Breaking News

Monthly Archives: March 2025

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి…

-జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలో ఆ రోజు వేడుకలు ఘనంగా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి మెప్మా, డి ఆర్ డి ఏ, ఐసిడిఎస్, మైనారిటీ, పోలీసు, మున్సిపల్, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులతో జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణపై …

Read More »

సీఐఐ తిరుపతి వార్షిక సమావేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మాసీఐఐ తిరుపతి చైర్మన్ గా స్విచ్ గేర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఓ జగన్నాథ్ అనిరుధ్ నియమితులయ్యారు. సీఐఐ తిరుపతి వైస్ చైర్మన్ గా కజారియా సిరామిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎస్పీ రాజేంద్రన్ నియమితులయ్యారు. సీఐఐ తిరుపతి వార్షిక సమావేశం ఈ రోజు తిరుపతిలో జరిగింది. 2025-26 సంవత్సరానికి సీఐఐ తిరుపతి నూతన కార్యవర్గాన్ని సీఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ డాక్టర్ వి.మురళీకృష్ణ ప్రకటించారు. 2024-25 సంవత్సరానికి సీఐఐ తిరుపతి …

Read More »

నిరుద్యోగ యువత కొరకు అనేక శిక్షణ కార్యక్రమాలు…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంకల్ప పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత శిక్షణా మరియు ఉపాధి కార్యక్రమలను టి ఎన్ శోభన్ బాబు, ప్రాజెక్ట్ డైరెక్టర్, డిఆర్డిఏ మరియు స్కిల్ కమిటీ కన్వీనర్, మరియు సుశీల దేవి , డిపిఓ మరియు స్పెషల్ ఆఫీసర్ నారావారిపల్లి పర్యవేక్షించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కొరకు అనేక శిక్షణ కార్యక్రమలు చేపడుతుంది. ఇందులో భాగంగా జిల్లాలో ఉన్న పరిశ్రమలు, …

Read More »

నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నందు ఎకో సెన్సిటివ్ జోన్ కొరకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి

-జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నందు ఎకో సెన్సిటివ్ జోన్ కొరకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సంబందిత అధికారులను ఆదేశించారు. నేటి బుదవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సూళ్ళురుపేట డివిజన్ డి.ఎఫ్.ఓ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అధికారి హారిక తో కలిసి నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నందు ఎకో సెన్సిటివ్ జోన్ …

Read More »

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ – II పబ్లిక్ పరీక్షలకు 28,591 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర పబ్లిక్ పరీక్షలు బుధవారంప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 28,591 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 86 జనరల్, 14 వొకేషనల్ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంగ్లీష్ పేపర్-II పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జనరల్ 28,101 మంది, ఒకేషనల్లో 1,030 మంది మొత్తం …

Read More »

వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యేగా మిగిలిపోయిన జగన్

-నోరుంది కదాని ఇష్టారీతిన మాట్లాడితే మేమూ అనగలం… జగన్ కోడి కత్తికి ఎక్కువ.. గొడ్డలికి తక్కువ అని -వై నాట్ 175 అంటే 11 సీట్లు వచ్చేసరికి మతిస్థిమితం కోల్పోయారు -వైసీపీ తాడు బొంగరం లేని పార్టీ -ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చేది.. పవన్ కళ్యాణ్ ఇచ్చేది కాదు -జర్మనీ విధానాన్నే పవన్ కళ్యాణ్  విడమర్చి చెప్పారు -పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత జగన్ కి లేదు -యువతను నిలువునా మోసం చేసి 44 లక్షల ఉద్యోగాలిచ్చామని కథలు చెబుతున్నాడు -గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ …

Read More »

ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులకు మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వానం

-రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు -రెండవ రోజు జర్మనీ పర్యటనలో బిజీ బిజీగా గడిపిన మంత్రి బృందం -పెట్టుబడులు ఒడిసిపట్టేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తోన్న మంత్రి కందుల దుర్గేష్ టీమ్ -ఐటీబీ-2025లో తనదైన శైలిలో ప్రసంగం.. ప్రపంచ పర్యాటకుల గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను వివరించిన మంత్రి దుర్గేష్ -భారత రాయబారి అజిత్ గుప్తే తో కలసి వరల్డ్ మీడియా కాన్ఫరెన్స్ లో వివరాలు వెల్లడించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ -ప్రపంచ దిగ్గజ …

Read More »

బాలికలు విద్యలో రాణిం చడమే కాకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలి

-జిల్లా మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పిడి, కే.విజయ కుమారి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాలికలు విద్యలో రాణించడమే కాకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలని జిల్లా మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పిడి, కే.విజయ కుమారి అన్నారు. మంగళవారం గణేష్ చౌక్ వద్ద ఉన్న ప్రభుత్వ వెనుక బడిన తరగతుల కళాశాల బాలికల వసతి గృహంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు ఆత్మ స్థైర్యం, స్వీయ రక్షణ అవగాహన సదస్సులో ఐ సి డి ఎస్, పి డి కే …

Read More »

పి.డి.యస్ .రైస్ బహిరంగ వేలం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో వివిధ 6 A కేసులలో సీజ్ చేయబడిన 47.274 MTS పిడిఎస్ రైస్ (ప్రజా పంపిణీ బియ్యాన్ని) తూర్పుగోదావరి జిల్లా, గోపలపురంలో గల యం.యల్. యస్ పాయింట్ నందు నిల్వ చేయడం జరిగి, విచారణ అనంతరం 6A- కేసులు ముగియడంతో సీజ్ చేయబడిన సదరు 47.274 MTS ప్రజా పంపిణీ బియ్యాన్ని కిలో ఒక్కింటికి రూ. 30/- చొప్పున ధర నిర్ణయించి బహిరంగ వేలం ద్వారా అమ్మకానికి ఉంచడం జరిగినదని జిల్లా జాయింట్ కలెక్టరు …

Read More »

బీసీ కులాల నుండి మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-26 సంవత్సరమునకుగాను గతంలో ప్రకటించిన విధముగా 10 శాతం మద్యం దుకాణాలను గీత కులాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది. ఈ ఉత్తర్వులు ప్రకారం తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 13 దుకాణాలలో 11 శెట్టిబలిజ కులానికి, 01 గౌడ కులానికి, 01 గౌడ్ కులానికి కేటాయించడం జరిగినది. తదనుగుణంగా జనవరి 24 వ తేదీన జిల్లా కలెక్టర్ , మరియు బీ.సీ. జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ , వివిధ బీసీ కుల …

Read More »