-ప్లాస్టిక్ రహిత చల్లపల్లితో కృష్ణా జిల్లాకు ఆదర్శం సృష్టిద్దాం -ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణే లక్ష్యం -జిల్లా కలెక్టర్ డీకే బాలాజి చల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్య పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ లక్ష్యంగా సెప్టెంబరు 1 నుంచి చల్లపల్లి గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ప్రకటించారు. బుధవారం చల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో వ్యాపారులు, దుకాణదారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో వ్యాపారులందరితో కలెక్టర్ …
Read More »Monthly Archives: August 2026
పురిటిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
చల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అత్యంత ప్రాధాన్యతగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం చల్లపల్లి మండలం పురిటిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, వైద్యుల హాజరు, మందుల లభ్యత, ప్రసూతి సేవలు, ప్రయోగశాల సేవలు, పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు, సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే …
Read More »ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
కోడూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఆదేశించారు. బుధవారం కోడూరు మండలం మందపాకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవల నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, చికిత్స విధానం, మౌలిక సదుపాయాలు, మందుల లభ్యత, ప్రసూతి సేవలు, పరిశుభ్రత, వైద్య సిబ్బంది పనితీరు తదితర అంశాలను క్షుణ్ణంగా …
Read More »దేశం కోసమే మధ్యవర్తిత్వం…
-కృష్ణా జిల్లా జడ్జి గుట్టల గోపి… మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యూఢిల్లీ మరియు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ అమరావతి వారి సంయుక్త పిలుపుమేరకు “మీడియేషన్ ఫర్ నేషన్ 3.O” అనే నినాదంతో బుధవారం కృష్ణా జిల్లా జడ్జి గుట్టల గోపి ఆధ్వర్యంలో న్యాయమూర్తులు న్యాయవాదులు న్యాయశాఖ సిబ్బంది కక్షిదారులు పోలీస్ సిబ్బంది కృష్ణాజిల్లా కోర్టు నుండి సాయిబాబా సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి సాయిబాబా గుడి వద్ద మానవహారం నిర్మించారు.. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా …
Read More »ఆటోమేటిక్ వెహికల్ ఫిట్‌నెస్ సెంటర్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
చల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రవాణా వాహనాల భద్రతా ప్రమాణాలు, కాలుష్య నియంత్రణ చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి బుధవారం గూడూరు మండలం మల్లవోలు పంచాయతీ పరిధిలో మచిలీపట్నం–చల్లపల్లి జాతీయ రహదారి (ఎన్‌హెచ్–216)లోని జీలగలగండి వద్ద ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్)ను సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో వాహనాలకు నిర్వహిస్తున్న ఆటోమేటిక్ ఫిట్‌నెస్ పరీక్షల విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. వాహనాల బ్రేకింగ్ వ్యవస్థ, సస్పెన్షన్, హెడ్‌లైట్ల పనితీరు, స్టీరింగ్, కాలుష్య ఉద్గారాలు తదితర భద్రతా ప్రమాణాలను …
Read More »వెట్టిచాకిరి నుంచి విముక్తులైన యానాదులకు ప్రభుత్వ సహాయాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు
-కోడూరులో ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రం – 48 మంది విముక్త కార్మికులకు త్వరలో బ్యాంకు ఖాతాల ప్రారంభం -పరిహారం, పునరావాసం, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు -జిల్లా కలెక్టర్ డీకే బాలాజి కోడూరు, నేటి పత్రిక ప్రజావార్త : వెట్టిచాకిరి నుంచి విముక్తులైన యానాది కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం, పునరావాసం, జీవనోపాధి అవకాశాలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా అందేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు. …
Read More »ఆగస్టు 8, 9న గుంటూరులో ‘అమరావతి చిత్రకళా వీధి’
-బ్రష్ స్ట్రోక్‌తో మద్దతు తెలిపిన మంత్రి నారా లోకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక కమిషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 8, 9 తేదీల్లో గుంటూరులో ఘనంగా నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక ‘అమరావతి చిత్రకళా వీధి’ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ కార్యక్రమ విశేషాలను తెలుసుకున్న మంత్రి, స్వయంగా కాన్వాస్‌పై బ్రష్ స్ట్రోక్ వేసి కళాకారులు మరియు విద్యార్థులకు తన సంఘీభావాన్ని తెలియజేశారు. కార్యక్రమ …
Read More »డబుల్ ఇంజిన్ సర్కార్… ట్రిపుల్ రీజియన్ ప్రణాళిక
-శ్రమకోర్చి వ్యవస్థలను గాడిన పెడుతున్నాం -సంక్షేమం- అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్నాం -కేంద్రం అండ లేకుంటే కోలుకోవడం కష్టమయ్యేది -రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలూ తెలుసుకోవాలి -జీవితంలో ఎన్నడూ లేనంతగా గత రెండేళ్లలో కష్టపడ్డాను -పీపీపీని వ్యతిరేకిస్తారు… భోగాపురం ఎయిర్ పోర్టు క్రెడిట్ మాత్రం మాదంటారు -రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్… ఆర్థిక పరిస్థితిపై ప్రజెంటేషన్ -విభజన నాటి నుంచి ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల వివరణ -విభజన-విధ్వంస నష్టాలు… ప్రభుత్వ చర్యలు… భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా ప్రజెంట్ చేసిన సీఎం అమరావతి, …
Read More »నాన్ ఆక్వా జోన్ కూ రాయితీ విద్యుత్
-యూనిట్ రూ.1.50 చొప్పున ఈ నెల నుంచే అమలు -ఆఫ్ స్టైల్ పొగాకుపై కిలోకు రూ.10 మద్దతు -ఎల్ నినో సంక్షోభ నివారణ ప్రణాళికతో రైతుల వద్దకు -ఆగస్టు 7 నుంచి రైతులకు అవగాహన కార్యక్రమాలు -రాష్ట్రంపై ఎల్ నినో ప్రభావం, ఆక్వా, పొగాకుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల నుంచే నాన్ ఆక్వా జోన్ లో ఉన్న ఆక్వా రైతులకూ రాయితీపై విద్యుత్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …
Read More »అగాధం నుంచి అభివృద్ధి వైపు రాష్ట్రం
-సంక్షేమానికి రూ. 1.49 లక్షల కోట్లు… అభివృద్ధికి రూ. 1.34 లక్షల కోట్లు -రుణాల రీ-షెడ్యూల్ తో రూ.8,269 కోట్ల ఆదా -గత ప్రభుత్వ పెండింగ్ బిల్లుల్లో రూ.19,357 కోట్ల మేర చెల్లింపు -రూ.30,849 కోట్ల మేర ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలకు మోక్షం -86 కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్దరణ… రూ.8,695 కోట్ల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ -విధ్వంస పాలన వల్ల రూ.6.94 లక్షల కోట్ల మేర జీఎస్డీపీ నష్టం -రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్ అమరావతి, నేటి …
Read More »
Prajavartha Online Telugu News