Breaking News

టీడీపీ మహానాడు ఏర్పాట్లను మంత్రి ఎస్ సవిత పరిశీలన

కడప, నేటి పత్రిక ప్రజావార్త :
టీడీపీ మహానాడు ఏర్పాట్లను జిల్లా ఇన్చార్జి మంత్రి హోదాలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత సోమవారం పర్యవేక్షించారు. రాష్ట్ర హోం మంత్రి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణితో మహానాడు ఏర్పాట్లను మంత్రి సవిత పరిశీలించారు. మంగళవారం నుంచి టీడీపీ మహానాడు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే టీడీపీ నాయకులు, కార్యకర్తలకు వసతి కల్పన నిర్వహించిన సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, సంధ్యారాణి, ఎన్ఎండి ఫరూక్, ఇతర టీడీపీ నాయకులతో మంత్రి సవిత పాల్గొన్నారు. ఏర్పాట్లలో నిర్లక్ష్యం చూపొద్దని మంత్రి సవిత స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *