Breaking News

పర్యావరణ కాలుష్యము లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి

-పందిళ్ళ ఏర్పాటుకు అనుమతులు తప్పని సరి
-గణేష్ చవితి పందిళ్ళ ఏర్పాటు, నిమజ్జనం సమయంలో అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయక చవితి సంబంధించి సమన్వయ శాఖలు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదేశించారు. పందిళ్ళు వేసే సమయంలో తగిన మార్గదర్శకాలు తప్పని సరిగా పాటించాలన్నారు. పోలీస్, ఇరిగేషన్, రెవెన్యూ , ఫైర్, ఆర్ అండ్ బి,  పంచాయతీ రాజ్, దేవాదాయ, వినాయక చవితి నిర్వహించే సంఘాలు వారికి సూచనలు ఇవ్వటం జరుగుతుందన్నారు.  తదితర పందిళ్ళు, నిమజ్జనం చేయడం పై అత్యంత జాగ్రత్తలు చేపట్టవలసి ఉందన్నారు. నిమజ్జనం సమయంలో ఎటువంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా తగిన ఆయా ఘాట్స్ వద్ద జాగ్రత్తలు అవసరం అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శ కాలు నూటికి నూరుశాతం పాటించే భాధ్యత రెవెన్యూ, పోలీసు అధికారుల సమన్వయం చేసుకోవాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *