Breaking News

ఈవీఎంలు భద్రపరిచిన గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
2024 ఎలక్షన్స్ లో ఉపయోగించిన అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరిచి గోదామును జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర పరిశీలించారు. శుక్రవారం రాజకీయ పార్టీల నాయకుల తో కలసి తిరుపతి జిల్లా, రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోదాము నందు ఈవీఎం యంత్రాలు , వివి ప్యాట్, బి యు లను భద్రపరిచి గోదాము నందు భద్రతా, సిసి కెమెరాల ఏర్పాటును, ప్రతి నెల తనిఖీలో భాగంగా రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ. పెంచల్ కిషోర్, ఈవిఎం గోదాము ఇంఛార్జి మరియు ఎస్ డి సి కోదండ రామిరెడ్డి,రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *