Breaking News

Daily Archives: July 5, 2025

విద్యాపురోగతికి ప్రతి ఒక్కరూ శ్రమించాలి

-పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు.వి. IAS.,  విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల, విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు, అధికారులు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు.వి అన్నారు. పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో రాష్ట్ర స్థాయి విద్యా సమీక్ష నిర్వహించారు. ఆర్జేడీలు, అన్ని జిల్లాల డీఈఓలు, ఏపీసీలు, ఎంఈఓలు, ఏఎంఓలు, విద్యాశాఖ, సమగ్ర శిక్షలో వివిధ విభాగాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ …

Read More »

ఆందోళ‌న వ‌ద్దు.. ఆ సంత‌కం గిన్నిస్ రికార్డు కోసం..

-లీప్ యాప్‌లో మెగా పీటీఎం 2.0 రిజిస్ట్రేష‌న్‌లో విట్నెస్‌పై అపోహ‌లు -మెగా పీటీఎం 2.0 గిన్నిస్ రికార్డు కోసం లీప్ యాప్‌లో విట్నెస్ వివ‌రాలు త‌ప్ప‌నిస‌రి -విద్యాశాఖ‌, టీచ‌ర్‌, పిల్ల‌ల త‌ల్లిదండ్రులు కాకుండా ఎవ‌రితోనైనా సంత‌కం చేయించొచ్చు -ప్ర‌ధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అపోహ‌లు వీడండి -మెగా పీటీఎం 2.0ని గిన్నిస్ రికార్డుల్లో న‌మోదు చేసేందుకు స‌హ‌క‌రించండి -స‌మ‌గ్ర శిక్షా ప‌థ‌క రాష్ట్ర సంచాల‌కులు బి.శ్రీనివాస‌రావు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ‌తేడాది అంద‌రి స‌హ‌కారంతో అద్భుతంగా నిర్వ‌హించి చ‌రిత్ర సృష్టించిన మెగా పీటీఎం, ఆ …

Read More »

ఆషాఢమాస సారె సమర్పణ…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా మణులు ఆషాడ మాసం ప్రారంభం కావడంతో జగన్మాత ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గమ్మ కు ప్రీతి కలిగించే విధంగా ఆషాఢమాస సారె సమర్పణ, ప్రత్యేక పూజ కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. నగరంలోని అన్ని ప్రాంతాలనుండి మహిళా ముతైయిదువులు, భక్త బృందాలుగా కనకదుర్గమ్మ ఆలయానికి తరలి వచ్చారు. మహిళా ముతైయిదువులు ఇంటి వద్ద లక్ష్మీ పూజలు చేసుకున్న అనంతరం మూకుమ్మడిగా కనకదుర్గమ్మ తల్లి ఆలయాన సారెలు అందించేందుకు ఆషాడ మాస పూజా కార్యక్రమాలకు ముకుమ్మడిగా బృందాలుగా ఆలయ ప్రాంగణానికి ఊరేగింపుగా …

Read More »

ముత్యాలంపాడు షిర్డీసాయి బాబా మందిరంలో ఈ నెల 10న గురు పూర్ణిమ మహోత్సవం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రా షిర్డీ ముత్యాలంపాడు షిర్డీసాయి బాబా మందిరంలో ఈ నెల 10వ తేదీ గురువారం గురుపూర్ణిమ మహోత్సవంను ఘనంగా నిర్వహించటానికి ఏర్పాట్లు పూర్తిచేసినట్లు మందిర గౌరవాధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి తెలిపారు. ముత్యాలంపాడు శ్రీషిర్డీసాయిబాబా మందిరంలో శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యాన శ్రీ గురుపూర్ణిమ మహోత్సవ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మహి మాన్వితమైన శక్తిసంపన్నులు సద్గురువు శ్రీసాయి నాథుడు అన్నారు. సాయి బంధువులు బాబావారి మందిరంలో శ్రీగురు దత్తాత్రేయస్వామి …

Read More »

రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్

-4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం -రాజధాని నిర్మాణానికి ఇసుక డీసిల్టేషన్‌కు అనుమతి -హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్‌కు ఆమోదం -అమరావతిలో అల్లూరి, అమరజీవి స్మారక చిహ్నాలు -ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 50వ సీఆర్డిఏ అథారిటీలో నిర్ణయాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన 50వ సీఆర్డీఏ అథారిటీ రాజధాని నిర్మాణానికి అవసరమైన కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. మొత్తం ఏడు అంశాలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సీఆర్డీఏ అథారిటీ …

Read More »

ఈ నెల 15న హంద్రీనీవా మెయిన్ కెనాల్ ద్వారా జీడిపల్లికి నీటి విడుదల

-ఫేజ్ 2 పనులు పూర్తి చేసి జులై 31 నాటికి పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు కృష్ణా నీళ్లు -లక్ష్యాల మేరకు కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయాలి -గాలేరు నగరి ద్వారా కడపకు నీళ్లు ఇచ్చేందుకు పనులు ప్రారంభించండి -పోలవరం ఎడమ కాల్వ పనులు ఈ నెలాఖరుకు పూర్తి -2026 జూన్‌కు వెలుగొండను పూర్తిచేసి నీళ్లివ్వాలి -ప్రాధాన్యతా క్రమంలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు -ఈ ఏడాది నీటి ప్రవాహాలు ఆశాజనకం… అత్యుత్తమ నీటి నిర్వహణ ద్వారా ప్రతి చుక్కా సద్వినియోగం -నీటి లభ్యత – అవసరాలను …

Read More »

“సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమానికి అద్భుతమైన స్పందన

-“సుపరిపాలనలో తొలి అడుగు” ద్వారా ప్రజల్లో ఉన్న భయం, అశాంతత పోయి.. ఒక భరోసా, ప్రశాంతత వస్తోంది. -ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం -డోనేకల్ గ్రామంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ప్రత్యేక ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయాలి -రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ -విడపనకల్ మండలం డోనేకల్ గ్రామంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అనంతపురం, నేటి …

Read More »

పది కుటుంబాలకు మార్గదర్శిగా మంత్రి సంధ్యారాణి

సాలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి నేను సైతం అంటూ ముందుకు వచ్చి ప్రభుత్వం ప్రకటించిన పి 4 – బంగారు కుటుంబం – మార్గదర్శిలో భాగంగా పది కుటుంబాలకు మార్గదర్శిగా నిలుస్తున్నట్లు ప్రకటించి జిల్లాలోనే మొట్టమొదటి వ్యక్తిగా స్పూర్తిదాయకంగా నిలిచారు. సాలూరు మండల పరిషత్ కార్యాలయంలో  నియోజక వర్గం కార్యాచరణ ప్రణాళికపై శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి సంధ్యారాణి హాజరయ్యారు. గ్రామీణాభివృద్ధి, …

Read More »

మామిడి ప్రాసింగ్ యూనిట్లు కి అన్ని విధాలుగా మద్దతు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సిధ్ధం గా ఉంది.

-మామిడి ప్రాసింగ్ యూనిట్లు మామిడి పండ్లు కనీస ధర కు రైతుల వద్ద కొనుగోలు చేయాలి. -రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ : చిరంజీవి చౌదరి -మామిడికాయ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది -మామిడి రైతులు- పల్ప్ పరిశ్రమ కలిసి పనిచేయాలి : జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : మామిడి ప్రాసింగ్ యూనిట్లు మామిడి పండ్లు కనీస ధర కు రైతుల వద్ద కొనుగోలు చేయాలిఅని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ చిరంజీవి చౌదరి …

Read More »

వైఎస్సార్‌సీపీకి హక్కుదారులు కార్యకర్తలే…

– బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి – ప్రజల ఆర్తనాదాలు ఆపాలంటే వైఎస్‌ జగన్‌ సీఎం కావాలి – వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబు పిల్లను ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచారని, నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేశారని వైఎస్సార్‌సీపీ విజయవాడ పార్లమెంట్‌ పరిశీలకులు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. శనివారం విజయవాడ ఆర్టీసీ వర్క్‌షాపు రోడ్డులోని ఎస్‌ కన్వెన్షన్‌ హాలు నందు ‘‘బాబు …

Read More »