-క్వాంటం ఫెసిలిటీ ప్రాజెక్టు టెండర్ దక్కించుకున్న L&T సంస్థ -విజయవాడ నుండి అమరావతి టిటిడీ దేవస్థానం వరకు ఐకానిక్ రోప్ వే -హ్యాపీనెస్ట్ కొనుగోలు దారులకు భారీ ఊరట -కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి అధ్యాయనానికి అనుమతులు -అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాలు రాష్ట్ర సంస్కృతి,సాంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్ణయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి ప్రాంతంలో కీలకమైన పలు అభివృద్ధి పనులకు సీఆర్డీఏ అథారిటీ అనుమతులు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖామాత్యులు …
Read More »Monthly Archives: August 2026
ఫిజియోథెరపీ విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపునకు సవరించిన పాఠ్యాంశం
-జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏకరీతిగా అమలు చేయాలి: డా. ఎన్టీఆర్ యూహెచ్ఎస్ -విశ్వ విద్యాలయ గౌరవ ఉపకులపతి డా. పి. చంద్రశేఖర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫిజియోథెరపీ విద్యలో నాణ్యతా ప్రమాణాలను మరింత పెంపొందించడంతో పాటు, విద్యార్థులకు ఆధునిక వైద్య అవసరాలకు అనుగుణమైన విద్యను అందించడమే లక్ష్యంగా నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ (NCAHP), న్యూఢిల్లీ రూపొందించిన సవరించిన బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ పాఠ్యాంశాన్ని రాష్ట్రంలోని అన్ని అనుబంధ కళాశాలల్లో సమర్థవంతంగా అమలు చేయాలని డా. ఎన్టీఆర్ …
Read More »ఘనంగా మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సృజనాత్మకత మరియు సంసృతి సమితి బాషా (సంస్కృతిక శాఖ) మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తుమ్మల పల్లి వారి కేత్రయ్య కళాక్షేత్రంలో స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు, మండలి వెంకటకృష్ణారావు సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఈ …
Read More »ముఖ్యమంత్రి పర్యటనను జయప్రదం చేయాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను జయప్రదం చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చీరాల మండలం కొత్తపేట ప్రాంతానికి వస్తున్నారని మంత్రి చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నేతన్న సేవ పథకం ద్వారా చేనేతలకు నగదు పంపిణీ కార్యక్రమం చేరాలలో జరగనుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి …
Read More »మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అమరావతి చిత్రకళా వీధి పోస్టర్ ఆవిష్కరణ
-ఆగస్టు 8, 9 తేదీల్లో గుంటూరులో ప్రతిష్టాత్మకంగా ‘అమరావతి చిత్రకళా వీధి’ -ఈ కళా ఉత్సవం ద్వారా కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యమని పేర్కొన్న మంత్రి దుర్గేష్ -ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద కళా ఉత్సవం ‘అమరావతి చిత్రకళా వీధి’లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న ‘అమరావతి చిత్రకళా వీధి’ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్ ను రాష్ట్ర పర్యాటక, …
Read More »“విద్య… వసతి.. వికాసం”లో దాతలు భాగస్వాములు కావాలి
-జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు -పేద విద్యార్థుల మెరుగైన భవిష్యత్తుకు కలెక్టర్ వినూత్న ప్రయత్నం అభినందనీయం -ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకర్ల సురేష్, వెంకట కృష్ణారెడ్డి నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం జిల్లాలో వినూత్నంగా చేపట్టిన విద్య.. వసతి.. వికాసం కార్యక్రమంలో జిల్లాలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు కూడా తమ భాగస్వామ్యాన్ని పంచుకోవచ్చని, విద్యార్థులకు అవసరమైన వసతులు, సామాగ్రిని హాస్టళ్లకు సమకూర్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని …
Read More »జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ
-విద్య.. వసతి.. వికాసం కార్యక్రమానికి శ్రీకారం -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేక చొరవతో సంక్షేమ హాస్టళ్ల సమగ్ర ఆధునీకరణ నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులకు ఇంటికి దూరంగా ఉన్నా ఇంటి వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేక చొరవతో “విద్య వసతి వికాసం” అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులను సమగ్రంగా అభివృద్ధి చేసి, విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, ఆధునిక వసతి …
Read More »డీఎస్సీపై వైసీపీ పిల్‌ను హైకోర్టు తిరస్కరించడాన్ని స్వాగతించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
-డీఎస్సీ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాం -మెగా డీఎస్సీ నిర్వహించని వైసీపీకి మాట్లాడే నైతిక హక్కు లేదు -10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసాం -కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు అన్నివేళలా అండగా నిలబడుతుంది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించి వైసీపీ నేతలు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు తిరస్కరించడంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డీఎస్సీ ప్రక్రియను అడ్డుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ కుట్రపూరితంగా కోర్టుల్లో కేసులు వేయించిందని …
Read More »మనమిత్ర ద్వారా సదరం స్లాట్ బుకింగ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి: రాష్ట్రంలోని దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు మరింత సులభంగా పొందడానికి వీలుగా ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. దివ్యాంగులు ఇకపై సదరం స్లాట్ బుకింగ్ కోసం మీ సేవా కేంద్రాలు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వారు తామున్న చోటు నుంచి కేవలం తమ మొబైల్ ఫోను ద్వారా ఇకపై ఈ పనులు నిర్వహించుకోవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …
Read More »ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఏలూరు డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాలు
-రూ.12.60 కోట్ల నిధులు మంజూరు -జనవాణి, వారాహి యాత్రల్లో పవన్ కళ్యాణ్ దృష్టికి డిగ్రీ కళాశాల సమస్యలు -చెట్ల కింద పాఠాలు చెబుతున్న దుస్థితిపై నాడు గళం విప్పిన పవన్ కళ్యాణ్ -నేడు శాశ్వత భవన నిర్మాణానికి బాటలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలపై శ్రద్ధ.. పరిష్కారంలో చిత్తశుద్ధి చూపడంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ది ప్రత్యేక శైలి. విన్న సమస్య, గుర్తుపెట్టుకుని మరీ పరిష్కారం చూపుతారు. ఏలూరు డిగ్రీ కాలేజీ తరగతి గదుల లేమి సమస్య …
Read More »
Prajavartha Online Telugu News