Breaking News

నారా చంద్రబాబు నాయుడు ని కలసిన ఎం.కె.బేగ్ కుటుంబం సభ్యులు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ని ఆదివారం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో వారి స్వగృహం నందు మాజీ మంత్రి ఎం.కె.బేగ్ కుటుంబం సభ్యులు, డాక్టర్ బాబీ బేగ్, (యు ఎస్ ఎ), ఎం.ఎస్. బేగ్, షకీలా బేగం, అబ్దుల్ ఖదిర్ మర్యాదపూర్వకంగా కలిసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

-బేబీ కిట్లకు ఏ టారూ. 51.15 కోట్ల మంజూరు -2.45 లక్షల మంది శిశువులకు ఉపయోగం -ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే శిశువుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *