Breaking News

మే 29వ తేదీ నాడు జరుగనున్న ‘మన్ కీ బాత్’…

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
2022వ సంవత్సరం మే 29 న జరిగే ‘మన్ కీ బాత్’ కోసం ఆలోచనల ను పంచుకోవలసింది గా అందరికిఆహ్వానం పలికిన ప్రధాన మంత్రి నాడు పోస్టు చేయడమైనది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం మే 29వ తేదీ నాడు జరుగనున్న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాని కి గాను దేశ ప్రజలు అందరూ వారి వారి ఆలోచనల ను వెల్లడి చేయవలసిందంటూ ఆహ్వానం పలికారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘నేను మీ అందరి ని ఈ నెల 29వ తేదీ నాడు జరుగనున్న #MannKiBaat కార్యక్రమం కోసం మీ మీ ఆలోచనల ను వెల్లడించండి అంటూ ఆహ్వానిస్తున్నాను. నేను నమో యాప్ (NaMo App) మరియు మైగవ్ (MyGov) లలో మీ యొక్క వ్యాఖ్య ల కోసం ఎదురు చూస్తుంటాను. మీరు 1800-11-7800 నంబరు కు కాల్ చేసి, మీ సందేశాన్ని రికార్డు చేయవచ్చు.’’ అని పేర్కొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుపాను హెచ్చరికలు, భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలి

-ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి -అవసరం ఉన్న చోట పునరావాస శిబిరాల నిర్వహణలో పాలుపంచుకోవాలి -పంచాయతీరాజ్, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *