Breaking News

ఒంటిమిట్ట శ్రీకోదండ రామ స్వామి పౌర్ణమి కళ్యాణం సందర్భంగా టూర్ క్రొత్త ప్యాకేజీ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ సి.హెచ్. శ్రీనివాస రావు ఒంటిమిట్ట శ్రీకోదండ రామ స్వామి పౌర్ణమి కళ్యాణం సందర్భంగా క్రొత్త ప్యాకేజీ టూర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ప్రకటన లో తెలియజేశారు. ప్యాకేజ్ టూర్ వివరాలు: ఒంటిమిట్ట, నందలూరు. బస్సు యాత్ర తేదీల వివరాలు: ఏప్రిల్ 11 వ తేది .ఒక మనిషి కి రూపాయలు: 600.00(నాన్ ఏసీ బస్, గైడ్ సౌకర్యము తో కలిపి).బస్సు బయలుదేరు సమయం: ఉదయం 8 గంటలకు, బస్సు బయలుదేరు ప్రదేశం : శ్రీనివాసం,విష్ణునివాసం(టిటిడి). ఇతర వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 08772289123,9848007033.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు అక్టోబర్ 2న శంకుస్థాపన

-మదనపల్లెలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు -29వ తేదీ పల్లె పండుగ, 30వ తేదీన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *