-తీర ప్రాంత తాగునీటికి జల్ జీవన్ భద్రత -లక్ష్యం దిశగా అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల పనులు -రెండు ప్రాజెక్టుల కింద రూ.270 కోట్ల విలువైన పనులు పురోగతిలో -కీలక నిర్మాణాలు వేగవంతం.. 400 కిలోమీటర్లకు పైగా పైప్‌లైన్ నిర్మాణం పూర్తి -నాణ్యత ప్రమాణాలను స్వయంగా పరిశీలిస్తా -ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో …
Read More »Monthly Archives: August 2026
అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల ప్రణాళికపై అనంతవరం, నెక్కల్లులో గ్రామసభల నిర్వహణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ సర్క్యులేషన్ ప్లాన్, గ్రామ ఇంటిగ్రేషన్ ప్లాన్‌ల రూపకల్పన కోసం ఏపీ సిఆర్డీఏ మంగళవారం, 2026 ఆగస్టు 4న వెస్ట్ సెంట్రల్-1 గ్రిడ్‌లో భాగమైన అనంతవరం, నెక్కల్లులో గ్రామసభలు నిర్వహించింది. గ్రామస్థులకు అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల సర్క్యులేషన్ ప్రణాళిక, ప్రతిపాదిత రహదారి నెట్‌వర్క్‌పై అవగాహన కల్పించడంతో పాటు వారి సూచనలు, అభిప్రాయాలను సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -గ్రామసభల్లో ఏపీ సిఆర్డీఏ అధికారులు అమరావతి మాస్టర్ ప్లాన్, …
Read More »అమరావతిలో వరుసగా రెండో రోజు కొనసాగిన ప్రపంచ బ్యాంక్ & ఆసియా అభివృద్ధి బ్యాంక్ బృందం సమావేశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మూడు రోజుల అమరావతి పర్యటనలో భాగంగా, ప్రపంచ బ్యాంక్(WB) & ఆసియా అభివృద్ధి బ్యాంక్(ADB) బృందం రెండో రోజు మంగళవారం, 2026 ఆగస్టు 4న రాయపూడి APCRDA ప్రధాన కార్యాలయంలో ముఖ్య అధికారులతో సమావేశాలు నిర్వహించింది. మంగళవారం ఉదయం APCRDAలోని వివిధ విభాగాల ముఖ్య అధికారులతో WB& ADB బృందం సమీక్ష నిర్వహించింది. రాజధాని నిర్మాణ ప్రాజెక్టులలో కార్మికుల భద్రతకు అనుసరిస్తున్న విధానాల గురించి, రాజధాని అమరావతి నగర పరిధిలో సామాజిక, పర్యావరణ అంశాలకు సంబంధించి, రహదారి …
Read More »ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షల నిర్వహణకు 103 పరీక్షా కేంద్రాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (APTET-JUNE-2026) పరీక్షకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులు 05.06.2026 నుండి 05.07.2026 వరకు స్వీకరించబడినవి. మొత్తం 2,14,486మంది అభ్యర్థులు 2,38,252దరఖాస్తులు సమర్పించారు. వీటిలో 74,711మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు 84,798దరఖాస్తులు సమర్పించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, APTET-JUNE-2026 పరీక్షలు 05.08.2026 నుండి 16.08.2026 వరకు 11 రోజులపాటు, 22 సెషన్లలో, కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించబడనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు మొత్తం 103 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడినవి. వీటిలో …
Read More »ఎల్ఐసి లో ప్రభుత్వ వాటాల అమ్మకం ఆపాలి
-బీమా ఉద్యోగుల ఆందోళనకు సిఐటియు మద్దతు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ అగ్రగామి ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసి లో 6.5% ప్రభుత్వ వాటాల అమ్మకం దేశ స్వావలంబన కు నష్టం చేసే చర్య అని సిఐటియు రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. బీమా ఉద్యోగులు బుధవారం చేసే ఆందోళనలకు పూర్తి మద్దతు ప్రకటించింది. ఎల్ఐసి కోట్లాదిమంది పాలసీదారుల నమ్మకం, పొదుపుతో ఎదిగిన సంస్థ. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు, …
Read More »తెలుగుజాతి గర్వించేలా అమరావతి
-మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత -2028 నాటికి నిర్మాణాలు పూర్తి -అద్భుతంగా మంత్రులు, ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల నివాసాలు -జోరుగా రాజధాని రహదారుల నిర్మాణాలు -ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్న సీఎం చంద్రబాబు -అబద్ధపు పునాదులపై ఏర్పడిన వైసీపీ : మంత్రి అనగాని -చదువు గురించి జగన్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది -మంత్రి నారా లోకేశ్ తో జగన్ కు పోలికే లేదు -జగన్ ది విధ్వంసం… మాది అభివృద్ధి : మంత్రి సవిత -మావిగన్ ఎక్కడుందో కూడా తెలియని అజ్ఞాని జగన్ -వైసీపీ …
Read More »నేడు(బుధవారం) బీసీ రక్షణ చట్టంపై కీలక భేటీ
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా బీసీ రక్షణ చట్టం తుది రూపు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా విజయవాడలోని ఓ హోటల్ లో కీలక సమావేశం బుధవారం నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీలను …
Read More »పీఎం సూర్యఘర్, ఆర్‌డీఎస్‌ఎస్ పనుల వేగం పెంచాలి
-ఆగస్టు లోపు పనులు పూర్తి చేయని సూర్యఘర్ వెండార్లపై చర్యలు -కొత్త సబ్‌స్టేషన్లతో పాటు పెండింగ్ సబ్ స్టేషన్ ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి -ఫిర్యాదులు వచ్చే జిల్లాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి -ఎస్పీడీసీఎల్ సమీక్షలో మంత్రి ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయంగా వినియోగదారులకు అందించేలా అన్ని స్థాయిల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాలని …
Read More »ఆశాలతో ఆరోగ్య సంరక్షణ పనులే చేయించాలి
-ఇతర పనులు అప్పగించవద్దని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశం -మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు మారేడుమిల్లి పీహెచ్‌సీ ఘటనపై విచారణ -మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని పోలవరం జిల్లా అధికారికి ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆశా కార్యకర్తలతో ఆరోగ్యానికి సంబంధించిన పనులు మాత్రమే చేయించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఆసుపత్రుల్లో శుభ్రత పనులు, ఇతర సంబంధం లేని పనులను వారికి అప్పగించవద్దని అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖ మరో మారు అధికారులకు స్పష్టం చేసింది. …
Read More »గుంటూరు సమీపంలో రూ.100 కోట్లతో కేంద్ర యోగా పరిశోధన సంస్థ ఏర్పాటు ఖాయం
-100 పడకల ఆసుపత్రితో సమగ్ర వైద్య సేవలు.. 2028లో ప్రారంభo -స్థలాన్ని పరిశీలించి ఓకే చెప్పిన కేంద్ర బృందం.. మూడు నెలల్లో మౌలిక వసతులు పూర్తి: -మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెం(గుంటూరు దగ్గర్లో) లో 15.03 ఎకరాల్లో రూ.100 కోట్లతో కేంద్ర యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ (సీఆర్‌ఐవైఎన్) ఏర్పాటు కానుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారిక …
Read More »
Prajavartha Online Telugu News