి గ్రేడ్ వన్ జి ఉమారాణి రాణి గ్రేడ్ 2 , ధనలక్ష్మి గ్రేడ్ …
Read More »క్యూబాకు సంఘీభావంగా భారత్ మందులు
హవానా, నేటి పత్రిక ప్రజావార్త : తీవ్రమైన ఔషధాల కొరతను ఎదుర్కొంటున్న క్యూబా ప్రజలకు సంఘీభావంగా భారతదేశం నుంచి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సేకరించిన మందులను భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె. రామకృష్ణ బుధవారం హవానాలో క్యూబా వైద్యులకు అందజేశారు. క్యూబాపై అమెరికా ఆంక్షలు, ఆర్థిక దిగ్బంధనం కారణంగా అవసరమైన మందులు, వైద్య సామగ్రి అందుబాటులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో, క్యూబా ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో భారతదేశంలోని సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు కలిసి మందులను …
Read More »బీజేపీది రెండు నాల్కల ధోరణిలా ఉంది… : కె నారాయణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి భాగస్వామిగా ఉన్న సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు జార్ఖండ్లో విద్యార్థుల పైన దాడికి సంబంధించి చాలా జోరుగా మాట్లాడుతున్నారు. జార్ఖండ్లో పేపర్ లీకేజీ అయిన మాట వాస్తవం. విద్యార్థుల ఉద్యమం జరుగుతున్న మాట వాస్తవం. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి తగిన విచారణ జరిపిస్తానని ముందుకు వచ్చి, విద్యార్థులతో మాట్లాడేందుకు కూడా సిద్ధపడుతున్నారు. ఆ తరుణంలో జార్ఖండ్ లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, జార్ఖండ్ మొత్తం అల్లకల్లోలం అయిందని బిజెపి చెబుతోంది. పార్లమెంట్ సభ్యులుగా ఉన్న …
Read More »రేపు శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-సమావేశానికి డీజీపీ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు హాజరు -క్షేత్రస్థాయి నివేదికలతో సమావేశాన్ని నిర్వహించనున్న సీఎం -సచివాలయంలో హై లెవల్ మీటింగ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం మధ్యాహ్నం 03:30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఎన్నడూ లేని విధంగా పోలీస్ వ్యవస్థలోని అన్ని శ్రేణుల అధికారులను ఈ సమీక్షలో భాగస్వామ్యులను చేస్తున్నారు. డీజీపీ మొదలుకొని క్షేత్రస్థాయిలో పనిచేసే స్టేషన్ హౌస్ ఆఫీసర్ల …
Read More »ప్రజల భాగస్వామ్యంతో పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్
-రోడ్ డాక్టర్ పేరుతో జీరో పాత్ హోల్ మిషన్ -ఆర్టీజీఎస్ నుంచి చేపట్టిన వివిధ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. మంగళవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో అధికారులు.. ఉద్యోగులు, ప్రజలు అంతా భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత …
Read More »ఎల్ నినో సంక్షోభంలోనూ సానుకూల వృద్ధి
-వివిధ రంగాల్లో పెరుగుదలపై జూలై నెల ఆర్ధిక నివేదిక -విద్యుత్ వినియోగంలో 13.7, ఖనిజాల్లో 32.8 శాతం వృద్ధి -గణనీయంగా పెరిగిన దేశీయ, విదేశీ పర్యాటకులు -2025-26 రెండో త్రైమాసికంలో 10.7 శాతం వృద్ధిరేటు నమోదు -15 శాతం వృద్ధిరేటు సాధించేలా సమగ్ర ప్రణాళికలు -సామాన్యుడిపై ధరల భారం లేకుండా కార్యాచరణ -జీఎస్డీపీ, నెలవారీ ఆర్ధిక నివేదికపై సీఎం చంద్రబాబు సమీక్ష -2026 జూలై నెల ఆర్ధిక నివేదిక ముఖ్యమంత్రికి అందించిన ప్రణాళికా విభాగం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా …
Read More »ప్రగతి బాట… మారుమూల పల్లెలకు దారులు
-మరో 158 ఆవాసాలకు తొలిసారి రహదారి సౌకర్యం -అమలులోకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రణాళికలు -ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద రూ. 422.10 కోట్ల నిధులు మంజూరు -347 కి.మీ పొడుగున, 146 రోడ్లు, 19 వంతెనల నిర్మాణం -నిర్మాణంలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని చిట్టచివరి గ్రామానికి సైతం అభివృద్ధి ఫలాలు చేరాలన్నదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పం. ఆ దిశగా వడివడిగా అడుగులు …
Read More »
Prajavartha Online Telugu News