Breaking News

రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజక వర్గానికి తొలి రోజున నామినేషన్లు దాఖలు చెయ్యడం జరగలేధు…

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజక వర్గానికి తొలి రోజున నామినేషన్లు దాఖలు చెయ్యడం జరగలేదని నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి/ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ గురువారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఏప్రియల్ 25 వ తేదీ వరకు ప్రతి రోజు (ఏప్రియల్ 21 ఆదివారం మినహా) ఉదయం 11 గంటల నుంచి మ.3 వరకూ మాత్రమే నామినేషన్లు జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో స్వీకరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *